Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday, 22 April 2015

సాహితి గౌతమి ఆహ్వానం జ్యోతిర్మయి. మళ్ళ తెలుగు గజల్ సంధ్య 25-4-2015 రోటరీ హాల్  వై జంక్షన్ రాజమండ్రి విచ్చేసి... ... మరో 3 వెన్నెల వెలుగులు

సాహితి గౌతమి ఆహ్వానం జ్యోతిర్మయి. మళ్ళ తెలుగు గజల్ సంధ్య 25-4-2015 రోటరీ హాల్  వై జంక్షన్ రాజమండ్రి విచ్చేసి... ... మరో 3 వెన్నెల వెలుగులు


సాహితి గౌతమి ఆహ్వానం జ్యోతిర్మయి. మళ్ళ తెలుగు గజల్ సంధ్య 25-4-2015 రోటరీ హాల్  వై జంక్షన్ రాజమండ్రి విచ్చేసి...

Posted: 22 Apr 2015 09:00 AM PDT

రచన : P Vijay Kumar | బ్లాగు : సాహితీ గౌతమి
సాహితి గౌతమి ఆహ్వానం 
జ్యోతిర్మయి. మళ్ళ 
తెలుగు గజల్ సంధ్య 
25-4-2015
రోటరీ హాల్  వై జంక్షన్ 
రాజమండ్రి 
విచ్చేసి ఆనందించండి  



<... పూర్తిటపా చదవండి...

కరావలంబ స్తోత్రం

Posted: 22 Apr 2015 08:15 AM PDT

రచన : బాలాజీ | బ్లాగు : భక్తి సమాచారం
 హే స్వామినాథ కరుణాకర దీనబంధో,
శ్రీపార్వతీశముఖపంకజ పద్మబంధో |
శ్రీశాదిదేవగణపూజితపాదపద్మ,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 1 ||

దేవాదిదేవనుత దేవగణాధినాథ,
దేవేంద్రవంద్య మృదుపంకజమంజుపాద |
దేవర్షినారదమునీంద్రసుగీతకీర్తే,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 2 ||
నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్,
తస్మాత్ప్రదాన పరిపూరితభక్తకామ |
శృత్యాగమప్రణవవాచ్యనిజస్వరూప,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 3 ||

క్రౌంచాసురేంద్ర పరిఖండన శక్తిశూల,
పాశాదిశస్త్రపరిమండితదివ్యపాణే |
శ్రీకుండలీశ ధృతతుండ శిఖీంద్రవాహ,... పూర్తిటపా చదవండి...

ఉద్యమం లోపలి ఉద్యమం ‘మాతృక.’ కార్యకర్త లోపలి కార్యకర్త ‘మాతృక’

Posted: 22 Apr 2015 05:47 AM PDT

రచన : రమా సుందరి | బ్లాగు : మోదుగు పూలు
రాజమండ్రిలో జరిగిన మాతృక పరిచయ సభలో సతీష్ చందర్ గారి ప్రసంగ పాఠం  నన్ను ఎంతమంది ఎన్ని రకాల సభలకు పిలుస్తున్నా పీవోడబ్ల్యూవారు పిలవడం ఒక గౌరవంగా, …

చదవడం కొనసాగించండి

... పూర్తిటపా చదవండి...

ప్రభాతం… జాన్ ఫోర్డ్, ఇంగ్లీషు కవి

Posted: 22 Apr 2015 02:23 AM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

నిద్ర మరపించే కష్టాలను కాపుకాసే
నీడలారా! ఇక్కడనుండి తక్షణం పారిపొండి!

కళ్ళు బరువెక్కి మూసుకుపోయినా
మనసుమాత్రం మేలుకునే ఉంటుంది;
అంతులేని బాధలూ బాధ్యతలతో
బందీలైన ఆలోచనల వలలో చిక్కుకుని;
ప్రేమలూ దుఃఖాలూ ప్రశాంతతనీయడం కంటే
నిట్టూర్పులతోనే వ్యక్తమవుతుంటాయి

నిద్ర మరపించే కష్టాలను కాపుకాసే
నీడలారా! ఇక్కడనుండి తక్షణం పారిపొండి!

.

జాన్ ఫోర్డ్

(1586–c. 1640)

ఇంగ్లీషు కవి

పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger