Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

బుధవారము, 12 మార్చి 2025, 8:40 AM
వెతుకుతున్నది...

Tuesday, 5 October 2021

అంకము జేరి ... - డా.ఆచార్య ఫణీంద్ర

అంకము జేరి నా మనుమ డాసన మన్నటు కూరుచుండి, బా ల్యాంక విచేష్టతోడ శిర మంతట ప్రక్కకు వంచి‌ గోముగా;పంకజ నాభుడే శిరము వంచి జగత్తును గాంచినట్టు, లావంక గలట్టి టీ.వి. గని, భవ్యముగా చిరునవ్వు చిందెడిన్!       ... [శోధిని తెలుగు బ్లాగుల సంకలిని నుండి]
Post Date: Tue, 05 Oct 2021 08:21:39 PDT
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger