Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday 11 March 2016

శ్రీ శ్రీ రవిశంకర్ సూక్తి ... మరో 4 వెన్నెల వెలుగులు

శ్రీ శ్రీ రవిశంకర్ సూక్తి ... మరో 4 వెన్నెల వెలుగులు


శ్రీ శ్రీ రవిశంకర్ సూక్తి

Posted: 11 Mar 2016 07:30 AM PST

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
Sri%2BSri%2BRavi%2BShankar.JPG

... పూర్తిటపా చదవండి...

2016లో అరుదైన గురు రాహు నాగబంధనం

Posted: 11 Mar 2016 06:33 AM PST

రచన : Sreenivasa Gargeya | బ్లాగు : Grahabhumi
మేషాది ద్వాదశ రాశులలో 5వ రాశి సింహరాశి. జ్యోతిష శాస్త్రంలో పంచమ స్థానము అనగానే సంతాన అంశాలను తెలుసుకునే భావమని అర్థము. సంతాన కారకత్వ గ్రహము గురువు. పితృ కారకత్వ గ్రహము సూర్యుడు. ప్రతి వ్యక్తి కూడా మరో వ్యక్తికి సంతానంగా ఉంటాడు. ప్రతి వ్యక్తికి తమ కుటుంబంలోని పెద్దలలో కొంతమంది మరణించి ఉండవచ్చు. ఇలా మరణించే వారు తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు.. మామ, అత్త, మేనమామ, మేనత్త, సోదరుడు, తాత, అమ్మమ్మ, నాయనమ్మ, బాబాయి, పిన్నమ్మ, అక్క, బావ ఇలా రక్త సంబంధం ఉన్నవారు మరణించి ఉండవచ్చు. ఇలా మరణించిన వారినే పితరులు అంటారు.

ఈ పితరులనే పి... పూర్తిటపా చదవండి...

రుద్రాక్ష మహాత్మ్యము

Posted: 11 Mar 2016 05:50 AM PST

రచన : Pantula Venkata Radhakrishna | బ్లాగు : సాధన - ఆరాధన SADHANA - ARADHANA

రుద్రాక్ష మహాత్మ్యము......!!

మిక్కిలి పవిత్రమగు రుద్రాక్ష శివునకు ఎ౦తయో ప్రియమైనది. రుద్రాక్షను చూచినా, స్పృశి౦చినా, మాలతో జపము చేసినా పాపములన్నియు తొలగునని ఋషులు చెప్పిరి. పూర్వము వేలాది దివ్య స౦.లు స౦యమముతో తపస్సు చేయుచూ కొ౦త సమయము తరువాత నేత్రములు తెరిచెను. సు౦దరమగు ఆ నేత్ర పుటములను౦డి నీటి బి౦దువులు జారినవి. ఆ కన్నీటి బి౦దువులే రుద్రాక్ష అను పేరుగల వృక్షములైనవి. ఆ రుద్రాక్షలను శివుడు విష్ణు భక్తులకే గాక సర్వ వర్ణముల వారికి ఇచ్చెను.

శివునకు ప్రీతికరమగు ఈ రుద్రాక్షలు భూలోకములో గౌడ దేశమున౦దు పుట్టినవి. శివుడు వాటిని మధుర, అయోధ్య, ల౦క, మలయ, సహ్య పర్... పూర్తిటపా చదవండి...

వేణువాద్య సమ్మోహనం - ప్రతిభామూర్తి జయప్రద రామమూర్తి

Posted: 11 Mar 2016 05:25 AM PST

రచన : Prasad Akkiraju | బ్లాగు : అంతర్యామి - అంతయును నీవే
Jayaprada-Ramamurthy.jpg

సంగీతం కొంతమందికి దైవానుగ్రహమైతే కొంతమందికి వంశపారంపర్యంగా వచ్చే వారసత్వం. రెండూ కలగలిపితే ఇక అది అద్భుతమైన ప్రతిభావిష్కరణే అవుతుం... పూర్తిటపా చదవండి...

కవుల చెణకులు

Posted: 11 Mar 2016 01:34 AM PST

రచన : జాజిశర్మ | బ్లాగు : శ్రీ భగవంతుని సాన్నిధ్యంలో, అన్నివేళలా

కవుల చెణకులు

శ్రీవిశ్వనాధ వారి శ్రీరామయణ కల్పవృక్షమునందలి శివధనుర్భంగ పద్యాలు నారికేళ పాకంలో సాగుతాయి. శ్రీశ్రీ గారయితే ఇంకా ముందుకెళ్ళి వాటిని "పాషాణపాకం" అని, అభివర్ణిస్తూ, శ్రీవిశ్వనాధవారికి "పాషాణపాకి" అని బిరుదుకూడ ఇచ్చారు.
శ్రీశ్రీ గారు ఇంకా వ్యాఖ్యానిస్తూ, " ఆ సమాసాలు విరుచుకుని అర్ధం చేసుకోవటము కన్నా, శివధనుర్భంగము చేయటం తేలిక" అన్నారు.


Filed under: Uncategorized పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger