Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday, 23 April 2015

ఆణిముత్యాలు - 46 ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :

ఆణిముత్యాలు - 46 ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :


ఆణిముత్యాలు - 46

Posted: 22 Apr 2015 05:00 PM PDT

రచన : అనామిక... | బ్లాగు : సఖియా వివరించవే....
AM-46ES.jpg


VaraLakshmi-10%252520%25252843%252529-VS మీ...అనామిక....... పూర్తిటపా చదవండి...

శిష్ట జనాళి మెచ్చెదరె శ్రీరమణీ హృదయేశు నచ్యుతున్.

Posted: 22 Apr 2015 04:30 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 20 - 09 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - శిష్ట జనాళి మెచ్చెదరె శ్రీరమణీ హృదయేశు నచ్యుతున్.



ఉత్పలమాల:
దుష్టుల సంహరించెదను దూరముజేసెద కష్టనష్టముల్
శిష్టుల రక్ష జేతునని చెప్పెను గీతను చూడ నీధరన్
కష్టము లెక్కువాయె మరి గావగ నాతడు చేర రానిచో
శిష్ట జనాళి మెచ్చెదరె శ్రీరమణీ హృదయేశు నచ్యుతున్. <... పూర్తిటపా చదవండి...

పద్య రచన - 888

Posted: 22 Apr 2015 11:31 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
10382167_438634546303906_208272905532738
పూర్తిటపా చదవండి...

సంకట మోచన హనుమత్ స్తోత్రం

Posted: 22 Apr 2015 11:29 AM PDT

రచన : damaraju venkateswarlu | బ్లాగు : ఆహా ఏమి రుచి

... పూర్తిటపా చదవండి...

ధ్వజస్థంభం

Posted: 22 Apr 2015 11:07 AM PDT

రచన : బాలాజీ | బ్లాగు : భక్తి సమాచారం
ఏ దేవాలయానికి వెళ్ళినా ముందుగా ధ్వజస్థంభానికి మొక్కి, ప్రదక్షిణచేసి ఆతర్వాతే లోపలికి వెళతాం.

ఈ ధ్వజస్థంభం ఏర్పడటానికి ఓ కధ ఉంది.భారత యుద్ధానంతరం పాండవులలో జ్యేష్టుడైన ధర్మరాజు సింహాసనాన్ని అధిష్టిస్తాడు. ధర్మబధ్ధంగా రాజ్య పాలన చేస్తుంటాడు. ధర్మమూర్తిగా, గొప్పదాతగాపేరు పొందాలనే కోరికతో విరివిగా దానధర్మాలు చేయడం మొదలు పెడ్తాడు. ఇదంతా చూస్తున్న శ్రీకృష్ణుడు అతనికి తగినరీతిగా గుణపాఠం చెప్పాలనుకుంటాడు. ధర్మరాజుకి అశ్వమేధయాగం చేసి, శత్రురాజులను జయించి, దేవతలనూ బ్రాహ్మణులను సంతుష్టి పరచి, రాజ్యాన్ని సుస్థిరం, సుభిక్షం చేయమనీ చెప్తాడు. ధర్మరాజు శ్రీకృష... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger