జీవితం ఇంకా 9 టపాలు : ఉషోదయ ముత్యాలు : |
- జీవితం
- స్వామివారి విడిది 25,26 తేదీలు
- నాన్నా....పులి...
- నింగి నేల కలిసే చోట
- ఊసుపోక 160 – సంద్రాలు సొంత పేజీ ప్రారంభోత్సవం
- నేను మేఘాలని చూసేను… హెర్వీ వైట్, అమెరికను
- సమస్య - 1835 (బుద్ధుఁడు హింసయె...)
- కంచె
- నా చిన్ననాటి ముచ్చట్లు – శ్రీ కె. ఎన్. కేసరి గారు
- మొగ్గ
Posted: 24 Oct 2015 04:50 PM PDT |
స్వామివారి విడిది 25,26 తేదీలు Posted: 24 Oct 2015 04:45 PM PDT |
Posted: 24 Oct 2015 04:30 PM PDT రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం) శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 05 - 05 - 2014 న ఇచ్చిన సమస్యకు నా పూరణ. వర్ణ (న) చిత్రం - నాన్నా....పులి... |
Posted: 24 Oct 2015 03:50 PM PDT రచన : '''నేస్తం... | బ్లాగు : '''నేస్తమ్... తొందరలో చూసానా? అని పదే పదే చూసాను, చూపులు కలపని కనులను చూస్తూ కలలను కంటూ నిలిచాను. మాటలు చాలని అందం నీదని పాటలు ఎన్నో రాసాను, నా గుండెల్లోనే దాచాను. మాటల్లో చెప్పలేకనే ఎన్నో మాటలు దాచాను, కొంచెం దూరం అయ్యాను. పూర్తిటపా చదవండి... |
ఊసుపోక 160 – సంద్రాలు సొంత పేజీ ప్రారంభోత్సవం Posted: 24 Oct 2015 02:11 PM PDT రచన : మాలతి | బ్లాగు : తెలుగు తూలిక ఈ ప్రారంభోత్సవానికి ముందు కథ మీరు తెలుసుకోవాలి కనక ఆ కథ చెప్తాను. "రా, రా. నీమాటే ఆలోచిస్తున్నాను." అన్నాను సంద్రాలుకి నాపక్కనున్న కుర్చీ చూపిస్తూ. "ఏటుంది నాగూర్చి ఆలోసింతానికి?" అంది వక్కపలుకు నవుల్తూ. పొగాక్కాడ దొరకడం లేదని, వక్కపలుకు అలవాటు చేసుకుంది. తారకంవేపు తిరిగి, "నివ్వూ వచ్చినవ్. ఏటి మంతనాలు సేస్తన్నరు?" "మంతనాలేం లేవు. నేనూరికే వచ్చేను చాలరోజులయింది ఇటొచ్చి అని. నాకేం తెలీదు," అన్నాడు ముందరకాళ్ళకి బందాలేస్తున్నట్టు. అన్నీ అబద్ధాలే. నేనే రమ్మని పిలిచేను. […] ![]() |
నేను మేఘాలని చూసేను… హెర్వీ వైట్, అమెరికను Posted: 24 Oct 2015 12:50 PM PDT రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి నేను కొండల మధ్య మేఘాలని చూసేను |
సమస్య - 1835 (బుద్ధుఁడు హింసయె...) Posted: 24 Oct 2015 11:32 AM PDT రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం కవిమిత్రులారా, ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... బుద్ధుఁడు హింసయె మేలని బోధించె నిలన్. |
Posted: 24 Oct 2015 11:19 AM PDT రచన : మురళి | బ్లాగు : నెమలికన్ను "ప్రియమైన సీత గారికి, ధూపాటి హరిబాబు వ్రాయునది..." ఏమిటిది? ఓ కుర్రాడు తన స్నేహితురాలికి రాస్తున్న ఉత్తరమా లేక ప్రియుడు ప్రేయసికి రాస్తున్న ప్రేమలేఖా? ఇంతకుమించి ఆలోచన ముందుకు వెళ్ళదు. వెళ్తే ఎలా ఉంటుంది అన్న ప్రశ్నకి సమాధానం 'కంచె' సినిమా. నూట ఇరవై ఐదు నిమిషాల స్క్రీన్ టైం లో ఏ ఒక్క నిమిషాన్నీ వృధా చేయకుండా, ఒక్క క్షణం కూడా ప్రేక్షకులకి తల పక్కకి తిప్పే అవకాశం ఇవ్వని విధంగా, అత్యంత పగడ్బందీగా క్రిష్ తీసిన సినిమా ఇది. |
నా చిన్ననాటి ముచ్చట్లు – శ్రీ కె. ఎన్. కేసరి గారు Posted: 24 Oct 2015 11:02 AM PDT రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల మన పెద్దవాళ్ళు వాళ్ళ, మన చిన్ననాటి విశేషాలు చెబుతుంటే కుతూహలంగా ఉంటుంది. కేసరి గారు "గృహలక్ష్మి" స్త్రీల మాసపత్రిక, కేసరి కుటీరం వ్యవస్థాపకులు. ఆంధ్రజ్యోతి 1949 నాటి సంచికలో సంక్షిప్తంగా ప్రచురించిన వారి చిన్ననాటి ముచ్చట్లు తెలుసుకుందాము. కేసరి గారు ప్రముఖ విద్వాంసురాలు బెంగుళూరు నాగరత్నం గారికి స్వర్ణకంకణం బహుకరించారు. అరుదైన ఆ ఫోటోలు కూడా చూద్దాము. |
Posted: 24 Oct 2015 10:20 AM PDT రచన : Srikanth K | బ్లాగు : లిఖిత అంటావు ఒక మాటను నువ్వు ఎంతో తేలికగా, నిర్లక్ష్యంగా: ఒక మొగ్గను యధాలాపంగా తుంపి పక్కకి పడవేసి కాలితో నలిపినట్టుగా, ఏమీ తెలియనట్టుగా - తెలియదు నీకు బహుశా ఎప్పటికీ ఒక మొగ్గ ఎన్ని లోకాలును పూయించగలదో, ఎన్నెన్ని రంగులని అది కనులలోకి స్వప్నసువాసనలతో వెదజల్లగలదో - అంటావు ఒక మాటను నువ్వు ఎంతో తేలికగా, కరకుగా: పూతొడిమలోకి నెమ్మదిగా సూది గుచ్చినట్టుగా మహా చవకబారుగా, "ఏం చేయగలవు నువ్వు?" అని అన్నట్టుగా, వెకిలిగా ఊసినట్టుగా లజ్జారహితంగా, నీలోని మానసిక వైకల్యాన్ని కప్పిపెట్టుకుంటున్నట్టుగా భయంగా, మొండిగా, మరింత అసహ్యంగా -<... పూర్తిటపా చదవండి... |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ). To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment