Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday 25 November 2015

ఆణిముత్యాలు - 230 ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :

ఆణిముత్యాలు - 230 ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :


ఆణిముత్యాలు - 230

Posted: 24 Nov 2015 04:00 PM PST

రచన : అనామిక... | బ్లాగు : సఖియా వివరించవే....
AM-230ES.jpg


పూర్తిటపా చదవండి...

ది న ఫలితం 25/11/15

Posted: 24 Nov 2015 03:41 PM PST

రచన : Pantula Venkata Radhakrishna | బ్లాగు : SRI MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM - శ్రీ మేథా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం


25-Nov-2015
ముహూర్తం: సూర్యోదయం: 6.30 గంటలకు
సూర్యాస్తమయం: 5.35 గంటలకు
శ్రీమన్మథనామ సంవత్సరం-కార్తీకమాసం
దక్షిణాయనం-శరదృ తువు
శుక్లపక్షం
తిథి: చతుర్దశి ఉదయం 7.09 వరకు
తదుపరి పూర్ణిమ
నక్షత్రం: భరణి ఉదయం 7.37 వరకు
తదుపరి కృత్తిక రా.తె. 5.25 వరకు
వర్జ్యం: రాత్రి 6.32 నుంచి 7.59 వరకు
దుర్ముహూర్తం: ఉదయం 11.40 నుంచి 12.25 వరకు
అమృత ఘడియలు: రాత్రి 3.15 నుంచి 4.42 వరకు
రాహుకాలం: మధ్యాహ్నం 12.00 నుంచి 1.30 వరకు.

మేషం

ఏజెంట్లకు, బ్రోకర్లకు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితం. ఆర్థిక పరిస్థితి మెరు... పూర్తిటపా చదవండి...

పడుచు కోరికల్ సెలరేగు వార్ధకమున.

Posted: 24 Nov 2015 03:30 PM PST

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  09 - 06 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.




సమస్య - పడుచు కోరికల్ సెలరేగు వార్ధకమున.




తేటగీతి: 
పడుచు ప్రాయమునందున పడితివెన్నొ
కష్ట నష్టాలు కాలమ్ము గడచిపోయె
మాధవుని గొల్వుమనుచ... పూర్తిటపా చదవండి...

జీవితమా! నే నేవర్ని?… జాన్ మేస్ ఫీల్డ్, ఇంగ్లీషు కవి

Posted: 24 Nov 2015 11:29 AM PST

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

జీవితమా! నే నేవర్ని? అవిశ్రాంతంగా తిరిగే
జీవకణాలు పదిలంగా పొదువుకున్న నీటి తిత్తినా?
అ వెందుకు పనిచేస్తున్నాయో వాటికే తెలియదు, ఒక క్షణం ఆగవు,
వాటి యజమాని ఎక్కడ ఉన్నాడో నాకు అంతుపట్టదు
వాటిని పనిచెయ్యమని అడగను, అయినా అవి కష్టపడి పనిచేస్తాయి,
అవొక ప్రపంచాన్ని అల్లుతాయి ఒకరినొకరు వాడుకునేలా;
ఏ లక్ష్యం సాధించడానికో నాకు తెలీదు, ఎప్పుడు మొదలో తెలీదు
ఎవర్ని పొగడాలో, ఎవర్ని తెగడాలో, ఎవర్ని ముద్దుచెయ్యాలో తెలియదు.
ఒక అద్భుతంలో మరొక అద్భుతం పొదిగినట్టు,
నే నీ విశ్వానికి సమాధానం చెబుతుంటాను, కెరటం తర్వాత కెరటంలా
నా మీంచి, తడిదో. పొడిదో, నీటిపుట్టంత గాలి పుట్ట త... పూర్తిటపా చదవండి...

సమస్య - 1865 (కఠినచిత్తులు గద...)

Posted: 24 Nov 2015 10:32 AM PST

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కఠినచిత్తులు గద కన్నవారు.
... పూర్తిటపా చదవండి...

మన చిత్రకారులు – శ్రీ చామకూర సత్యనారాయణ గారు

Posted: 24 Nov 2015 09:42 AM PST

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
దామెర్ల వారి శిష్యులు, ప్రముఖ చిత్రకారులు శ్రీ చామకూర సత్యనారాయణ గారి చిత్రాలు కొన్ని చూద్దాము 

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger