Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday 25 October 2022

బ్రిటిష్ నూతన ప్రధాని - డా.ఆచార్య ఫణీంద్ర

ఏ దేశ మ్మొకనాడు భారత భువి న్నేలెన్ శతాబ్దాలుగాన్, ఆ దేశమ్ము - "బ్రిటన్"కు పాలకుడయె న్నాశ్చర్యమై, భారత ప్రాదేశంపు సువారసత్వ ఘనతన్ ప్రాప్తించు ప్రాజ్ఞత్వ స న్నాదానంద యశస్వియౌ "రిషి సునాక్" నాముండహో నేడికన్! బ్రిటిష్ నూతన ప్రధాని శ్రీ "రిషి సునాక్" మహోదయునికి శుభాభినందనలతో ... - డా. ఆచార్య ఫణీంద్ర
Post Date: Mon, 24 Oct 2022 18:50:05 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger