Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday, 14 April 2023

పద్య ప్రసాదము - డా.ఆచార్య ఫణీంద్ర

ఛందము దైవమే! కవి - రసంబును చిప్పిలు హృద్య భావమున్ ముందర నిల్పి, భక్తిమయ పూజను సేయ, నదే ప్రసాదమై - సుందరమైన పద్యముగ శోభిలు! దానిని పంచి పెట్టగా, నెందరొ గ్రోలి పొందెదరు హేమ తలంబున తన్మయత్వమున్! #
Post Date: Fri, 14 Apr 2023 03:16:04 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger