ఒకరోజు స్వగతాలు ...ఇంకా 9 టపాలు : లంచ్ బాక్స్ |
- ఒకరోజు స్వగతాలు
- 3.అయ్యప్ప స్వామి అష్టోత్తర శతనామావళి
- నిన్న గురజాడ వారి స్వగృహం లో అయన జయంతి వేడుకలు జరిగాయి. మేము సాయంత్రం ఆ గృహం చూడడానికి వెళ్ళాము. మొత్తం...
- రాప,పరా ... (సూక్ష్మ కథ)
- దీపానికి కిరణం ఆభరణం
- కృష్ణలీలలు
- శివ షడక్షర స్తోత్రం...
- కృషి ఉంటే మనుషులు...
- శర్మ కాలక్షేపంకబుర్లు-ఉన్నఊరువాడికి కాటిభయం……
- కందగర్భ ఆటవెలది శ్రీవల్లభ వఝల కృతము.
Posted: 01 Mar 2015 10:44 PM PST రచన : kadhanika | బ్లాగు : kadhanika మనకి లేనిది – యితరులకి వున్నది అని యేమీ లేదు. మన తృప్తి మనకు మిన్న. తృప్తితో ఆత్మవిశ్వాసం, మనోబలం పెరుగుతుంది. అదే మనకి కొండంత అండ. ఆ అండబలంతోనే మనము ముందుకి సాగిపోదాము. ఇక సాధించలేనిది యేమీ లేదు. జైహింద్! మీకృష్ణవేణి ఇక చదవండి ఒకరోజు స్వగతాలు పూర్తిటపా చదవండి... |
3.అయ్యప్ప స్వామి అష్టోత్తర శతనామావళి Posted: 01 Mar 2015 10:29 PM PST |
Posted: 01 Mar 2015 09:39 PM PST రచన : padma mvs | బ్లాగు : సంస్కృతి నిన్న గురజాడ వారి స్వగృహం లో అయన జయంతి వేడుకలు జరిగాయి. మేము సాయంత్రం ఆ గృహం చూడడానికి వెళ్ళాము. మొత్తం కింద, పైన కలిపి 10 గదులు. మధ్యలో మండువా లాగా ఉండి, చుట్టూ గదులు. మేడ మిద ఒక వసారా, పంచ, రెండు గదులు. గాలి వెలుతురూ ధారాళంగా వస్తూ, ఎంతో హాయిగా ఉంది. ఆ ఇంట్లో ఇపుడు ఒక గ్రంధాలయం నడుపుతున్నారు. అలా అయినా మనుషుల రాకపోకలు ఉంటె, ఇల్లు పాడైపోదు అనే ఉద్దేశ్యం తో. క... పూర్తిటపా చదవండి... |
Posted: 01 Mar 2015 08:51 PM PST రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావు "రాత్రి, పగలు ప్రతి రోజువి. రాత్రి భయము, పగలు అభయము. భయము భీతి, అభయము రీతి. భీత... పూర్తిటపా చదవండి... |
Posted: 01 Mar 2015 08:21 PM PST |
Posted: 01 Mar 2015 08:21 PM PST |
Posted: 01 Mar 2015 08:21 PM PST రచన : Aditya Srirambhatla | బ్లాగు : భక్తి సాగరం స్తోత్రం: నమంతి ఋషయో దేవా నమంత్యప్సరసం గణాః । మహాదేవం, మహాత్మానం మహాధ్యానం పరాయణం । శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహ కారకం । వాహనం వృషభో యస్య వాసుకీ కంఠభూషణం । యత్ర తత్ర స్థితో దేవః సర్వవ్యాపి మహేశ్వరః । పూర్తిటపా చదవండి... |
Posted: 01 Mar 2015 08:21 PM PST |
శర్మ కాలక్షేపంకబుర్లు-ఉన్నఊరువాడికి కాటిభయం…… Posted: 01 Mar 2015 08:20 PM PST రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే ఉన్నఊరువాడికి కాటిభయం…… "ఉన్న ఊరువాడికి కాటిభయం, పొరుగూరు వానికి నీటి భయం" అని నానుడి. ఉన్నవూరువాడికి ఆ ఊళ్ళో ఉన్న వల్లకాడంటే భయం, పొరుగూరివాడికి ఎక్కుడున్నదయినా చెరువు, నదులలో దిగడమంటే భయం. దీనికి కారణాలు విశ్లేషిద్దాం. ఏవూళ్ళో ఉన్నవాడికి, ఆఊరు శ్మశానం ఎక్కడుందో తెలిసి ఉంటుంది. చిన్నప్పటినుంచి ఎప్పుడో అప్పుడు, ఎవరో ఒకరు చనిపోయినవారిని అటుగా … పూర్తిటపా చదవండి... |
కందగర్భ ఆటవెలది శ్రీవల్లభ వఝల కృతము. Posted: 01 Mar 2015 06:44 PM PST రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం జైశ్రీరామ్. ఆర్యులారా! శ్రీ వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి కవి కృత కంద గర్భ ఆట వెలది చూడండి. కందగర్భ ఆటవెలదికడలి కమఠ మౌచు, ఘనత పొడంగను సిరులు నమర సుబుధ శ్రీ హరి, నిను గడుసనదగు నీలిగళుడు పడెంగద గరళ జనిత భగభగల్వెరపులు గర్భగత కందము కడలి కమఠ మౌచు, ఘనత పొడంగను, సిరులు నమర సుబుధ శ్రీహరి, నిన్ గడుసనదగు నీలిగళుడు పడెంగద గరళ జనిత భగభగల్వెరపుల్. పూర్తిటపా చదవండి... |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment