Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday, 28 October 2015

మహాత్ముడు… యూనిస్ టీట్యెన్స్ , అమెరికను కవయిత్రి ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :

మహాత్ముడు… యూనిస్ టీట్యెన్స్ , అమెరికను కవయిత్రి ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :


మహాత్ముడు… యూనిస్ టీట్యెన్స్ , అమెరికను కవయిత్రి

Posted: 27 Oct 2015 01:16 PM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

అతని గొప్పదనాన్ని నే నెన్నడూ తెలుసుకోలేకపోయాను.
ఒక్కొసారి తను నా పక్కనే, అడుగులో అడుగు వేసుకుంటూ,
నెమ్మదిగా ఎలా నడిచే వాడంటే
చాలా సాదాసీదాగా, నా ఆలోచనల్లాగే
రెక్కలురానట్టు. అప్పుడు నాతా బాతాఖానీ కొట్టేవాడు,
తనకి నచ్చేది కూడా.
గరుత్మంతుడంతకాదుగాని, తన వెడల్పు రెక్కలు ముడుచుకుని
నాతో నడవడానికి ఇష్టపడేవాడు,
అది అతను కావాలని కోరుకున్నదే.
కానీ, నా మిత్రుడు
చాలా సామాన్యుడిలాగే ఉండేవాడు.
నేను మరిచేపోయాను.

కాని ఒక్కసారి రోదసీ కుహరాల్లోంచి
ఒక పెద్ద పిలుపు విన వచ్చింది.
సమున్నతమైన మానవ అస్తిత్వ శిఖరాలనుండి స్పష్టంగా.
అంతవరకు నాతో మసలిన... పూర్తిటపా చదవండి...

సమస్య - 1838 (జనులఁ జంపఁ గల్గు...)

Posted: 27 Oct 2015 11:32 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
జనులఁ జంపఁ గల్గు ఘనయశమ్ము.
... పూర్తిటపా చదవండి...

వడ్డాది పాపయ్య గారి యువ చిత్రములు – 8వ భాగము

Posted: 27 Oct 2015 10:55 AM PDT

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
ఈ కింద చూడబోయే 54 చిత్రాలతో కలిపి ఇప్పటిదాకా 523 చిత్రములు పోస్ట్ చెయ్యటం జరిగింది. ఇవన్నీ ప్రెస్ అకాడమీ వారి వెబ్సైటులో లభిస్తున్న యువ మాసపత్రికల నుండి గ్రహించినవి. 'పి డి ఎఫ్' లో లభిస్తున్న వీటిని డౌన్లోడ్ చేసుకొని 'జె పి ఇ జి' కింద   మార్చి, ఒక చోటికి తేవటం జరిగింది. యధాప్రకారం సంగీతం వింటూ చూద్దాము – మరి వినబడే పాట "ఆకాశదేశాన ఆషాఢమాసాన" మేఘసందేశం సినిమా నుండి. 

గోమాంసం తిని ఛావండి !

Posted: 27 Oct 2015 10:03 AM PDT

రచన : Raja Kishor D | బ్లాగు : .:: RASTRACHETHANA ::.

'డబ్బా'లో 'జబ్బు', ఆంధ్రభూమి సంపాదకీయం , 27-10-2015

Sahiwal-cow.preview.jpg

శ్రీ.జీ.ఎస్.కపర్డే డైరీ - 5

Posted: 27 Oct 2015 09:22 AM PDT

రచన : tyagaraju | బ్లాగు : Telugu Blog of Shirdi Sai Baba

               Image result for images of shirdi sainath at dwarakamai
          Image result for images of rose hdపూర్తిటపా చదవండి...

పతంజలి యోగసూత్రములు – 4 కైవల్య పాదము

Posted: 27 Oct 2015 09:01 AM PDT

రచన : మాలతి | బ్లాగు : తెలుగు తూలిక
జన్మౌషధిమంత్రతపఃసమాధిజాః సిద్ధయః (జన్మ ఔషధి మంత్ర తపః సమాదిజాః సిద్ధయః) – (విభూతి పాదంలో ప్రస్తావించిన) సిద్ధశక్తులు జన్మతః వస్తాయి. లేదా ఓషధులు ఉపయోగించి, లేదా మననం, సాధన, ధ్యానం చేసి సాధించవచ్చు. జాత్యంతరపరిణామః ప్రకృత్యాపూరాత్ (జాతి అంతర పరిణామః ప్రకృతి అపూరాత్) – ఒక జీవి మరొక జీవిగా పరిణామం పొందడానికి కారణం సహజసిద్ధమైన ప్రకృతి నిమిత్తమప్రయోజకం ప్రకృతీనామ్ వరణభేదస్తు తతః క్షేత్రికవత్ (నిమిత్తమ్ అప్రయోజకమ్ ప్రకృతీనామ్ వరణ భేదః తు తతః క్షేత్రికవత్) – […]పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger