Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday 16 March 2015

వలస వస్తున్న హిందువుల రక్షణ బాధ్యత ప్రభుత్వానిదే - భయ్యాజి జ్యోషి స్పష్టీకరణ ...ఇంకా 9 టపాలు : లంచ్ బాక్స్

వలస వస్తున్న హిందువుల రక్షణ బాధ్యత ప్రభుత్వానిదే - భయ్యాజి జ్యోషి స్పష్టీకరణ ...ఇంకా 9 టపాలు : లంచ్ బాక్స్


వలస వస్తున్న హిందువుల రక్షణ బాధ్యత ప్రభుత్వానిదే - భయ్యాజి జ్యోషి స్పష్టీకరణ

Posted: 15 Mar 2015 11:40 PM PDT

రచన : RASTRA CHETHANA | బ్లాగు : .:: RASTRACHETHANA ::.
రేశంబాగ్ , నాగపూర్, 16/03/2015 : విదేశాల నుండి వలస వస్తున్న  హిందువుల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ కార్యవాహ మాన్య శ్రీ సురేష్ (భయ్యా)జి జ్యోషి గట్టిగా కోరారు.
భారత దేశం బయట నుండి వలస వస్తున్న హిందువులను అన్ని విధాలుగా రక్షించి తగిన సౌకర్యాలు కల్పిచాల్సిన బాధ్యత భారత దేశ ప్రభుత్వానిదే - భయ్యాజి జ్యోషి 
పూర్తిటపా చదవండి...

కాలీఫ్లవర్ మసాలా కూర

Posted: 15 Mar 2015 11:36 PM PDT

రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట
ఒక కాలీఫ్లవర్ కొన్నామంటే రకరకాలు వండుకోవచ్చు.పురుగులు ఉండే అవకాశం ఉంది కాబట్టి,బాగా శుభ్రం చేసుకోవడం ముఖ్యం.కాలీఫ్లవర్‌ని ముక్కలుగా కోసి వేడినీళ్ళల్లో ఉప్పువేసి ఒక 5 నిమిషాలు ఉంచి తీసి నీళ్ళతో కడుక్కుంటే పురుగులు లేకుండా ఉంటాయి. కావలసిన పదార్థాలు కాలీఫ్లవర్ ముక్కలు – 1 కప్పు పచ్చిమిరప కాయలు – తినే కారానికి తగినన్ని అల్లం … Continue reading ... పూర్తిటపా చదవండి...

చీకటికోణం

Posted: 15 Mar 2015 11:09 PM PDT

రచన : kadhanika | బ్లాగు : kadhanika

మన నాగరికప్రపంచం వెలుగులు విరజిమ్ముతూ గగనంలోకి దూసుకుపోతున్నా యింకా ఒక 'చీకటికోణం' మిగిలేవుంది. సభ్యసమాజం తలదించుకునేలా చేస్తోంది. అదే 'బానిసత్వం'. బానిస అనగానే మనకి ఆఫ్రికా ఖండం, ఈజిప్ట్ దేశంలోని పిరమిడ్లు జ్ఞాపకం వస్తాయి. అంతకుమించిన ఘోరాలు బానిసల పట్ల యెన్నో జరిగాయి. వాళ్లని జంతువులకన్నా హీనాతిహీనంగా చూసేవారు. వారి రక్తమాంసాలకి వెలకట్టి వ్యాపారం చేసేవారంటే .. అందులో అతిశయోక్తిలేదు. వారిచేత పల్లకీలు మోయించుకుని, తాము సింహాసనం మీద కూర్చుని వాళ్లని కాళ్లకింద అణచివేసి …. యిలా ఎన్నో హింసలతో గడిపిన బానిసల అతిహేయమైన జీవితం తలుచుకుంటేనే మనకి మనసు గగుర్పాటుతో వణుకుతుంది కదా! ఆ బానిసల మనసులు యెంత క... పూర్తిటపా చదవండి...

చేర్పు (సూక్ష్మ కథ)

Posted: 15 Mar 2015 10:37 PM PDT

రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావు
surrogacy_india_1.jpg
"సౌఖ్యమైన గూడు, పొందైన తిండి, మోదమైన బట్ట, ప... పూర్తిటపా చదవండి...

విపులలో కథ

Posted: 15 Mar 2015 08:55 PM PDT

రచన : మధురోహల పల్లకి లో | బ్లాగు : మధురోహల పల్లకి లో ...............
మార్చ్ 2015  విపుల రచయిత్రుల స్పెషల్ లో కథ సహాయం 
... పూర్తిటపా చదవండి...

శర్మ కాలక్షేపంకబుర్లు-విల్లు అనే మరణ శాసనం.

Posted: 15 Mar 2015 07:56 PM PDT

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
విల్లు అనే మరణ శాసనం. విల్ అనేది ఇంగ్లీషు మాట. ఇది అపభ్రంశం చెంది తెనుగులో విల్లు, వీలునామాగా రూపాంతరం చెందింది. కాని అసలు తెనుగు మాట మాత్రం మరణ శాసనం. కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతిన్ బొందరే వారేరీ సిరి మూటగట్టుకొని పోవంజాలిరే భూమిపై బేరైనన్ గలదే శిబిప్రముఖులుం బ్రీతిని యశఃకాములై యీరే … చదవడం కొనసాగించండి పూర్తిటపా చదవండి...

రాళ్ళబండి కవితాప్రసాద్ కన్నుమూత.

Posted: 15 Mar 2015 07:27 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
ఓం నమశ్శివాయ.
ఈ రోజు నిజంగా దుర్దినం. తెలుగు తల్లి ముద్దుబిడ్డడైన డా.రాళ్ళబండి కవితాప్రసాద్ (ప్రసాదరాజు) దివంగతులయ్యారు.
maxret.jpg
పూర్తిటపా చదవండి...

గర్భిణీలు దగ్గు నివారణ మందులు ?

Posted: 15 Mar 2015 06:13 PM PDT

రచన : మల్‌రెడ్డిపల్లి | బ్లాగు : మల్ రెడ్డి పల్లి

x04-1425473076-medicine-for-cold-during-
ప్రతి ఒక్కరు మందుల వాడకంపై శ్రద్ధ చూపాల... పూర్తిటపా చదవండి...

కృష్ణలీలలు

Posted: 15 Mar 2015 06:00 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
10.1-289.jpg
10.1-289-సీస పద్యము
పూర్తిటపా చదవండి...

శ్రీ లలిత శివ జ్యోతి సర్వ కామద

Posted: 15 Mar 2015 05:30 PM PDT

రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : ☼ భక్తిప్రపంచం ☼

lalita%2Bmata.jpg

శ్రీ లలిత శివ జ్యోతి సర్వ కామద

పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger