Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday, 7 June 2015

హిందూ ధర్మం - 161 (వేదంలో విజ్ఞానశాస్త్రం) ... మరో 6 వెన్నెల వెలుగులు

హిందూ ధర్మం - 161 (వేదంలో విజ్ఞానశాస్త్రం) ... మరో 6 వెన్నెల వెలుగులు


హిందూ ధర్మం - 161 (వేదంలో విజ్ఞానశాస్త్రం)

Posted: 07 Jun 2015 09:28 AM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
veda%2B1.JPG


యజుర్వేదం 22-26 మంత్రాలు మేఘాలు ఎలా ఏర్పడతాయో వివరణ ఇస్తాయి. అక్కడ యజ్ఞప్రక్రియ గురించి చెప్తూ, మేఘాలు ఏర్పడే విధానం, వర్షాలు కురవడానికి సూర్యుడికి ఉన్న సంబంధం వివరించారు. యజుర్వేదం 24-20 మంత్రంలో 6 ఋతువుల గురించి ఉంది.
<... పూర్తిటపా చదవండి...

థైర్ వెజ్ ఇడ్లీ

Posted: 07 Jun 2015 08:33 AM PDT

రచన : bd prasad sammangi | బ్లాగు : Andhra Kitchen
51382119499_Unknown.jpg థైర్ వెజ్ ఇడ్లీ పూర్తిటపా చదవండి...

పేదకూళ్ళు - జాతికూళ్ళు :: డా. జి.వి. పూర్ణచందు

Posted: 07 Jun 2015 07:22 AM PDT

రచన : Purnachand Gangaraju | బ్లాగు : Dr. G V Purnachand, B.A.M.S.,
పేదకూళ్ళు- జాతికూళ్ళు

డా. జి.వి. పూర్ణచందు


"గురుగుం జెంచలి దుమ్మి లేదగిరిసాకుం దింత్రిణీపల్లవో

త్కరముం గూడ బొరంటి... పూర్తిటపా చదవండి...

ఉయ్యాల – జంపాల 05

Posted: 07 Jun 2015 06:28 AM PDT

రచన : kadhanika | బ్లాగు : kadhanika

ఇంతవరకూ జరిగిన కధ

"… 'లాంగ్‍లీవ్' పెట్టిన రామనాధం పాపని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. సత్యవతి బాంకు పరీక్షలు రాసి ప్రమోషన్ సంపాదిస్తుంది. తిరిగి యేణ్ణర్ధంకే రెండవ కాన్పు వస్తుంది. ఇద్దరు పిల్లల్నీ పెంచడానికి రామనాధం దాదాపుగా ఉద్యోగం మానేసి సత్యవతికి పూర్తిగా అండగా నిలబడతాడు. తల్లి బాధపడడం చూసిన మూర్తి తండ్రిని తలచుకుని, తల్లిదండ్రులిద్దరూ యెంత అవగాహనతో పిల్లని పెంచారో అన్ని మనసులోనే మెచ్చుకుంటాడు. తల్లిని నొప్పించకుండా; 'క్రెష్' కాకుండా వేరొక ప్రత్యాయమానం? అని ఆలోచిస్తున్నాడు …"

యిక ముందు భాగం చదవండి. ………     పూర్తిటపా చదవండి...

విజ్ఞానానికి మతానికి ఉన్న సంఘర్షణ-క్రైస్తవం ఇంత అమానుషమా?శామ్ హారిస్

Posted: 07 Jun 2015 04:10 AM PDT

రచన : innaiah | బ్లాగు : మానవవాదం
9వ భాగం మతానికి విజ్ఞానానికి సంఘర్షణ విజ్ఞానానికి మతానికి ఉన్న సంఘర్షణ పట్ల సైంటిస్టులు చిత్తశుద్ధితో మాట్లాడడం నైతిక ఆవశ్యకత. అయితే జాతీయ సైన్సు అకాడమి ఈ సంఘర్షణ భ్రమపూరితమైనదని పరిగణించింది : "కొన్ని మతాలకు పరిణామానికి సంఘర్షణ ఉన్నదనే విషయంలో దురవగాహన ప్రబలింది.  మతానికి శాస్త్రీయ పద్ధతులకు మధ్య ఉన్న జ్ఞాన రీతులు నిశితమైన విబేధాలకు దారి చూపుతున్నదనే అభిప్రాయం ఉన్నది. మతాలు, విజ్ఞానం... పూర్తిటపా చదవండి...

అంగనకు నీవె అఖిలసామ్రాజ్యము శ్రింగారరాయ(డ నీకు శ్రీసతినిధానము

Posted: 07 Jun 2015 03:40 AM PDT

రచన : Kiran Mangalampalli | బ్లాగు : అన్నమాచార్య సంకీర్తనలు - వివరణలు
//ప// అంగనకు నీవె అఖిలసామ్రాజ్యము
శ్రింగారరాయ(డ నీకు శ్రీసతినిధానము //ప//

//చ// కమలాలపానుపు కాంతకు నీవురము
ప్రమదపు నీమనసు పాలజలధి
అమరు నీభుజాంతర మట్టె తీగెపొదరిల్లు
పూర్తిటపా చదవండి...

రెండు చింతలు

Posted: 07 Jun 2015 02:17 AM PDT

రచన : బొల్లోజు బాబా | బ్లాగు : సాహితీ-యానం


భుజాలపై చేతులువేసుకొని
నిలుచున్న మిత్రుల్లా ఉండేవి
ఆ రెండు చింతచెట్లు.

నాలుగు తరాల్ని చూసుంటాయి
చివరకు రియల్ ఎస్టేట్  రంపానికి
కట్టెలు కట్టెలుగా చిట్లిపోయాయి.
వేళ్ల పేగులు తెంపుకొని
రెండు చింతలు నేలకొరిగాయి.

వృక్షం నేలకూలితే పిట్టలు
కకావికలం అయినట్లు
హృదయం చుట్టూ  చింతనలు

చిత్రంగా జీవితానికి కూడా
నిత్యం రెండు చింతలు
గతము, భవిష్యత్తూ.

వర్తమాన రంపం
పరాపరా కోస్తుంటే
అక్షరాల రంపంపొట్టు రాలుతోంది

బొల్లోజు బాబా

(నే నడచిన దారి... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger