Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday 11 April 2023

న్యస్తాక్షరి - 78 - కంది శంకరయ్య

12-4-2023 (బుధవారం) అంశం : 'విద్యార్థులు - పరీక్షలు' ఛందం - చంపకమాల (1వ పాదం 1వ అక్షరం 'ప'; 2వ పాదం 11వ అక్షరం 'రీ'; 3వ పాదం 15వ అక్షరం 'క్ష'; 4వ పాదం 2వ అక్షరం 'లు') లేదా... 'ప - రీ - క్ష - లు' ఈ అక్షరాలను వరుసగా పాదాదిలో న్యస్తం చేస్తూ తేటగీతి పద్యం వ్రాయండి.
Post Date: Tue, 11 Apr 2023 15:29:55 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger