Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday 14 June 2015

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2 239- ఒకే అడుగు ఎత్తున్న శ్రీ ఆంజ నేయ స్వామి –కళ్ళ కూజి – తిరుచిరా పల్లి జిల్లా –తమిళ నాడు ...ఇంకా 6 టపాలు : లంచ్ బాక్స్

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2 239- ఒకే అడుగు ఎత్తున్న శ్రీ ఆంజ నేయ స్వామి –కళ్ళ కూజి – తిరుచిరా పల్లి జిల్లా –తమిళ నాడు ...ఇంకా 6 టపాలు : లంచ్ బాక్స్


దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2 239- ఒకే అడుగు ఎత్తున్న శ్రీ ఆంజ నేయ స్వామి –కళ్ళ కూజి – తిరుచిరా పల్లి జిల్లా –తమిళ నాడు

Posted: 13 Jun 2015 10:51 PM PDT

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

— దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2

239- ఒకే అడుగు ఎత్తున్న శ్రీ ఆంజ నేయ స్వామి –కళ్ళ కూజి – తిరుచిరా పల్లి జిల్లా   –తమిళ నాడు

తమిళ నాడులో  తిరుచి జిల్లాలా కుళ్ళు కూజి  లో  ఉన్న శ్రీఆంజనేయ దేవాలయం లో స్వామి విగ్రహం ఎత్తు ఒక్క అడుగు మాత్రమె .అదికూడా రాతి స్థంభం పై చెక్కిన విగ్రహం .కాలు ఎడమవైపుకు వంగిఓంకార మంత్రం స్వరూపం గా కనిపించటం గొప్ప విశేషం .ఎడమ చేతిలో పారిజాత పుష్పాన్ని కుడి చేత అభయ ముద్రనుకలిగి సదా తానూ భక్తులను రక్షిస్తూ ఉంటాను అని చెబుతున్నట్లు గోచరిస్తాడు .ముఖం ఉత్తరాభి ముఖం గా ఉండటం మరొక ప్రత్యేకత ..పూర్తిటపా చదవండి...

ఓదార్పు

Posted: 13 Jun 2015 10:48 PM PDT

రచన : Padmarpita | బ్లాగు : Padmarpita...


123.JPG
అప్పుడప్పుడూ నేను నేను కాలేక....
పూర్తిటపా చదవండి...

అరుణా షాన్‍బాగ్

Posted: 13 Jun 2015 09:03 PM PDT

రచన : nagaraju avvari | బ్లాగు : కవిత్వం


ఇంకా నేను అమ్మ కడుపులో రూపు దాల్చక ముందు
ఎక్కడో ఉమ్మ నీటి సముద్రాలకావల  ఊహామాత్రపు జీవిగా సంచరిస్తున్న వేళలలో

నువ్వు ఒక అమాయక జీవితానికి తెర దించి
అక్కడి జనారణ్యపు మారుమూల
కళ్ళను తొలుచుకపోయే వెలుతురులోకి అనేకానేక  బాధలలోకి ప్రవేశించడాన్ని నేను ఊహిస్తాను

బహుశా అది ఒక చిన్న గది కావొచ్చు
కానీ అది నీ అనుభవాల గూడు

అక్కడ నువ్వు నేలకూ ఆకాశానికీ  మధ్య
చావుకూ బతుకుకూ నడుమ
నీ దేహాన్ని వేలాడదీసి కొత్త సంగతులేవో  రచిస్తూ ఉండి ఉంటావు


అప్పుడు అందరి శ్వాసలలో కాలం స్తంభించి సు... పూర్తిటపా చదవండి...

పలుకు తేనియలు : సాహిత్య చిరంజీవులు....

Posted: 13 Jun 2015 07:42 PM PDT

రచన : PONNADA MURTY | బ్లాగు : TELUGU VELUGU
పలుకు తేనియలు : సాహిత్య చిరంజీవులు....: సాహిత్య చిరంజీవులు.... . గురజాడ అప్పారావు గారి ..కన్యాశుల్కం.. నాటకం లో ప్రేమ రాహిత్యం.! . (గురజాడ జయంతికి ప్రభుత్వం వేసిన సోవనీ...... పూర్తిటపా చదవండి...

పాత కథల పరిమళం

Posted: 13 Jun 2015 06:45 PM PDT

రచన : K.Murali Mohan | బ్లాగు : తురుపుముక్క
mana%2Btelangaana.jpg

... పూర్తిటపా చదవండి...

నారాయణుని వైషమ్య అభావం - అదియునుంగాక దంతవక్త్రుండును

Posted: 13 Jun 2015 06:00 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
narada-dharmaraja.jpg
7-13-వచనము

పూర్తిటపా చదవండి...

అమ్మ ఒడి రాగం

Posted: 13 Jun 2015 05:10 PM PDT

రచన : Chandra Vemula | బ్లాగు : Vemulachandra
download.jpg

కళ్ళు మూసుకో, భయపడకు
ఉరుములకు భీతిల్లకు
రక్కసి దూరంగా పారిపోయింది.
ఈ చీకటి కూడా చెర... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger