నాటి లంక దొరికింది ... మరో 8 వెన్నెల వెలుగులు |
- నాటి లంక దొరికింది
- సముద్రపు నీరు ఉప్పు ఉప్పుమయం... ఆ నీటితో...
- విశాల సముద్రాలు దాటి…
- కపిల రాంకుమార్ ||'' నిదానం ప్రధానం ''||
- శాపగ్రస్తురాలు
- చట్టం
- సత్యవ్రతుడు
- గృహ శోభలో
- దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు పాకిస్తాన్
Posted: 02 Mar 2015 08:02 AM PST |
సముద్రపు నీరు ఉప్పు ఉప్పుమయం... ఆ నీటితో... Posted: 02 Mar 2015 07:28 AM PST రచన : Himaja prasad | బ్లాగు : హేమంతం |
Posted: 02 Mar 2015 07:27 AM PST రచన : శ్రీనివాస చక్రవర్తి | బ్లాగు : శాస్త్ర విజ్ఞానము మొదటి రెండు రోజులు ఓడ ప్రయాణం రామానుజన్ కి అంత సుఖమయంగా సాగలేదు. ఎత్తిపడేసే కెరటాల కుదుపుకి రామానుజన్ కి కడుపులో తిప్పినట్టు అయ్యేది. రెండు రోజుల ప్రయాణం తరువాత ఓడ కొలొంబో దాటింది. ఇక అక్కణ్ణుంచి విశాలమైన అరేబియన్ సముద్రాన్ని దాటాలి. ఇండియాకి యూరప్ కి మధ్య సముద్ర మార్గాలకి సుదీర్ఘమైన చరిత్ర వుంది. యూరప్ నుండి ఇండియాకి సముద్ర మార్గాన్ని కనుక్కున్న వాస్కో ద గామా ఆఫ్రికా చుట్టూ తిరిగి, కేప్ ఆఫ్ గుడ్ హోప్ మీదుగా కేరళ చేరుకున్నాడు. కాని 1869 పూర్తిటపా చదవండి... |
కపిల రాంకుమార్ ||'' నిదానం ప్రధానం ''|| Posted: 02 Mar 2015 03:56 AM PST రచన : kapilaram | బ్లాగు : janakiarm కపిల రాంకుమార్ ||'' నిదానం ప్రధానం ''|| వాళిద్దరు యిష్టపడి నాలుగేళ్ళయింది! అలా అంకురించిన స్నేహం పొరపొచ్చాలు లేకుండా తాపీగా! ప్రేమ బంధంగా మారింది! ఇద్దరి వయసుల్లో వ్యత్యాసం వుండొచ్చు చదువుల విషయంలోనూ అంతరాలుండొచ్చు సంయమనం, సమభావన, అనురాగం అభిమానం కులాంతరాన్ని పక్కనపెట్టింది! అంతరంగమాధురిమల్లో మునిగి తేలింది! కొనసాగింఫులో అడుగులు తడబడకుండా పొరపాట్లు జరక్కుండా మొదటి అంకం చేరుకున్నారు గుడిలో ఒకరైయ్యారు దంపతులుగా! ** ఒక పక్షంనుంచి పూర్తి మద్దతు<... పూర్తిటపా చదవండి... |
Posted: 02 Mar 2015 03:29 AM PST |
Posted: 02 Mar 2015 02:48 AM PST రచన : తనికెళ్ళ సుబ్రహ్మణ్యం | బ్లాగు : సు కవి త చట్టసభ లలోన చుట్టాలు పెరిగేను చట్టమంటే నాకు చుట్ట మనుచు న్యాయ దేవత కూడ మామూలు అడిగేను |
Posted: 02 Mar 2015 02:33 AM PST రచన : deepika gogisetty | బ్లాగు : నీరాజనం సూర్య వంశం లో జన్మించిన అనేక రాజులలో ఒకరు అరుణుడు. అరుణుని పుత్రుడే సత్యవ్రతుడు. కాలాంతరంలో ఈ సత్యవ్రతుడే త్రిశంకు అనే నామాంతరం పొందాడు. ఇతని కారణంగా తండ్రి అయిన అరుణుని రాజ్యంలో 12 సంవత్సరముల వర్షము కురవక, ప్రజలు అనేక కష్టములను అనుభవించారు. దానికి కారణం? సత్యవ్రతుడు సూర్య వంశ రాజకుమారుడు. చిన్న తనం నుండి లభించిన గారాబంతో పాపాత్ముడుగా ప్రవర్తించ సాగాడు. కామమునకు కూడా వశుడయ్యి జీవించసాగాడు. ఒకనాడు వివాహం జరగ బోవుచున్న ఒక బ్రాహ్మణ కన్యను పెళ్లి పీతల మీద నుండి అపహరించి తీసుకుని వెళ్ళాడు. ఈ విషయం బ్రాహ్మణులూ అంటా కలిసి తమ రాజయిన అరుణునికి తెలియచేసారు... పూర్తిటపా చదవండి... |
Posted: 02 Mar 2015 12:49 AM PST |
దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు పాకిస్తాన్ Posted: 02 Mar 2015 12:49 AM PST రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు దర్శనీయ ఆంజనేయ దేవాలయాలుపాకిస్తాన్181-పంచముఖి హనుమాన్ దేవాలయం –సోల్జర్ బజార్ –కరాచిపాక్ హిందూ సంఘం పాకిస్తాన్ లో అనేక హిందూ దేవాలయాలను నిర్వహించి భారతీయ సంస్కృతిని పోషిస్తోంది .అందులో సోల్జర్ బజార్ లో ఉన్న పంచముఖి ఆంజనేయ మందిరం ఒకటి .మహానట బలదేవ్ దాస్ గడీ నశీన్ ఆధ్వర్యం లో శ్రీపంచాముఖి హనుమాన్ దేవాలయం 1927 లో నిర్మించబడింది .శ్రీరామనవమి కృష్ణాష్టమి హనుమజ్జయంతి ,దసరా ఉత్స వాలను వైభవం గా నిర్వహిస్తారు .మంగళ ,శనివారాలలో స్వామికి సిందూరం తోనూ నువ్వుల... పూర్తిటపా చదవండి... |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment