Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

సోమవారము, 31 మార్చి 2025, 5:44 AM
వెతుకుతున్నది...

Sunday, 25 October 2015

పాబ్లో పికాసో ...ఇంకా 9 టపాలు : లంచ్ బాక్స్

పాబ్లో పికాసో ...ఇంకా 9 టపాలు : లంచ్ బాక్స్


పాబ్లో పికాసో

Posted: 25 Oct 2015 01:21 AM PDT

రచన : sree vaishnavi lahari | బ్లాగు : Lahari.com
pablo-picasso_3.jpgపాబ్లో పికాసో స్పానిష్ శిల్పి, చిత్రకారుడు. చిత్రలేఖనంలో క్యూబిజం (cubism)ను ప్రోత్సహించిన కళాకారుడు. ఇతడు 1881లో ... పూర్తిటపా చదవండి...

''మెట్రో సీరీస్ '' ముగింపు ''థాంక్యు ''

Posted: 25 Oct 2015 12:13 AM PDT

రచన : khadeerbabu md | బ్లాగు : ఖ''ధీరుడి''....రచనలు
కధల చెట్టు చిన్న చివురు వేసింది 
మెట్రో చివురు 
ఇరవై కొమ్మలుగా వివిధ కోణాల్లో విస్తరిస్తూ 
చివురు చెట్టులోని ప్రాణ శక్తికి గుర్తు 
కలం చిత్రించే కొమ్మలు ఎన్నో కోణాల్లో 
తెలిసిన శైలి ,కొత్త శైలి 
కలగలిసి 
ఇప్పటి  మెట్రో జీవితాల్ని 
మన ముందు గమ్మత్తైన రంగులో ఆవిష్కరిస్తూ 
ఆరంభం ఆలు మగలు కలుసుకోవాలి 
అన్నా కొన్నిటిని వదిలేసుకోవాలి అనే పరిస్థతి 
అంతం ''థాంక్యు '' నే జీవితాన్ని 
అందంగా మలుచుకోవాలి అనేవారికి మంత్రం 
కధో వ్యధొ జీవి... పూర్తిటపా చదవండి...

అతను

Posted: 24 Oct 2015 10:42 PM PDT

రచన : Chandra Vemula | బ్లాగు : Vemulachandra
988410_10201579859485351_1294835745_n.jp

ఆ పెదవుల పరిమళించిన... పూర్తిటపా చదవండి...

అల్లం షర్బత్

Posted: 24 Oct 2015 10:15 PM PDT

రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట
అల్లం తగు మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. వికారంగా ఉన్నప్పుడు,వాంతులవుతున్నప్పుడు, జలుబు చేసినప్పుడు ఆ అల్లం షర్బత్ తాగితే ఉపశమనంగా ఉంటుంది.చలికాలలో వచ్చే సమస్యలు దాదాపుగా తగ్గించుకోవచ్చు ఈ అల్లం షర్బత్ వల్ల.తడి తగలకుండా దాచుకుంటే సంవత్సరం పైగానే వస్తుంది. కావలసిన పదార్థాలు అల్లం – 250 గ్రాములు చక్కెర – 1 కిలో … Continue reading ... పూర్తిటపా చదవండి...

జలపాతమంటి జోరు..

Posted: 24 Oct 2015 09:27 PM PDT

రచన : Padmarpita | బ్లాగు : Padmarpita...


ja.JPG
పూర్తిటపా చదవండి...

జుగల్‌బందీ

Posted: 24 Oct 2015 09:19 PM PDT

రచన : Usha Rani | బ్లాగు : మరువం
చిందులు వేసే ఆకొకటి సీతాకోక చిలుక రెక్కల్లో చిక్కుకుపోయింది
బిత్తరపోయిన గోరువంక చిర్రున ఎగిరిపోయింది. 
చీకట్లు వీడకుండానే తిష్టవేసిన చిక్కటివాన పగటిరేడుకి దారి కాచినట్లుంది,
చిమ్నీ చుట్టూ దీపపు పురుగుల మాదిరిగా నిప్పుగూడు తెరకి గాలులు   

చిత్రమైన కచ్చేరీ:
డెక్ మీద డప్పుల్లా వాన జల్ల... పూర్తిటపా చదవండి...

ఇంద్రజాలం

Posted: 24 Oct 2015 09:09 PM PDT

రచన : Srikanth K | బ్లాగు : లిఖిత
ఏదో వివరణ ఇచ్చుకోబోతాను నీకు
ఒక సంజాయిషీలా -

"ష్" అని పెదాలు మూసి "ఇక పడుకో"
అని నువ్వన్నప్పుడు
నాకు తెలుసు: ఇక రాత్రికి నేను తప్పక
మొగలిపూల వాసన వేసే
లేతెరుపు సీతాకోకచిలుకలని
కలగంటానని -

మరి ఇంతకూ
రాత్రిని వెదురు వనాలలోని గాలిలా మార్చి
ఇతరుల కలలోకి పంపించే
ఆ ఇంద్రజాలాన్ని

ఎవరు నేర్పారు నీకు?

... పూర్తిటపా చదవండి...

సాధన చతుష్టయము.

Posted: 24 Oct 2015 07:43 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.

జైహింద్.
జై హింద్ ! చింతా.రామకృష్ణారావు
... పూర్తిటపా చదవండి...

దిన ఫలితాలు

Posted: 24 Oct 2015 07:22 PM PDT

రచన : Pantula Venkata Radhakrishna | బ్లాగు : SRI MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM - శ్రీ మేథా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

25/10/15

మేషం

పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ధన వ్యయం విషయంలో మెలకువ వహించండి. ఫ్యాన్సీ, కిళ్లీ, కిరాణా రంగాలలో వారికి చిరు వ్యాపారులకు అనుకూలం కోర్టు వ్యవహారాలు ఏమాత్రం ముందుకు సాగవు. బంధుమిత్రులను కలుసుకుంటారు.

వృషభం

సోదరుల మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. దంపతుల మధ్య అవగాహనా లోపం పట్టింపులు అధికం. స్త్రీలకు తమ మాటే నెగ్గాలన్న పంతం అధికమవుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. నూతన వ్యక్తులతో పరిచయ... పూర్తిటపా చదవండి...

కాళియమర్దనం - గరురుడభీతి

Posted: 24 Oct 2015 06:22 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
10.1-699-ఆ.
పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger