Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday, 14 May 2015

శ్రీ సువర్చలాంజనేయ స్వామి ఆలయంలో బుధవారం సాయంత్రం స్వామి వార్ల సమక్షంలో హనుమాన్ చాలీసా పారాయణం ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :

శ్రీ సువర్చలాంజనేయ స్వామి ఆలయంలో బుధవారం సాయంత్రం స్వామి వార్ల సమక్షంలో హనుమాన్ చాలీసా పారాయణం ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :


శ్రీ సువర్చలాంజనేయ స్వామి ఆలయంలో బుధవారం సాయంత్రం స్వామి వార్ల సమక్షంలో హనుమాన్ చాలీసా పారాయణం

Posted: 13 May 2015 05:03 PM PDT

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

శ్రీ సువర్చలాంజనేయ స్వామి ఆలయంలో బుధవారం సాయంత్రం స్వామి వార్ల సమక్షంలో హనుమాన్ చాలీసా పారాయణం, ఆలయానికి సేవలు అందిస్తున్న ప్రముఖులు శ్రీ చంద్రశేఖరరావు, శ్రీ వెంటప్రగడ వీరాంజనేయులు, చోడా అప్పలనాయుడు, లకు సరసభారతి అధ్యక్షులు, ఆలయ ధర్మకర్త శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ ఆలయ మర్యాదులతో సత్కరించారు.
ముందుగా హనుమాన్ చాలీసా పారాయణ చేసిన రామకృష్ణ మహిళామండలి బృదానికి ఘనంగా సత్కరించి "దర్శ నీయ ఆంజనేయ దేవాలయాల " పుస్తకాలను వారికి అందజేశారు.

https://plus.google.com/u/0/photos/107563... పూర్తిటపా చదవండి...

ఆణిముత్యాలు -64

Posted: 13 May 2015 05:00 PM PDT

రచన : అనామిక... | బ్లాగు : సఖియా వివరించవే....

తాళము ....తాళము

Posted: 13 May 2015 04:30 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 05 - 10 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణన - తాళము


నాట్యము నేర్పించు గురువు తన శిష్యునికి పెట్టెలోనున్న తాళ పత్ర గ్రంధమును త్వరగా తెమ్మని చెప్పుట...

కందము:
తాళము మీదను వ్రాసితి
తాళమునెటు వేయవలెనొ తకతయ్యనుచున్
తాళము తీసిటు తెమ్ముర
తాళము నాలస్య... పూర్తిటపా చదవండి...

శిల సిద్దాంతం

Posted: 13 May 2015 11:38 AM PDT

రచన : Suresh Kumar Digumarthi | బ్లాగు : Singing in the Train

"ఏమిటీ ఇలా ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తున్నావు"
"ఎంత వెతికినా 'శిల' దొరకడం లేదు"
"ఎలాంటి శిల కోసం వెతుకుతున్నావు"
"అత్యంత విలువైనది"

పద్య రచన - 905

Posted: 13 May 2015 11:31 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
11205515_1404287529894792_46078428937519
పూర్తిటపా చదవండి...

ఫేస్‌బుక్ మెసెంజర్ యాప్ ద్వారా ఇక వీడియో కాలింగ్

Posted: 13 May 2015 10:46 AM PDT

రచన : శివ ప్రసాద్ వీరపనేని | బ్లాగు : విశ్వ
 ప్రపంచంలోనే అత్యధిక వాడుకరులు ఉన్న సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్ ఇప్పటికే తన మొబైల్ మెసెంజర్ యాప్‌తో సందేశాలు పంపుకోవడంతో పాటు ఉచిత వాయిస్‌ కాల్ సదుపాయాన్ని కల్పించింది. తాజాగా ఇప్పుడు ఉచితంగా వీడియో కాల్ చేసుకోనే సౌలభ్యాన్ని కూడా కల్పించింది. ఈ సదుపాయాన్ని పొందడానికి మనం తాజా వెర్షను మెసెంజర్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకొని ఉండడంతో పాటు మనం కాల్‌ చేయాలనుకునేవారు కూడా తాజా వెర్షను యాప్ ఇన్‌స్టాల్ చేసుకొని ఉండాలి. వీడియో కాలింగ్ ఆప్షను వచ్చిన తరువాత క్రింది చిత్రంలో వలే మనకు వాయిస్ మరియు వీడియో కాలింగ్ కొరకు వేరువేరు బటన్‌లు అందుబాటులో ఉంటాయి. 
పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger