Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday, 21 November 2015

ఆణిముత్యాలు - 226 ఇంకా 10 టపాలు : ఉషోదయ ముత్యాలు :

ఆణిముత్యాలు - 226 ఇంకా 10 టపాలు : ఉషోదయ ముత్యాలు :


ఆణిముత్యాలు - 226

Posted: 20 Nov 2015 04:00 PM PST

రచన : అనామిక... | బ్లాగు : సఖియా వివరించవే....
AM-226ES.jpg


VaraLakshmi-10%252520%25252843%252529-VS మీ...అనామిక....
... పూర్తిటపా చదవండి...

దినఫలితాలు

Posted: 20 Nov 2015 03:57 PM PST

రచన : Pantula Venkata Radhakrishna | బ్లాగు : SRI MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM - శ్రీ మేథా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం


21-Nov-2015
ముహూర్తం: సూర్యోదయం: 6.28 గంటలకు
సూర్యాస్తమయం: 5.35 గంటలకు
శ్రీమన్మథనామ సంవత్సరం-కార్తీకమాసం
దక్షిణాయనం-శరదృతువు
శుక్లపక్షం
తిథి: దశమి సాయంత్రం 6.49 వరకు
నక్షత్రం: పూర్వాభాద్ర సాయంత్రం 4.19 వరకు
వర్జ్యం: రాత్రి 1.10 నుంచి 2.38 వరకు
దుర్ముహూర్తం: ఉదయం 6.28 నుంచి 7.57 వరకు
అమృత ఘడియలు: ఉదయం 8.51 నుంచి 10.20 వరకు
రాహుకాలం: ఉదయం 9.00 నుంచి 10.30 వరకు.

మేషం

చేపట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. సామాజిక కార్యక్రమాల పట్ల ఆసక్తితో వ్యవహరిస్తారు. కళ, క్రీడల పట్ల ఆసక్తి పెంచుకుంటారు. క్రీడలు... పూర్తిటపా చదవండి...

మిరపకాయ బజ్జీలు.

Posted: 20 Nov 2015 03:30 PM PST

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  01 - 06 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం: మిరపకాయ బజ్జీలు.



నేను ప్రపంచాన్ని పరిత్యజించాను… యోనిజీరో నొగూచి, జపనీస్ కవి

Posted: 20 Nov 2015 11:45 AM PST

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

నేను ప్రపంచాన్ని పరిత్యజించేను
నన్నేదీ తాకదని అనుకున్నాను.
అయినా, మంచు కురిసిన రోజు చలేస్తూనే ఉంది
పూలు విరిసిన రోజు ఆనందం కలుగుతూనే ఉంది
.
యోనిజీరో నొగూచి
December 8, 1875 – July 13, 1947
జపనీస్ కవి.

.

పూర్తిటపా చదవండి...

సమస్య - 1861 (వారకాంత లెల్లరు...)

Posted: 20 Nov 2015 10:32 AM PST

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
వారకాంత లెల్లరు పతివ్రతలు సుమ్ము.
... పూర్తిటపా చదవండి...

టంగుటూరి సూర్యకుమారి గారి ఫోటోలు – ఓ పాట

Posted: 20 Nov 2015 09:54 AM PST

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
పాత సంచికలలో ముఖచిత్రాలుగా వచ్చిన టంగుటూరి సూర్యకుమారి గారి ఫోటోలు కొన్ని చూద్దాము. చివరగా దీనబంధు 1942 సినిమా నుండి "రార బిరాన రారా నామార" అనే శంకరంబాడి సుందరాచారి గారి పాట సూర్య కుమారి గారి గళంలో విందాము. 

స్వాస్త్య కవచం.

Posted: 20 Nov 2015 09:53 AM PST

రచన : Gijigaadu | బ్లాగు : Gijigaadu

స్వాస్త్య కవచం
రచన: నూతక్కి రాఘవేంద్రరావు.
………………………………………
ఆ దృశ్యం
అత్యద్భుతం
మేఘాలమాటుక... పూర్తిటపా చదవండి...

రవి, శనుల కలయికతో మానస సరోవరం మహా సాగరం కానున్నదా?

Posted: 20 Nov 2015 09:43 AM PST

రచన : Sreenivasa Gargeya | బ్లాగు : Grahabhumi
ఆధ్యాత్మికపరంగా వ్యక్తికున్న సప్త శరీరాలలో చతుర్థ శరీరమే మానసిక శరీరం. ఈ మనస్సును ఎల్లప్పుడూ ప్రసన్నంగానే ఉంచాలి. రాగ ద్వేషాలను పోషించకుండా  సంహరిస్తుండాలి. చిత్తం యొక్క మలినమే మనస్సు యొక్క దోషం. చిత్తముకు గల ప్రసన్నతే సద్గుణము. ఈ సద్గుణమును హడావిడిగా ప్రతివారు పొందలేకపోవచ్చు. కాని నవవిధ వ్యక్తులతో సన్నిహితంగా ఉండేవారు ప్రప్రధమంగా ఈ దిగువ చెప్పిన అంశాలలో అధిక జాగ్రత్తలు తీసుకోవాలి.

1. ఆయుధాలు కల్గి ఉన్నవారితో ఆయుధాలు లేని వారు శత్రుత్వాన్ని కల్గి ఉండరాదు.
2. తన రహస్యాలను వారితో తప్పు చేసిన వ్యక్తి (దోషి) పగ, ప్రతీ... పూర్తిటపా చదవండి...

దర్శనీయ శివాలయాలు – గుంటూరు జిల్లా 11-శ్రీఅగస్త్యేశ్వర స్వామి దేవాలయం –నంది వెలుగు

Posted: 20 Nov 2015 09:33 AM PST

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

దర్శనీయ శివాలయాలు –

గుంటూరు జిల్లా

11-శ్రీఅగస్త్యేశ్వర స్వామి దేవాలయం –నంది వెలుగు

గుంటూరు జిల్లా తెనాలి దగ్గర నంది వెలుగు లో అగస్త్య మహర్షి కాశీ ని వదలి ఉండలేని దుఖాన్ని పోగొట్టుకోవటానికి అడుగడుగునా శివలింగాలు ప్రతిష్టిం చాడట .ఇక్కడి లింగాన్నీ ఆ మహర్షియే ప్రతిష్టిం చాడు .నంది వెలుగుకు చారిత్రక ప్రాధాన్యం చాలా ఉన్నది .కాలగర్భం లో ఆలయం చుట్టూ దట్టమైన అరణ్యాలు పెరగటం తో జనసంచారం లేక వేలుగుపోయి చీకటి ఆవ రించింది .

చాళుక్యుల పాలన లో శివ భక్తుడైన విష్ణు వర్ధన మహా రాజు ఈ అరణ్య ప్రాంతానికి వచ్చినపుడు ఈశ్వరుడు ప్రత్యక్షమైనాడు .శివుని సేవలో తరించాలని రాజు స్వామికి నిత్యార్... పూర్తిటపా చదవండి...

స్వాతంత్ర్య. గీతం జాతికి ఊపిరి.  స్వాతంత్ర్యం అది జ్యొతిగ. వెలిగే  చైతన్యం ఆచైతన్యం. నిలిచిన నాడె సమస్తజగతికి....

Posted: 20 Nov 2015 09:16 AM PST

రచన : జ్ఞాన ప్రసూన | బ్లాగు : సురుచి
స్వాతంత్ర్య. గీతం జాతికి ఊపిరి.  స్వాతంత్ర్యం అది జ్యొతిగ. వెలిగే  చైతన్యం ఆచైతన్యం. నిలిచిన నాడె సమస్తజగతికి. సౌభాగ్యం శిఖరంలా ప్రతి. వ్యక్తి శిరసెత్తిన. నాడె జలనిధిలా ప్రతి హ్రుదయం అలలెత్తిన నాడె  మానవ జీవన గమనం లో మాయని వెలుగుల మహోదయం  స్వరాజ్య సిధ్ధికి లక్ష్య మేమిటొ  స్మరించుకోండి  జాతి విధాత. వినూత్న  ఫలాలను సాధించండి  సమస్య లన్నీ పరిష్కరించే  సౌమ్య. మార్గం చూపించండి  కలతలు కక్షలు రేపొద్దు... పూర్తిటపా చదవండి...

గోపాష్టమి నాడు పీఠం లో జరిగిన గోపూజ

Posted: 20 Nov 2015 08:51 AM PST

రచన : durgeswara | బ్లాగు : హరిసేవ

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger