Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday 13 June 2015

పద్య రచన - 931 ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :

పద్య రచన - 931 ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :


పద్య రచన - 931

Posted: 12 Jun 2015 11:31 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,

గిడుగు వారిపై భమిడిపాటి వారి కృష్ణాపత్రిక వ్యాసం

Posted: 12 Jun 2015 10:43 AM PDT

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
వ్యావహారిక భాష అనగానే మనకు స్ఫురించేది శ్రీ గిడుగు రామమూర్తి పంతులు గారు. వారిపై భమిడిపాటి కామేశ్వరరావు గారు వ్రాసిన ఒక వ్యాసం 1940 నాటి కృష్ణాపత్రికలో ప్రచురితమైంది. ఆ వ్యాసాన్ని ఇప్పుడు చూద్దాము. 

పరవశం

Posted: 12 Jun 2015 09:20 AM PDT

రచన : తనికెళ్ళ సుబ్రహ్మణ్యం | బ్లాగు : సు కవి త
rain images కోసం చిత్ర ఫలితంrain images కోసం చిత్ర ఫలితం

కురిసింది అమృతము చిరు జల్లుగా 
మురిసింది మానసము మహాజోరుగా 
పూర్తిటపా చదవండి...

ధ్వని - అధిష్ఠాన దేవతలు

Posted: 12 Jun 2015 09:18 AM PDT

రచన : Anil Piduri | బ్లాగు : అఖిలవనిత
జగత్ జననీ! వాక్కులు జాలువారుటకు నీవు మూలస్థానమువు. 
చంద్రకాంతి మణుల పభలు కలిగిన ఆ రజను, తెల్లనిది, 
వశిన్యాది శక్తులు కలిగినవి నీ వాక్కులు. 
అటువంటి వాక్ శక్తి కలిగిన నిన్ను పూజించిన మానవుడు - 
రచనా సమర్ధుడగును, 
అతడు సరస్వతీ ముఖపద్మమునందలి 
పూర్తిటపా చదవండి...

బాలల కథల పోటీ - 2015.... నంది తిమ్మన.... స్వరవీణాపాణి... ఇంకా ......

Posted: 12 Jun 2015 09:14 AM PDT

రచన : RRao Sistla | బ్లాగు : శిరా కదంబం
గత తరంలో పిల్లలకోసం ప్రత్యేకంగా పత్రికలు, వాటిలో పిల్లలకోసమే రచనలు చేసే సాహిత్యకారులు ఎందరో వుండేవారు. దాదాపుగా అప్పటి రోజుల్లో ప్రముఖులైన రచయితలందరూ కూడా బాలసాహిత్యాన్ని అందించారు. అలాగే పిల్లలలోని సృజనాత్మకతను వెలికి తెచ్చే కార్యక్రమాలెన్నిటికో ఆకాశవాణి లో రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్య గా ప్రసిద్ధి చెందిన న్యాయపతి రాఘవరావు, కామేశ్వరి గారలు దారి చూపించారు. ఇలా గత తరంలో బాలల మనో వికాసానికి కృషి చేసిన మహానుభావుల్లో కొంతమంది ప్రముఖుల స్పూర్తి ని ఇప్పటి తరం బాలలకు అందించాలనే ఉద్దేశ్యంతో శిరాకదంబం పత్రిక ' బాలల కథల పోటీ - 2015 ' నిర్వహిస్తోంది.
ఈ పోటీలో... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger