Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday 6 November 2015

స్వామివారి విడిది 6,7 తేదీలు ఇంకా 7 టపాలు : ఉషోదయ ముత్యాలు :

స్వామివారి విడిది 6,7 తేదీలు ఇంకా 7 టపాలు : ఉషోదయ ముత్యాలు :


స్వామివారి విడిది 6,7 తేదీలు

Posted: 05 Nov 2015 04:09 PM PST

రచన : damaraju venkateswarlu | బ్లాగు : ఆహా ఏమి రుచి
NOV%2B6%252C7.jpg

... పూర్తిటపా చదవండి...

ఆణిముత్యాలు - 212

Posted: 05 Nov 2015 04:00 PM PST

రచన : అనామిక... | బ్లాగు : సఖియా వివరించవే....
AM-212ES.jpg



VaraLakshmi-10%252520%25252843%252529-VS మీ...అనామిక....</... పూర్తిటపా చదవండి...

నలుగురితో దిరుగు సాధ్వి నా యిల్లాలే

Posted: 05 Nov 2015 03:30 PM PST

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  19 - 05 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - నలుగురితో దిరుగు సాధ్వి నా యిల్లాలే



కందము: 
వెలుగులు చిందెడు మోమున
తిలకమ్మును దాల్చివచ్చె  దేవళమునకున్ 
అలజూడుడు గుడిచుట్టును ... పూర్తిటపా చదవండి...

ఒక బిడ్డ వెతుకులాట… ఫ్రాన్సిస్ (వెల్స్) షా, అమెరికను కవయిత్రి

Posted: 05 Nov 2015 12:12 PM PST

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

మా అమ్మ నాకు అప్పుడే మంచుతో తడిసిన గులాబులతో మాలకట్టేది
చాలా సార్లు ఆ తోట ఎక్కెడ ఉందా ఎక్కడ ఉందా అని ఎంతో వెతికేను
ఏ చెట్టుకి మా ఆమ్మ కోసిన ఆ పువ్వులు పూచేయో
ఎంతప్రయత్నించినా కనుక్కోలేకపోయాను.
ఓ పిల్లా! కనుక్కోవాలని ప్రయత్నించకు
మీ అమ్మ పూలుకోసే పూలచెట్టు ఆచూకీ.

మా అమ్మ నాకు ఎప్పుడు ఉదాత్తమైన కథలు చెప్పేది;
ఎవరూ గమనించనపుడు ఆ పుస్తకం చూడాలనిపించేది;
కానీ, ఏం లాభం ఏ పేజీనుండి మా అమ్మ
ఆ కథలు చదివిచెబుతోందో తెలుసుకోలేకపోయాను.
ఓ బిడ్డా! తెలుసుకోవాలని ప్రయత్నించకు
ఏ పేజీనుండి మీ అమ్మ ఆ కథలు చదివి చెబుతోందో.

మా అమ్మ నాకు మంద్రస్వరంలో తియ్య... పూర్తిటపా చదవండి...

హిందువుల పవిత్రగ్రంధం భగవత్గీత ఏర్పడిన విధము మరియు గీతలో దాగియున్న ఆద్యాత్మికత విషయాలు :

Posted: 05 Nov 2015 10:46 AM PST

రచన : traditional hinduism | బ్లాగు : Traditional Hinduism
భగవద్గీత మహాభారతము యుద్ధానికి ఆదిలో ఆవిర్భవించింది. దాయాదులైన కౌరవ పూర్తిటపా చదవండి...

సమస్య - 1847 (ముండా యని పిలువుమనుచు...)

Posted: 05 Nov 2015 10:32 AM PST

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
ముండా యని పిలువు మనుచు ముదితయె చెప్పెన్.
ఈ సమస్యను పంపిన గోలి హనుమచ్ఛాస్త్రి గారికి ధన్యవాదాలు. 
... పూర్తిటపా చదవండి...

మునిమాణిక్యం వారి “బొమ్మల పండగ”

Posted: 05 Nov 2015 09:42 AM PST

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
దసరా, దీపావళికి బొమ్మలకొలువు పెట్టటం అంటే పిల్లలకి అదో సరదా. మరి మునిమాణిక్యంవారు ఎలా పెడదామనుకున్నారో చూద్దాము. 

సిద్ధం లిపి

Posted: 05 Nov 2015 09:12 AM PST

రచన : Anil Piduri | బ్లాగు : కోణమానిని తెలుగు ప్రపంచం

క్రీ//పూ//300సంవత్సరములలో "నీతి దర్పణము"
[చాణక్య, "అర్ధ శాస్త్రము"] అనే 150 అధ్యాయముల సంకలనము ఐన ఉద్గ్రంధము వెలసినది. 
] క్రీస్తు పూర్వం 4వ శతాబ్ది నాటి ఈ రచన ఉన్న తాళపత్ర రేకులను భద్ర  పరచి, MYsore Orienta manuscripts Library లో ఉద్యోగి ఐన రుద్ర పట్నం శ్యామ శాస్త్రి. ఎంతో కృషి చేసారు. 
పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger