పరబ్రహ్మలో విలీనమైన అమ్మ! ...ఇంకా 6 టపాలు : లంచ్ బాక్స్ |
- పరబ్రహ్మలో విలీనమైన అమ్మ!
- ఆణిముత్యాలు - 203
- సూక్తి (సూక్ష్మ కథ)
- 26వ తేది వస్తే భూకంపాలు వస్తాయా ?
- జడ "కవి" తలకు సన్మానం.
- శ్రీకృష్ణులికి అష్ట మహిషలద్వారా కలిగిన సంతతి.
- కాళియ మర్దన - సరసిజనిభహస్తా
| Posted: 28 Oct 2015 01:22 AM PDT |
| Posted: 27 Oct 2015 11:54 PM PDT |
| Posted: 27 Oct 2015 10:51 PM PDT |
| 26వ తేది వస్తే భూకంపాలు వస్తాయా ? Posted: 27 Oct 2015 09:37 PM PDT రచన : Sreenivasa Gargeya | బ్లాగు : Grahabhumi ప్రపంచ చరిత్ర పేజీలలో కన్నీటి సిరాతో విషాదాక్షరాలను కొన్ని కొన్ని రోజులు లిఖిస్తుంటాయి. ఇప్పటి వరకు సంభవించిన కొన్ని భయానిక ప్రకృతి ఉత్పాతాలు పరిశీలిస్తుంటే కొంతమంది... క్యాలెండర్ తేదిలలో 26 వరల్డ్ వరస్ట్ డే గా గుర్తించాలి అంటుంటారు. ఇక వివరాలలోకి వస్తే 26 జూన్ 1926న ఆసియన్ టర్కీగా పిలుచుకొనే ఆంటోలియాలోని రోడ్స్ నగరంలో భూకంపం విలయ తాండవం చేసింది. 26 డిసెంబర్ 1939 టర్కీలో పెను భూకంపం సంభవించింది. 26 జూలై 1963లో యుగోస్లేవియా భూకంపం వచ్చి ఆరువేల మంది మరణిస్తే, 2 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 26 జూలై 1976న చైనాలో అత్యంత దారుణ భూక... పూర్తిటపా చదవండి... |
| Posted: 27 Oct 2015 08:36 PM PDT రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం) జడ "కవి" తలకు సన్మానం. తీపి గుర్తు.... సంవత్సరం క్రితం ఇదే రోజు (28-10-2014)న " జడ పజ్యాలు " శతక కర్తలలో నొకనిగా నన్ను కూడా సన్మానించిన శ్రీ బ్నిం గారికి మరొక్కసారి కృతజ్ఞతలు. |
| శ్రీకృష్ణులికి అష్ట మహిషలద్వారా కలిగిన సంతతి. Posted: 27 Oct 2015 08:06 PM PDT రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం జైశ్రీరామ్. ౧) ఈశ్వరుని కుమారులు గణపతి మఱియు శుబ్రహ్మణ్య స్వామి.౨) విష్ణుమూర్తికి ఉద్బవించిన కుమారుఁడు బ్రహ్మ. (కుమార్తె గంగ) ౩) బ్రహ్మగారికి సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాత అను నలుగురు కుమారులు. ౪) శ్రీకృష్ణునికి 1.రుక్మిణి ద్వారా - ప్రద్యుమ్నుఁడు, చారు దేష్ణ, సుదేష్ణ, చారు దేహ, సుచారు, చారు గుప్త, భద్ర చారు, చారు చంద్ర, విచారు, చారు అనే పది మంది మగ పిల్లలు. 2.సత్యభామ ద్వారా - భాను, సుభాను, స్వభాను, ప్రభాను, భానుమాన్, చంద్రభాను, బృహద్భాను, అతిభాను, శ్రీభాను, ప్రతిభాను అనే పది మంది మగ పిల్లలు.<... పూర్తిటపా చదవండి... |
| Posted: 27 Oct 2015 06:00 PM PDT రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం 10.1-1791-మాలి. సరసిజనిభహస్తా! సర్వలోకప్రశస్తా! నిరుపమ శుభమూర్తీ! నిర్మలారూఢకీర్తీ! పరహృదయవిదారీ! భక్తలోకోపకారీ! గురుబుధజనతోషీ! ఘోరదైతేయశోషీ! ... పూర్తిటపా చదవండి... |
| You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ). To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
| Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States | |




No comments :
Post a Comment