Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday 2 August 2015

ఆణిముత్యాలు - 123 ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :

ఆణిముత్యాలు - 123 ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :


ఆణిముత్యాలు - 123

Posted: 01 Aug 2015 05:00 PM PDT

రచన : అనామిక... | బ్లాగు : సఖియా వివరించవే....

ఓడిన వారలకు దృప్తి యొనగూడు గదా

Posted: 01 Aug 2015 04:30 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 22 - 01 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - ఓడిన వారలకు దృప్తి యొనగూడు గదా

కందము:
ఆడెడి క్రికెట్టునందున
నోడగ " ఫిక్సింగు " జేసి నోట్లను ముంచన్
వీడుచు దేశపు భక్తిని
ఓడిన, వారలకు దృప్తి యొనగూడు గదా ! 
... పూర్తిటపా చదవండి...

రక్త సంబంధం తో పనిలేదు. ...చుట్టరికాల గొడవ లేదు....కులం, మతం, భాష--వీటి ముచ్చట మొదలే లేదు.....డబ్బుందా,...

Posted: 01 Aug 2015 10:22 AM PDT

రచన : padma mvs | బ్లాగు : సంస్కృతి
రక్త సంబంధం తో పనిలేదు. ...చుట్టరికాల గొడవ లేదు....కులం, మతం, భాష--వీటి ముచ్చట మొదలే లేదు.....డబ్బుందా, లేదా --- ఆ పట్టింపే లేదు...ఉన్నదంతా---నీకు నేను, నాకు నువ్వు,....అందరి కోసం ఒక్కడు...ఒక్కడి కోసం అందరూ...నీ కష్టం నాది...నీ అనందం మనందరిదీ......పుస్తకాలు, చదువులు, ఆటలు, పాటలు,  హాస్పిటలు, హాస్టలు, ఫీజులు, పరీక్షలు, ప్రాజెక్టులు, సెమినార్లు, సినిమాలు, షికార్లు.....కాంపస్ లు, సెలెక్షన్లు, .....ఇదికాదు, అదిలేదు అనే చింత లేదు.....అన్నిటికీ వాళ్ళే.....అన్నిట్లో వాళ్ళే....కార్పొరేట్ చదువులు మనుషులను మరబొమ్మలను చేసేసాయి.....కానీ వాళ్ళల్లో స్నేహం అనే "చిప్" ఎప... పూర్తిటపా చదవండి...

ఇది ధర్మవైభవం

Posted: 01 Aug 2015 10:07 AM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
ఇది ధర్మవైభవం

కుంబమేళా లో అశేష జన వాహిని చూసిన ఒ ఆంగ్లేయుడు మన హిందూ సన్యాసిని ఇలా ప్రశ్నించాడు. కుంభమేళాలో ఇన్ని లక్షల జనం ఓ క్రమపద్ధతిలో తమ పని తాము చేసుకోవడమే కాక ఎంతో సౌభ్రాతృత్వం తో వున్నారు. వీరు మరి ఒక ప్రాంతం వారు కారు, ఒక భాషా కలిగిన వారు కాదు, ఒకే ఆచారాలు ,ఆహారము కలిగినవారు కాదు, అయినా వీరిలో ఇంత సోదర భావమా? ఇదే మా దేశములో అయితే ఎంత ఎక్కువ మంది కలిస్తే అంత గొడవలు వస్తాయి. చాలా ఆశ్చర్యం అయినా ఇంత మంది ఇక్కడా రావడానికి చాలా ప్రకటనలు, చాలా ఖర్చుతో కుడివుంటింది, కాదా? .............అంటే దానికి ఆ హిందు సన్యాసి ఇలా జవాబు ఇచ్చాడు. ఒక పైసా కుడ... పూర్తిటపా చదవండి...

వడ్డాది పాపయ్య గారి “యువ” చిత్రములు

Posted: 01 Aug 2015 09:23 AM PDT

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
ఈ ఆరవ భాగములో "ఎచటనుండి వీచెనో ఈ చల్లని గాలి" ని గాయత్రి గారి వీణ మీద వీనులవిందుగా ఆహ్లాదిస్తూ వడ్డాది వారివి మరో యాభై చిత్రాలతో నయనానందము పొందుదాము

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger