Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday 30 January 2015

ఆ ఒకే ఒక్కటి (సూక్ష్మ కథ) ...ఇంకా 18 టపాలు : లంచ్ బాక్స్

ఆ ఒకే ఒక్కటి (సూక్ష్మ కథ) ...ఇంకా 18 టపాలు : లంచ్ బాక్స్


ఆ ఒకే ఒక్కటి (సూక్ష్మ కథ)

Posted: 29 Jan 2015 11:48 PM PST

రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావు

ప పూర్తిటపా చదవండి...

పిల్లలూ దేవుడూ చల్లని వారే !

Posted: 29 Jan 2015 10:26 PM PST

రచన : Bhanumurthy Varanasi | బ్లాగు : అక్షర యజ్ఞం(AKSHARA YAJNAM) -భాను వారణాసి
పిల్లలూ దేవుడూ చల్లని వారే !
( వచన కవిత్వం)
----------------------------------------

ప్రతి రోజూ బోర్ కొట్టకుండా  నేను మా మనమ రాలిని  తీసుకోని అలా పార్కింగ్ కి వెడతాను . అక్కడ  చిన్నపిల్లలు అందరు సరదాగా ఆడుకుంటారు . అక్కడ మెక్సికన్ , కెనడా , అమెరికా , ఇండియా , పాకిస్తాన్ , ఇరాన్ , శ్రీ లంక, యూరప్  పిల్లలు అందరు ఒక్కటిగా  ఆటల్లో మునిగి  సరదాగా ఆడుకొంటున్నారు , అల్లరి  చేసుకొంటూ , ఒకర్ని ఒక్కరు పట్టుకొంటు , స్లయిడింగ్  , రైడర్స్  ఆడుకొంటున్నారు .

ఆ పిల్లలకి  భాష తెలియక పోయినా  , ఏ ప్రాంతం వాడో తెలియక పోయినా సరదాగా ఆడుకొంటున్న... పూర్తిటపా చదవండి...

మనిషికి ఆలోచన ఎలా కలుగుతుంది?

Posted: 29 Jan 2015 10:24 PM PST

రచన : Kondala Rao Palla | బ్లాగు : ప్రజ - తెలుగువారి చర్చావేదిక
హ్యూమనిజం శీర్షికలో ఇంతక్రితం ప్రశ్నకోసం ఇక్కడ క్లిక్ చేయండి.

(భీష్మ ఏకాదశి) విష్ణు సహస్రనామ స్తోత్రము జన్మదినం

Posted: 29 Jan 2015 10:24 PM PST

రచన : sree vaishnavi lahari | బ్లాగు : Lahari.com
పూర్తిటపా చదవండి...

జాతిపితకు శ్రద్ధాంజలి

Posted: 29 Jan 2015 10:24 PM PST

రచన : సుమశ్రీ యస్వీఆర్ | బ్లాగు : సుమశ్రీ యస్వీఆర్

... పూర్తిటపా చదవండి...

శర్మ కాలక్షేపంకబుర్లు-భీష్ముడు అంపశయ్యపై ఎన్నాళ్ళున్నారు?

Posted: 29 Jan 2015 10:24 PM PST

రచన : sarma | బ్లాగు : కష్టేఫలి


భారత యుద్ధం పద్దెనిమిది రోజులు జరిగిందనీ, అందులో భీష్ములు పదవరోజున కూలారనీ అందరం చెబుతాం, ఆ తరవాత వారు అంపశయ్యపై ఉన్నారనీ మాఘ శుక్ల ఏకాదశి రోజు నిర్యాణం చెందారనీ, ఈ రోజును స్మరించుకుంటాం. భీష్ములు అంపశయ్య మీద దక్షణాయనంలో చేరినా ఇఛ్ఛామరణం మూలంగా ఉత్తరాయణం కోసం వేచి చూచారు, దేహ త్యాగం చేయడానికి.  అంప శయ్యపై ఉన్న కాలంలో కూడా ధర్మరాజాదులకు రాజవ్యవహారాలలో, ధర్మాలలో ఉపదేశం చేశారు, అసలు వారు అంపశయ్యపై ఉన్నది ఎన్నిరోజులు? ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే మనం యుద్ధం మొదలైన రోజు, పరమాత్మ రాయబారానికి బయలుదేరిన రోజు కూడ... పూర్తిటపా చదవండి...

చర్చిల భాగోతం

Posted: 29 Jan 2015 10:24 PM PST

రచన : Raja Kishor D | బ్లాగు : రాజసులోచనం
భారతదేశంలో కేథలిక్ చర్చి 500 సంవత్సరాలకు పైగా తన కార్యకలాపాలను నిర్వర్తిస్తోంది. దేశమంతటా ఆ చర్చికి కొన్ని లక్షల కోట్ల విలువజేసే ఆస్తులున్నాయి.


పూర్తిటపా చదవండి...

భీష్మాచార్యునికి వందనం!

Posted: 29 Jan 2015 10:23 PM PST

రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు

తాత్త్విక చింతన, ధార్మికానుష్ఠానం, దృఢభక్తి, ఇంద్రియనిగ్రహం - 

.

ఇన్ని సులక్షణాలు రాశిపోసుకున్న కారణంగా భీష్ముడు భగవానునికి అత్యంత ప్రీత... పూర్తిటపా చదవండి...

ఒక కధ

Posted: 29 Jan 2015 10:23 PM PST

రచన : kadhanika | బ్లాగు : kadhanika

ఒక కధ

అనగనగా ఒకరాజు, ఆరాజుకి ఏడుగురు కొడుకులు…. అలాంటి కధ కాదు యిది. మరి?? ఒకప్రేమకధ… అమ్మాయి-అబ్బాయి ప్రేమకధ కానే కాదు. ప్రేమరాహిత్యంలో జన్మించి అందరికీ ప్రేమని పంచుతున్న ఒక సామాన్యమైన ప్రేమమూర్తి కధ.

చదవండి ….


పూర్తిటపా చదవండి...

బ్రిటిష్ వారు మొదటిసారిగా భారతదేశంలో సుప్రీమ్ కోర్టును ఎక్కడ ఏర్పాటు చేశారు ? ఓజోన్ పొర ఏ రంగులో ఉంటుంది? ఇస్రో కొత్త ఛైర్మన్ ఎవరు?

Posted: 29 Jan 2015 10:23 PM PST

రచన : Pavan Krishna | బ్లాగు : తెలుగు జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ G.K in telugu
1. హెచ్‌ఐవీని తొలిసారిగా కనుగొన్నవారు ?
 ల్యూక్‌ మారిటనీర్‌, ఫ్రాంకోమస్‌ బార్‌సినోస్సీ (1983లో)


2. మద్రాసు శాసనమండలిలో నియమితులైన మొదటి మహిళ ఎవరు ?
పూర్తిటపా చదవండి...

మంచితనాన్ని తక్కువ అంచనా వేయకూడదు

Posted: 29 Jan 2015 10:23 PM PST

రచన : JNANA KADALI | బ్లాగు : సర్వ జ్ఞాన కూడలి కడలి

జంట నగరాల్లో స్వైన్ ఫ్లూ స్వైర విహారం

Posted: 29 Jan 2015 10:23 PM PST

రచన : Vinuthna | బ్లాగు : Kandireega.com

స్వైన్ ఫ్లూ మహమ్మారి జంట నగరాల్ని పట్టి పీడిస్తోంది. వైద్యులు ఎన్ని చర్యలు తీసుకున్నా స్వైన్ ఫ్లూ కేసులు తగ్గుముఖం పట్టట్లేదు. ఈ నెలలో స్వైన్ ఫ్లూ తో మరణించిన వారి సంఖ్య 28కు చేరింది. ఉస్మానియా ఆసుపత్రిలో 12 మంది వైద్యులకు స్వైన్ ఫ్లూ లక్షణాలు కనిపించడంతో ఆసుపత్రి వర్గాలు ఖంగుతిన్నాయి. వారికి ఆసుపత్రి సూపరిండంట్ అయిదు రోజుల పాటు సెలవు మంజూరు చేసి ఇంట్లోనే చికిత్స తీసుకోవాలని సూచించారు.

Related Videos

  • పూర్తిటపా చదవండి...

కొందరున్నారు కదు ఇలా!?

Posted: 29 Jan 2015 09:37 PM PST

రచన : Usha Rani K | బ్లాగు : మరువం
నిన్నటి రాత్రే శుభ్రపరిచిన గిన్నెవైపుకి కనులుగా
అడుగులు స్థిరంగా కదులుతూ
మొన్నో మునుపో మిగిలిన కలదో కథదో
అక్షరాలు అస్థిరంగా మెదులుతూ
ఉదయాన్ని తేనీటితో తడమటానికి సిద్దపడతాను
మరిగే నీరు, పొంగే పాలు, విరిగిపడే పొడి, కరిగిపోయే చక్కెర
ఒక్కొక్క దశగా శ్రద్ధగా చూసుకుని కప్పులోకి వంచుకున్నాక-

కొనసాగింపులు వేగం పుంజుకుంటాయి,
కప్పుని కావలించుకున్నంత దగ్గరగా తీసుకున్నాక
ఊపిరిలోకి సాగే ఆవిరితో...

కప్పుని అడ్డంపెట్టుకుని కన్నీరు దాచిన ఊసు
ఇంకొకసారి పొలమారుతుంది
తదేకంగా టీ లోకి విసుగ్గా చూస్తూ
వదిలించుకున్న వ్య... పూర్తిటపా చదవండి...

ఏవరొ తెలుసా???

Posted: 29 Jan 2015 09:18 PM PST

రచన : maha rshi | బ్లాగు : నా కలం నా కవనం
నేనెవరొ నీకు తెలుసన్నావ్ 
నీకు తెలుస నేనెవరొ? 
నిజంగా నీకే నేను... పూర్తిటపా చదవండి...

రుక్మిణీకల్యాణం - హరి పెండ్లికి

Posted: 29 Jan 2015 06:48 PM PST

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

చతుర్థానుప్రాస ఘటితాంత్య నియమ సీసము - సప్తానుప్రాస చరణ సీసము - అక్కిలివడి సీసము - జంటాంత్యప్రాస సీసము. కీ.శే. రాప్తాటి ఓబిరెడ్డి

Posted: 29 Jan 2015 06:14 PM PST

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
ఆర్యులారా! కీ.శే. రాప్తాటి ఓబిరెడ్డి చిత్ర కవి కృత శ్రీనివాస చిత్ర కావ్యము నుండి గ్రహింపబడిన 

అన్ని మంత్రములు ఇందే ఆవహించెను

Posted: 29 Jan 2015 05:40 PM PST

రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : ☼ భక్తిప్రపంచం ☼


అన్ని మంత్రములు ఇందే ఆవహించెను... పూర్తిటపా చదవండి...

లంకెబిందెలు – 1

Posted: 29 Jan 2015 05:14 PM PST

రచన : వీవెన్ | బ్లాగు : వీవెనుడి టెక్కునిక్కులు
"ఇప్పటివరకూ మనం చూసిన కృత్రిమ మేధోపకరణాలు మనుషుల ఆలోచనలకి భిన్నం. చదరంగం ఆడటం, కార్లని నడపడం, ఫొటోలో ఉన్న వివరాలను చెప్పడం వంటి మనుషులు మాత్రమే చేయగలరనుకున్న పనులని ఈ ఉపకరణాలు చేసినా—అవి మనుషుల్లా చేయవు. ఫేస్‌బుక్ దగ్గర ఉన్న మేధకి ఎవరి ఫొటో ఇచ్చినా జాలంలో ఉన్న 300 కోట్ల మందిలో అది ఎవరిదో గుర్తుపడుతుంది. మన మెదళ్ళు ఆ స్థాయిని అందుకోలేవు, అందువల్ల అలాంటి సామర్థ్యం అ-మానవం. అంకెలతో గణాంకాలలో ఆలోచించడంలో మనకంత మంచి […]... పూర్తిటపా చదవండి...

శర్మ కాలక్షేపంకబుర్లు-భీష్ముడు అంపశయ్యపై ఎన్నాళ్ళున్నారు?

Posted: 29 Jan 2015 04:17 PM PST

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
 భారత యుద్ధం పద్దెనిమిది రోజులు జరిగిందనీ, అందులో భీష్ములు పదవరోజున కూలారనీ అందరం చెబుతాం, ఆ తరవాత వారు అంపశయ్యపై ఉన్నారనీ మాఘ శుక్ల ఏకాదశి రోజు నిర్యాణం చెందారనీ, ఈ రోజును స్మరించుకుంటాం. భీష్ములు అంపశయ్య మీద దక్షణాయనంలో చేరినా ఇఛ్ఛామరణం మూలంగా ఉత్తరాయణం కోసం వేచి చూచారు, దేహ త్యాగం చేయడానికి.  అంప … చదవడం కొనసాగించండి పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger