Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday 1 January 2015

అయ్యప్ప స్వామి అష్టోత్తర శతనామావళి ... మరో 9 వెన్నెల వెలుగులు

అయ్యప్ప స్వామి అష్టోత్తర శతనామావళి ... మరో 9 వెన్నెల వెలుగులు


అయ్యప్ప స్వామి అష్టోత్తర శతనామావళి

Posted: 01 Jan 2015 08:04 AM PST

రచన : బాలాజీ | బ్లాగు : భక్తి సమాచారం
ఓం మహాశాస్తాయ నమ:
ఓం మహా దేవాయ నమ:
ఓం మనాదేవస్తుతాయ నమ:
ఓం అవ్యక్తాయ నమ:
ఓం లోకకర్ర్తేనమ:
ఓం లోకభర్తే నమ:
ఓం లోకహర్తే నమ:
ఓం పరాత్పరాయ నమ:
ఓం త్రిలోక రక్షాయ నమ:
ఓం ధంవినే నమ:
ఓం తపశ్వినే నమ:
ఓం భూత సైనికాయ నమ:
ఓం మంత్రవేదినే నమ:
ఓం మహా వేదినే నమ:
ఓం మారుతాయ నమ:
ఓం జగదీశ్వరాయ నమ:
ఓం లోకాధ్యక్షే నమ:
ఓం అగ్రగణ్యే నమ:
ఓం శ్రీమతే నమ:
ఓం అప్రమేయ పరాక్రమాయ నమ:
ఓం సింహారూఢాయ నమ:
ఓం గజారూఢాయ నమ:
ఓం హయారూఢాయ నమ:
ఓం మహేశ్వరాయ... పూర్తిటపా చదవండి...

కొత్త ఏడాది ... కొన్ని మంచి కబుర్లు ...

Posted: 01 Jan 2015 07:01 AM PST

రచన : పంతుల జోగారావ్ | బ్లాగు : కథా మంజరి

పదవీ లాలస, పెదవీ లాలస పట్టు కుంటే వొక పట్టాన వొదిలేవి కావు.లోకంలో ప్రతి మనిషికీ ఆహార నిద్రా భయ మైధునాలతో పాటూ అమిత జీవితేచ్ఛగా ఉండేది ఏదో ఒక ఉన్న... పూర్తిటపా చదవండి...

జీవ రహదారి లో

Posted: 01 Jan 2015 06:55 AM PST

రచన : Chandra Vemula | బ్లాగు : Vemulachandra

సామాజిక న్యాయమే లక్ష్యంగా పూర్తిటపా చదవండి...

చంద్రుళ్ళో కుందేలు ​- 13

Posted: 01 Jan 2015 04:43 AM PST

రచన : మధురవాణి | బ్లాగు : మధురవాణి

​​చివరి భాగం ఇక్కడ కౌముది సాహిత్య పత్రిక జనవరి సంచికలో..

అందరికీ 'హేపీ న్యూ ఇయర్!'


... పూర్తిటపా చదవండి...

విజయపథం

Posted: 01 Jan 2015 04:42 AM PST

రచన : Harikrishna nukala | బ్లాగు : వాగ్దేవతామాశ్రయే

లోకంలో చిన్నవారి నుంచి పెద్దవారి వరకు అందరూ తమ తమ రంగాల్లో తప్పక విజయా న్ని సాధించాలని కోరుకుంటూనే ఉంటారు. ఆట... పూర్తిటపా చదవండి...

తడికన్నుల తమాయింపు

Posted: 01 Jan 2015 03:13 AM PST

రచన : రమా సుందరి | బ్లాగు : మోదుగు పూలు
దృశ్యం ఒకటి: 1988. అప్పటికి గంట నుండి అక్కడ కూర్చొని వున్నాను. ఎదురుగా గోడకు డా.రామనాధం ఫోటో తగిలించి ఉంది. ఒంగోల్లో పార్ట్ టైమ్ వుద్యోగం వచ్చింది అని చెప్పగానే 'తాత బిల్డింగ్ లో ఫలానా ఆయనను కలువు.' అని చెప్పారు. 'కూర్చోండి. వస్తారు' పబ్లిక్ టెలిఫోన్ ముందు కూర్చొని వున్న బాబు చెప్పాడు. నా సొంత ఊరైనా అప్పుడు నేను కొత్త కళ్ళతో, కొత్త నీరు వచ్చిన ఏరు లాగా తుళ్ళిపడుతున్నాను. అప్పటి వరకు నాకు […]... పూర్తిటపా చదవండి...

కంద - గీత - గర్భ ఉత్పలమాల. కీ.శే. రాప్తాటి ఓబిరెడ్డి.

Posted: 01 Jan 2015 03:11 AM PST

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
ఆర్యులారా! కీ.శే. రాప్తాటి ఓబిరెడ్డి చిత్ర కవి కృత శ్రీనివాస చిత్ర కావ్యము నుండి గ్రహింపబడిన 
కంద - గీత - గర్భ ఉత్పలమాల తిలకించండి.

సురుచి సూక్తి

Posted: 01 Jan 2015 03:10 AM PST

రచన : జ్ఞాన ప్రసూన | బ్లాగు : సురుచి
                      సురుచి   సూక్తి  వివేకమనే     సారధి తో       మనస్సు        అనే   రధాన్ని సక్రమ మైన మార్గంలో   నడిపించాలి . ... పూర్తిటపా చదవండి...

క్రొత్త సంవత్సరం..

Posted: 01 Jan 2015 02:18 AM PST

రచన : Shanti | బ్లాగు : shanti rao (My Feelings) © shanti nibha
క్రొత్త సంవత్సరం... క్రొత్త ఆశలు ... .క్రొత్త కోరికలు..క్రొత్త జీవితం గడపాలని కోరుతూ పాత జీవితానికి స్వస్తి  చెప్పి ...
న్యూ bigining  అన్న resolution   ని మనసులో నిర్నించుకొని  క్రొత్త సంవత్సరం కి స్వాగతం పలుకుతాము.

కాని రెండవ రోజునించే మొదలవుతుంది జీవిత సత్యాలు..
crime  ..rape ..crash ..మోసం .దగా..అన్యాయం..అక్రమం...కసి..కోపం...differences.. ఇలా ఎన్నో ఎన్నెన్నో సంఘటనలు...తట్టుకోలేనివి..
ఐన ఇవన్ని తట్టుకుంటూ ...కన్నిరుని గుండెల్లో దాచేస్తు...
దూరం ఐన వారిని తలుచుకుంటూ..
మల్లి సంవత్సరం చివరి వరకు అనుభవిస్తూ గడిపేస్తాము. పూర్తిటపా చదవండి...

అమరం చదవని వానికి నేను అమరను - సరస్వతీ దేవి!

Posted: 01 Jan 2015 01:01 AM PST

రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు

అమరం చదవని వానికి నేను అమరను - సరస్వతీ దేవి!

.

'అమరం చదవని వానికి నేను అమరను' అని సరస్వతీ దేవి వచనంగా ప్రచారంలో ఉన్న 'నామలింగానుశాసనం' అనే నిఘంటువు సుమారు రెండు వేల సంవత్సర... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger