చంద్రునిలో మచ్చ. ఇంకా 9 టపాలు : ఉషోదయ ముత్యాలు : |
- చంద్రునిలో మచ్చ.
- ఇంటి పైకప్పులు … జాయిస్ కిల్మర్, అమెరికను కవి
- ఒక నువ్వు ...
- పద్యరచన - 837
- 849. యోగీ, योगी, Yogī
- “సోహం – దాసోహం” మహేష్ గారి “ముగ్గురు మూర్ఖులు”
- మానవత్వం నింపే విలువ
- దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు – కెనడా
- ఉచిత స్వేచ్ఛా సాఫ్ట్వేర్లు గురించి తెలుగు వెలుగు మాసపత్రిక ఫిబ్రవరి సంచికలో వచ్చిన వ్యాసం.
- ఆ నలుపు పోగొట్టడానికి...ఏమి చేయాలి?
Posted: 02 Mar 2015 03:30 PM PST రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం) శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01 - 08 - 2013 న ఇచ్చిన ... పూర్తిటపా చదవండి...సమస్యకు నా పూరణ. వర్ణన - చంద్రునిలో మచ్చ. కందము: మచ్చను యిలలోనెవ్వరు మెచ్చరు తమమీదనున్న, మేదిని జనులే మచ్చల చంద్రుని జూచుచు మచ్చరమును జెందుదురుగ మైమరపులతో. |
ఇంటి పైకప్పులు … జాయిస్ కిల్మర్, అమెరికను కవి Posted: 02 Mar 2015 11:17 AM PST రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి (ఎమీలియా జోసెఫ్ బర్ కి)దారి విశాలమైనది, నక్షత్రాలు స్పష్టంగా కనిపిస్తున్నాయిఈ నిశీధి ఊపిరులు సుగంధభరితంగా ఉన్నాయి.కాళ్ళకి తిరిగాలన్న వ్యామోహం కలగడానికి ఇదే సరియైన తరుణంకానీ, కనిపిస్తున్న ఖాళీ రాదారినుండీ, ముఖం మీదపడే చుక్కలవెలుగు నుండీ,ఆరుబయలు అద్భుతంనుండీ వెనుదిరిగి, మానుష నివాసానికి మరలడమే ఇష్టం.ఏ ఇల్లూ లేకుండా. ప్రపంచపు రాదారులంట అటూ ఇటూ తిరగాలనుకునేదేశదిమ్మరిని నేను నిజంగా ఇప్పటివరకు చూడనేలేదు.నిన్న రాత్రి మీ కొట్టంలో పడుక్కుని పొద్దుటే వెళ్ళిపోయిన బాటసారి కూడా... పూర్తిటపా చదవండి... |
Posted: 02 Mar 2015 10:49 AM PST రచన : RENUKA AYOLA | బ్లాగు : రేణుక అయోల జీవితం మీదనుంచి నిర్దా క్షీ ణ్యంగా నడిచి వెళ్ళాక పసితనం చేదిరిపోయాక ఎం మిగులుతుంది. మృదువుగా నిమిరే. చేతులు కర... పూర్తిటపా చదవండి... |
Posted: 02 Mar 2015 10:35 AM PST |
Posted: 02 Mar 2015 10:22 AM PST రచన : తెలుగు భావాలు | బ్లాగు : దివ్య నామములు... ఓం యోగినే నమః | ॐ योगिने नमः | OM Yogine namaḥ యోగో జ్ఞానం తేన గమ్యో హరిర్యోగీతి కథ్యతే । సమాధిర్హి స యో యోగః స హి స్వాత్మని సర్వదా ॥ సమాధత్తే స్వమాత్మానం తేన యోగీతి చోచ్యతే ॥ యుజ - సమాధౌ అను అవధాన వాచక ధాతువునుండి నిష్పన్నమగు యోగ శబ్దమునకు 'జ్ఞానము' అని శబ్దావయవముల అర్థమునుండి ఏర్పడు అర్థము. యోగము, జ్ఞానము సాధకుని ఈతనికడకు చేర్చునదిగా కలదు కావున పరమాత్మ 'యోగీ' అనబడును. యోగము అనగా సమాధి... పూర్తిటపా చదవండి... |
“సోహం – దాసోహం” మహేష్ గారి “ముగ్గురు మూర్ఖులు” Posted: 02 Mar 2015 10:04 AM PST రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల మహేష్ గారి "సోహం – దాసోహం" అనే హాస్య రచన చదువుదాము. ఇది వారి "ముగ్గురు మూర్ఖులు" అన్న పుస్తకం నుండి గ్రహించటం జరిగింది. ఇక్కడ కనబడే జయదేవ్ గారి కార్టూన్లు ఈ రచనకు సంబంధించిన 1969 నాటి ఆంధ్రపత్రిక నుండి. |
Posted: 02 Mar 2015 09:10 AM PST రచన : Sridhar Bukya | బ్లాగు : కావ్యాంజలి మాయామర్మాల మాటలు మదిని మనసుని ముభావం లో నిలిపి ఆపై ఎటు తేల్చలేని వ్యథ గా మారిపోయే వేళా తప్పేవరిదని అందాము ఆ మాటలు విన్న ఆ మనసుదా లేకా మాయమాటలు చెప్పే ఆ కరుడుగట్టిన మానవత్వం లేని జిహ్వానిదా వేకువలో కానరాని తోడేళ్ళ సణుగుడు ఏమిటో తెలిసి తెలియగ నసిగి విసిగి ఉన్నా భావాలు నోట మాట పలకలేకా మూభావం గా దిక్కులు చూస్తే తప్పెవరిదాని అందాము నక్కి నక్కి వెనక వెనక వచ్చే మనసులోని భావానిదా లేకా మనసు మాట ఆలకించని మనసుదేనా తెరవెనుకనుండి సైగలు చేస్తే కదిలే తోలుబోమ్మలై వేకువకై వేచి చూసే ఆకాశమై హద్దులు చెరిగి మురిపెం తో... పూర్తిటపా చదవండి... |
దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు – కెనడా Posted: 02 Mar 2015 08:54 AM PST రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు –కెనడా187-శ్రీ యోగ హనుమాన్ దేవాలయం –సర్రీబ్రిటిష్ కొలంబియ కెనడా దేశం లో సర్రీలోని కంబర్ వాలీ లో శ్రీ యోగ హనుమాన్ దేవాలయం ఉంది .హనుమ చిరంజీవి అని భక్తులకు భగవంతునికి మధ్య వారధి అని అక్కడిప్రజల విశ్వాసం .నిరంతరం భక్తులను అండగా ఉండి సంరక్షిస్తాడని విశ్వాసం .హనుమ నిస్వార్ద త్యాగానికి పవిత్ర ప్రేమకు అమిత భక్తికి ,సేవకు ప్రతీకగా భావిస్తారు .ఆంజనేయ అనే పేరులోని'' నేయం'' అంటే సర్వదా భగవానుని సమీపవర్తి అని ,ఆయన జన్మ రహస్యం రా... పూర్తిటపా చదవండి... |
ఉచిత స్వేచ్ఛా సాఫ్ట్వేర్లు గురించి తెలుగు వెలుగు మాసపత్రిక ఫిబ్రవరి సంచికలో వచ్చిన వ్యాసం. Posted: 02 Mar 2015 08:45 AM PST |
ఆ నలుపు పోగొట్టడానికి...ఏమి చేయాలి? Posted: 02 Mar 2015 08:25 AM PST రచన : K.S. Chowdary | బ్లాగు : Health Information కొందరు ముఖం అందంగా కనిపించడానికి చూపించినంత శ్రద్ధ మోచేతులూ, మెడ ప్రాంతాల పట్ల చూపించరు. అయితే చిన్నపాటి చిట్కాలతోనే వాటినీ మీ చర్మపు రంగులోకి మారేట్లు చేసుకోవచ్చు.
|
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment