Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday 13 May 2015

శ్రీ సువర్చలాంజనేయ దేవాలయంలో హనుమత్ జ్జయంతి రోజున ప్రత్యేక పూజలు ... మరో 8 వెన్నెల వెలుగులు

శ్రీ సువర్చలాంజనేయ దేవాలయంలో హనుమత్ జ్జయంతి రోజున ప్రత్యేక పూజలు ... మరో 8 వెన్నెల వెలుగులు


శ్రీ సువర్చలాంజనేయ దేవాలయంలో హనుమత్ జ్జయంతి రోజున ప్రత్యేక పూజలు

Posted: 13 May 2015 09:04 AM PDT

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

శ్రీ సువర్చలాంజనేయ దేవాలయంలో గత ఇదు రోజులుగా స్వామి  వారులకు  రోజు మన్యుసుక్త హోమం, శాంతి కళ్యాణం నిర్వహించారు. బుధవారం హనుమత్ జ్జయంతి రోజున ప్రత్యేక పూజలు నిర్వహించి పూర్ణాహుతి తో ముగించారు.ఈ కార్యక్రమంలో మాజీ శాసన మండలి సభ్యులు యలమంచిలి వెంకట బాబు రాజేంద్రప్రసాద్, ఆలయ ధర్మకర్త గబ్బిట దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. సరసభారతి అధ్యక్షులు గబ్బిట దుర్గాప్రసాద్ రచించిన గ్రంధం " దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు" పుస్తకాన్ని రాజేంద్రప్రసాద్ , బ్రమరాంబ దంపతులు భక్తుల సమక్షంలో ఆవిష్కరించారు.  శ్రీ ఆర్య వైశ్య ప్రార్ధనామందిరంలో జరిగిన   అన్నదాన కార్యక్రంలోభక్తులతో  రాజేంద్రప్రసాద్ దంపతులు కలసి పాల్గొన్నారు.
... పూర్తిటపా చదవండి...

హనుమంతునిపై స్వామి శివానంద గారి వచనం

Posted: 13 May 2015 08:54 AM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
The world has not yet seen, and will not see in the future also, a mighty hero like Sri
Hanuman. During his lifetime he worked wonders and exhibited superhuman feats of strength
and valour. He has left behind him a name which, as long as the world lasts, will continue to
wield a mighty influence over the minds of millions of people - Swami Sivananda 
పూర్తిటపా చదవండి...

నువ్వొచ్చిన కొత్తలో

Posted: 13 May 2015 07:08 AM PDT

రచన : '''నేస్తం... | బ్లాగు : '''నేస్తమ్...
నువ్వొచ్చిన కొత్తలో నాలోకం వేరేలా ఉంధి...
నిను కలిసిన వింతలో ఆ మైకం చాలనే బాగుంధి...


మెల మెల్లగ నిదురలోకి నను జార్చిన మాటలు మదిలో ఉండి...

చల చల్లని గాలిలా నను తాకిన నవ్వింకా గుర్తుంది..

చిటపట చిరు జల్లులా నీతో జరిగిన గొడవేమైంది?

మునుపెరుగని హాయిలా నీ స్నేహం మధురం ఎంతో బాగుంది...   
... పూర్తిటపా చదవండి...

బరువు తగ్గటానికి సూపర్ ఆహారాలు

Posted: 13 May 2015 03:44 AM PDT

రచన : Lakshmi P. | బ్లాగు : Blossom Era



TAGS : telugu weight loss foods, weight loss foods for women, best super foods for weight loss,healthy weight loss food,quick weight loss foods,natural weight loss foods, weight loss diet, Fat Burning Foods for Weight Loss - YouTube,telugu health tips,telugu weight loss tips, health tips,fat burning tips

... పూర్తిటపా చదవండి...

ఓంకార రూపిణీ క్లీంకార వాసినీ

Posted: 13 May 2015 03:39 AM PDT

రచన : Prasad Akkiraju | బ్లాగు : అంతర్యామి - అంతయును నీవే
tumblr_n5a4rjwCcn1t1pwo2o1_1280.jpg

ఓంకార రూపిణీ క్లీంకార వాసినీ

తాటి కాయ ( ముంజి కాయ )

Posted: 13 May 2015 02:42 AM PDT

రచన : komibaruva | బ్లాగు : తెలుగు లెస్స


తాటి కాయ  ( ముంజి  కాయ  )

కాయ బయట చూడ గట్టిగా ఉండును 
లోన మెత్త నైన  గుజ్జు (గుజురు) ఉండు
తిన్నవాని కడుపు చల్లగా ఉండును 
దీని మరువ కోయి తెల... పూర్తిటపా చదవండి...

సమ్మర్ డ్రింక్ - రోజ్ మిల్క్ / Rose Milk

Posted: 13 May 2015 02:17 AM PDT

రచన : నాని | బ్లాగు : నాని వెజ్ & నాన్ వెజ్ వంటలు
గులాబీ పువ్వు సువాసన,అందం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గులాబీలకు బదులుగా సౌందర్య సాధనాల్లో కానీ,స్వీట్స్ లో కానీ రోజ్ వాటర్ ఉపయోగిస్తారు.రోజ్ సిరప్ తో చేసే రోజ్ మిల్క్ ఎంతో మంచి రోజ్ ఫ్లేవర్, వాసనతో అందరూ ఇష్టపడే టేస్టీ సమ్మర్ డ్రింక్ .. చేయటం చాలా ఈజీ కూడా..  

పూర్తిటపా చదవండి...

సగటు మనిషి … జేమ్స్ మాంట్ గోమెరీ, ఇంగ్లీషు కవి

Posted: 13 May 2015 02:13 AM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

ఒకప్పుడు, యుగాలు గడవకముందు
ఒక మానవుడు ఉండేవాడు. అతనెవడూ?
మర్త్యుడు! అతన్ని నువ్వు ఎలా చిత్రించినా
అచ్చం నీలాగే ఉంటాడు.

అతనెక్కడపుట్టేడో తెలీదు,
అతనెక్కడ మరణించేడో కూడా తెలీదు,
అతని పేరు భూమ్మీంచి తుడుచుకుపోయింది;
అదొక్క సత్యమే మిగిలి ఉంది.

పూర్తిటపా చదవండి...

హనుమజ్జయంతి శుభాకాంక్షలు ...అంతర్జాలంలో హనుమత్సంబంధిత విషయాలన్నీ ఒకచోట

Posted: 13 May 2015 02:08 AM PDT

రచన : durgeswara | బ్లాగు : హరిసేవ
భగవద్భంధూ !

హనుమజ్జయంతి శుభాకాంక్షలు .మే పదహారున జరుగనున్న హనుమత్ రక్షాయాగం పూర్ణాహుతికి మీరంతా సకుటుంబ సమేతంగా రావాలని మా విన్నపము. ఇంకా గోత్రనామాలు పంపని భక్తులు చాలీసా పారాయణం చేసి గోత్రనామాలు పంపగలరు. ఈరోజు ఒక మితృడు అంతర్జాలంలో  గల హనుమద్విషయములు మొత్తం ఒకచోట కూర్చి పంపారు. ఆలింక్ లు స్వీకరించగలరు
జైశ్రీరాం
ఆత్మ జ్ఞాన స్వరూపమునకు హనుమ  జయంతి శుభాకాంక్షలు,

పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger