Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday 10 September 2014

పోతనగారి పద్యం ....బాపుగారి చిత్రం...6 ...ఇంకా 27 టపాలు : లంచ్ బాక్స్

పోతనగారి పద్యం ....బాపుగారి చిత్రం...6 ...ఇంకా 27 టపాలు : లంచ్ బాక్స్


పోతనగారి పద్యం ....బాపుగారి చిత్రం...6

Posted: 10 Sep 2014 12:27 AM PDT

రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు

పోతనగారి పద్యం ....బాపుగారి చిత్రం...6

.

అమ్మా మన్ను తినంగ నే శిశువునో ? యాకొంటినో ? వెర్రిన... పూర్తిటపా చదవండి...

హిట్లర్ గురించిన మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు....ఫోటోలు

Posted: 10 Sep 2014 12:14 AM PDT

రచన : Satya Narayana | బ్లాగు : మీ కోసం
His First Love Was A Jewish Girl

His Family Doctor was A Jew

మీడియా ముసుగులో ఇడియట్ పనులా? ఎన్నిగుండెలు మీకు?.. ఇదా పత్రికా స్వేచ్ఛ?

Posted: 10 Sep 2014 12:08 AM PDT

రచన : ns p | బ్లాగు : T FOR TELANGANA..."WE LOVE TELANAGANA."
మీడియా ముసుగులో ఇడియట్ పనులుచేస్తే మెడలు ఇరిసి అవతల పారేస్తం ఏమనుకుంటున్నరో.. అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఉగ్రనరసింహుడయ్యారు. కాళోజీ కళాకేంద్రం శంకుస్థాపన కార్యక్రమం అనంతరం నిట్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ మీరు కేసీఆర్‌ను వ్యక్తిగా విమర్శిస్తే నాకేం భయం లేదు. బాధలేదు. కేసీఆర్‌కు వ్యతిరేకం అయితే డోంట్ కేర్. కానీ తెలంగాణ రాష్ర్టానికి తలవంపులు తెచ్చేవిధంగా, అవమానాలకు గురిచేసేవిధంగా, ఆత్మగౌరవాన్ని, ఉనికిని, అస్తిత్వాన్ని కించపరిస్తే ఊరుకునేది లేదు. పది కిలోమీటర్ల లోతులో పాతరేస్తం జాగ్రత్త అని తెలం... పూర్తిటపా చదవండి...

రాజకీయాలకు పూల దారి ......secret of success in politics

Posted: 10 Sep 2014 12:02 AM PDT

రచన : Srinath Kota | బ్లాగు : KotaToons

... పూర్తిటపా చదవండి...

కామంట్లు చేయండి ... తెలుగు బ్లాగులను బ్రతికించండి

Posted: 09 Sep 2014 11:58 PM PDT

రచన : srinivas K | బ్లాగు : బ్లాగిల్లు కబుర్లు
      కొద్ది రోజుల క్రితం అత్యధిక వృద్దిరేటు కలిగిన ఇంటర్నెట్ మాధ్యమంగా బ్లాగులు : ఇండీబ్లాగర్ రిపోర్ట్ 2014  అనే పేరుతో ఒక టపా వ్రాసాను . ప్రపంచవ్యాప్తంగా బ్లాగులు అంట వృద్ది చెందుతుంటే తెలుగులో బ్లాగులు ఆదరణ కోల్పోతున్నాయా ?      ఈ విషయం ఈ మధ్య చాలా మంది బ్లాగర్ల మాటల్లో తెలుస్తూ ఉంది . ఆ మధ్య భరద్వాజ్ వెలమకన్నిగారు " I think the Telugu blogs are almost dead now. Jai Facebook :) " అన్నా మరొకరు... పూర్తిటపా చదవండి...

కథా వీక్షణం

Posted: 09 Sep 2014 11:50 PM PDT

రచన : Mantha Bhanumathi | బ్లాగు : మంథా మాటల పందిరి
            


                  ఫేస్ బుక్ లో నా సందడి. అందులోని కథ గుంపులో నేనీ మధ్యన చేసిన విశ్లేషణలు కథ బృందం సభ్యులు కాని వారి సౌలభ్యం కొసం.. ఇక్కడ ఉంచుతున్నాను.                                             

నిన్నేమని పొగడను_నిన్నేమన్నా కొందరికి ఈర్షే పుడుతుంది..! @ రాజేష్ @

Posted: 09 Sep 2014 11:18 PM PDT

రచన : Rajeswararao Konda | బ్లాగు : namaste nestama

... పూర్తిటపా చదవండి...

రవీంద్రుడి మర్రిచెట్టు

Posted: 09 Sep 2014 11:17 PM PDT

రచన : మధురోహల పల్లకి లో | బ్లాగు : మధురోహల పల్లకి లో ...............
రవీంద్రుడి "The Banyan Tree" కి తెలుగు అనువాదం 

చెరువు గట్టున జుట్టు విరబోసుకుని నిలబడి ఉన్న ఓ మర్రి వృక్షమా 
నీ కొమ్మలపై గూళ్ళు కట్టుకున్న పక్షులెన్నో నిన్ను వదిలి వెళ్ళిపోయినట్టు గా 
నువ్వు కూడా ఆ చిన్ని పిల్లవాడిని  మరిచిపోయావా 

చిక్కులు పడిన నీ చిక్కని మూలాలు ఎలా భూమిలోకి చొచ్చుకు పోయాయో 
పూర్తిటపా చదవండి...

న్యస్తాక్షరి -4

Posted: 09 Sep 2014 10:54 PM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
అంశం- ప్రవరుఁడు పాదలేపము కొఱకు సిద్ధుని వేడుకొనుట.
ఛందస్సు- తేటగీతి.
నాలుగు పాదాలలో మొదటి అక్షరాలు వరుసగా ప్ర-వ-రు-డు ఉండాలి.
... పూర్తిటపా చదవండి...

వానాకాలంలో

Posted: 09 Sep 2014 10:50 PM PDT

రచన : Bvv Prasad | బ్లాగు : బివివి ప్రసాద్
వానాకాలం జీవితానికి ఉత్సవ సమయమైనట్టు
ఎక్కడెక్కడినుండో పుట్టుకొస్తాయి రకరకాల జీవులు

అప్పటివరకూ
ఏ నేలపొరల్లో లేదా గాలితెరల్లో దాగాయో,
ఆకాశంలో తేలే పలు స్వప్నలోకాల సంచరించాయో కాని

పూర్తిటపా చదవండి...

ఆకాశం తన రెక్కలతో నను కప్పుతు ఉంటె

Posted: 09 Sep 2014 10:30 PM PDT

రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : సరిగమలు... గలగలలు

నీ నవ్వు ఒక ప్రశ్న ...

Posted: 09 Sep 2014 10:21 PM PDT

రచన : naren narendra | బ్లాగు : నా ఇష్టం
నీ నవ్వు ఒక ప్రశ్న ... నా నవ్వు ఒక సమాధానం .. ఇది మన సంభాషణ ... :) :)
... పూర్తిటపా చదవండి...

ఇవేం మాటలు -సాల్యూట్ కొడితే నే బతుకు ట -కె సి ఆర్ ఉవాచ

Posted: 09 Sep 2014 09:58 PM PDT

రచన : gdurgaprasad | బ్లాగు : సరసభారతి ఉయ్యూరు

తాను ఏకీభవించని అభిప్రాయాలకైనా వ్యక్తపరిచే స్వేచ్ఛ ఉండాలని గట్టిగా నమ్మి, ఆ విశ్వాసంతో జీవితాంతం పోరాడిన కాళోజీకి ఆయన శతజయంతి రోజునే అపచారం జరిగింది. కాళోజీ శతజయంతి ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఘనంగా జరిగి ఉండవచ్చు, ఆయన పేరు మీద స్మారక వ్యవస్థలను పాలకులు ప్రకటించి ఉండవచ్చు. తన నేల మీద పుట్టిన ఒక మహనీయుడిని తెలంగాణ సగర్వంగా స్మరించుకుని ఉండవచ్చు. అవన్నీ సంతోషించదగ్గవే. కానీ, కాళోజీ నమ్మిన విలువలకు కూడా గౌరవం దక్కినప్పుడు మాత్రమే ఆయనకు నిజమైన నివాళి అవుతుంది. నిషేధాలకు జైకొడితే కాళోజీ సంతోషిస్తారా?
ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిపై, మరో వార్తా చానెల్‌పై తెలంగాణ ప్రాంతంలో అప్రకటిత నిషేధం ప్రారంభమై 87 రోజులైం... పూర్తిటపా చదవండి...

గుర్తింపు

Posted: 09 Sep 2014 09:22 PM PDT

రచన : Mahender Boddu | బ్లాగు : Naalo-NENU (నా లో నేను..)-Boddu Mahender Blog
ఆన్ లైన్లో నేనో హీరోని.. వేలాది మంది ఫ్యాన్స్, వందలాది మెసేజస్, కాల్స్..
మరి ఆఫ్ లైన్లో ...
ఆన్ లైన్లో, ఆఫ్ లైన్లో ఉండేది అదే ప్రజలు కాబట్టి అ... పూర్తిటపా చదవండి...

లోక మర్యాద

Posted: 09 Sep 2014 08:55 PM PDT

రచన : Raja Kishor D | బ్లాగు : రాజసులోచనం

వనవాస సమయంలో శ్రీరాముడు అత్రి మహాముని ఆశ్రమాన్ని సందర్శిస్తాడు. కొద్ది రోజుల తరువాత తనని చూడటానికి ఎందరో వస్తూండడం వల్ల అక్కడి మునుల నిత్య కార్యకలాపాలకు ఆటంకం కలుగుతుందని శ్రీరాముడు అత్రి వద్ద సెలవు తీసుకుంటాడు. జనసంచారానికి దూరంగా దండకారణ్యాలలోనికి వెళ్ళాలనుకుంటాడు. అందుకు దారి చూపించడానికి కొందరు శిష్యులను సహాయంగా పంపించమని అడుగుతాడు. 
పూర్తిటపా చదవండి...

"ముగ్గులు తో వ్యాయామం"

Posted: 09 Sep 2014 08:30 PM PDT

రచన : datha ramesh | బ్లాగు : DATHA RAMESH
 ముగ్గులు వేయడం అనేది స్త్రీలకు మంచి శారీరక వ్యాయామంగా చెప్పొచ్చు. ముగ్గు వేసేందుకు కూర్చోవడం, వంగడం, పైకి లేవడం, చేతులు, కాళ్లను చుక్కలకు, గీతలకు అనుగుణంగా అటూఇటూ తిప్పడ... పూర్తిటపా చదవండి...

చిన్నుల్లిపాయల పులుసు

Posted: 09 Sep 2014 08:30 PM PDT

రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట

ఈ చిన్నుల్లిపాయలు మా ప్రాంతంలో దొరకవు.మొన్నా మధ్య రిలయన్స్ మార్కెట్‌కి వెళ్తే కనపడ్డాయి.సరే ఏదో ఒక ప్రయోగం చేద్దాం అని కొనుక్కొచ్చాను. ఈ ఉల్లిపాయల్తో పులుసు పెట్టాను.బాగ వచ్చింది.

IMG_2663

కావలసిన పదార్థాలు
చిన్నుల్లిపాయలు – 30
వెల్లుల్లిపాయలు – 6-7
అల్లం – అంగుళం ముక్క
ధనియాల పొడి – 3/4 టీ స్పూన్
జీలకర్ర పొడి – 1/2 టీ సూన్
మెంతి పొడి – చిటికెడు
బియ్యం పి... పూర్తిటపా చదవండి...

భారత రత్న గోవింద్ వల్లభ్ పంత్

Posted: 09 Sep 2014 08:11 PM PDT

రచన : Sainadh Reddy | బ్లాగు : భారతమాత సేవలో
జననం : 1887 సెప్టెంబరు 10
మరణం : 1961 మార్చి 7

రుధిర సౌధం 241

Posted: 09 Sep 2014 08:09 PM PDT

రచన : noreply@blogger.com (రాధిక) | బ్లాగు : Naa Rachana
అమ్మా ... అమ్మా .. మెల్లిగా నిద్రలేపాడు విక్కీ  గిరిజ ని .

ఏం నాన్నా ? వచ్చేశామా ? అంటూ కళ్ళు నులుముకుంటూ చుట్టూ చూసింది గిరిజాదేవి .

అటు చూడు .. రామనంతపురం బోర్డు .. ఇక్కడ నుంచి ఎల... పూర్తిటపా చదవండి...

భూకంపం వస్తే ఏమి జరుగుతుందో?? ఈ వీడియో చూడండి.

Posted: 09 Sep 2014 08:01 PM PDT

కేసీఆర్ vs మీడియా – గెలుపెవరిది?

Posted: 09 Sep 2014 07:47 PM PDT

రచన : a2zdreams | బ్లాగు : a2z డ్రీమ్స్

రాజకీయం అంటే అగ్రం కులం & సొంత మీడియా- ఇది ఆంద్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం. కులాధిపత్యం పీక్ చేరుకుంటున్న తరుణంలో ప్రాంతం అనే మరో కార్డ్ తీసి సొంత రాష్ట్రం సాధించడమే కాదు, దళితుడే మొదటి మఖ్యమంత్రి అని చెప్పిన కేసీఆర్ .. ఆ వూసే లేకుండా ముఖ్యమంత్రి అయ్యి .. తెలంగాణ ప్రత్యక రాష్ట్రం ఏర్పడటానికి ముఖ్య కారణమైన మీడియానే తెలంగాన రాష్ట్రం వెలివేసి మిడియా దూల తీర్చేస్తున్నాడు. ఒక రోజు కాకపొతే, ఒక వారం, ఒక నెల తర్వాత క్షమిస్తాడానుకుంటే, నా డిక్షనరీలో క్షమాపణకు  చోటే లేదండున్నాడు కేసీఆర్. ఇక్కడ కూడా   మిడియా  ఆంధ్ర నాయకులను ఎంత తక్కువ చేసినా తప్పు లేదు,  మా తెలంగాన నాయకులను ఏమైనా అంటే తెలంగాన ప్రజలను అన్... పూర్తిటపా చదవండి...

Sun set

Posted: 09 Sep 2014 07:19 PM PDT

రచన : sarma | బ్లాగు : కష్టేఫలి

వైద్యో నారాయణో హరిః ... వర్ణన.

Posted: 09 Sep 2014 07:08 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09 - 03 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.                                 


సమస్య - వైద్యో నారాయణో హరిః  ... వర్ణన.

కందము:
వైద్యుడు మందుల నిడ నై
వేద్యము ' నారాయణ ' యని వెన్నుని కిడుచున్
ఖాద్య ప్రసాదమ
పూర్తిటపా చదవండి...

కొందరకి ఆనందం !

Posted: 09 Sep 2014 06:54 PM PDT

రచన : కాయల నాగేంద్ర | బ్లాగు : తెలుగు వెన్నెల

... పూర్తిటపా చదవండి...

కో అంటే కోయిలమ్మ...

Posted: 09 Sep 2014 06:30 PM PDT

రచన : వేణూశ్రీకాంత్ | బ్లాగు : సరిగమల గలగలలు
రేడియో పరిచయం చేసిన పాటలలో నాకు నచ్చిన మరో పాట ఇది. చిన్నపుడు చాలా సరదాగా ఉండేది వినడానికి పాటతో పాటు పాడుకుంటూ భలే ఎంజాయ్ చేస్తూ వినేవాడ్ని ఈ పాటను. ఈ సినిమా కానీ పాటకానీ వీడియో నాకు దొరకలేదు మీకు దొరికితే ఇక్కడ కామెంట్స్ లో పంచుకోండి. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.

పూర్తిటపా చదవండి...

ప్రియః ప్రజానాం దాతైవ ... మేలిమి బంగారం మన సంస్కృతి,

Posted: 09 Sep 2014 06:30 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
శ్లో.ప్రియః ప్రజానాం దాతైవ న పునర్ద్రవిణేశ్వరః
పూర్తిటపా చదవండి...

వయసును తగ్గించే రిమోట్

Posted: 09 Sep 2014 05:55 PM PDT

రచన : kruttika s | బ్లాగు : కాకినాడ కాజా

డీఎస్సీ కోసం నిరుద్యోగుల ఎదురు చూపులు

Posted: 09 Sep 2014 05:35 PM PDT

రచన : DEVARASETTI VEERANNA | బ్లాగు : జనరల్ నాలెడ్జ్
ఏపీ నిరుద్యోగుల చూపంతా ఇప్పుడు డీఎస్సీపైనే ఉంది. టీచర్‌ జాబ్‌ కొట్టాలన్న ఏకైక లక్ష్యంతో కోచింగ్‌ సెంటర్లకు వేలకు వేలు ధారపోస్తూ చదువుతున్నారు. మొత్తానికి డీఎస్సీ కోసం నిరుద్యోగులు ఎదురుచూపులు చూస్తున్నారు. ప్రకటన వస్తుందని గంపెడాశ సెప్టెంబర్‌ 5న ఉపాధ్యాయుల దినోత్సవం రోజు డీఎస్సీ ప్రకటన వస్తుందని నిరుద్యోగులంతా ఎంతో ఆశగా ఎదురు చూశారు. సాక్షాత్తూ రాష్ట్ర మంత్రే డీఎస్సీ ప్రకటనపై హామీ... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger