Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday 26 December 2022

శ్రీకృష్ణ విజయము - ౭౦౫(705) - Aditya Srirambhatla

( అవధూత సంభాషణ ) 11-98-క. ఇవి తెలియవలయు నాకును బ్రవిమలమతి వీనిఁ దెలియఁ బలుకు మనంగాఁ వివరము వినుమని కృష్ణుఁడు సవినయుఁడగు నుద్ధవునికిఁ జయ్యనఁ జెప్పెన్‌. భావము: ఇలా శ్రీకృష్ణుడు చెప్పగా, "ఇవి ఏమిటో తెలుసుకోవాలని ఉంది, నిర్మలమతితో వీటి గురించి తెలియచెప్పండి." అని ఉద్ధవుడు అడిగాడు. అప్పుడు వినమ్రుడైన ఉద్ధవునితో శ్రీకృష్ణుడు ఇలా చెప్పసాగాడు. http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=17&Padyam=98 : : తెలుగులో మాట్లాడుకుందాం : : : : భాగవతం చదువుకుందాం : : ..
Post Date: Mon, 26 Dec 2022 13:57:51 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger