నిస్సహాయత ... మరో 7 వెన్నెల వెలుగులు |
- నిస్సహాయత
- స్వామి సచ్చిదానంద సూక్తి
- ఎస్సేమ్మేస్స్ ఫ్యాక్టర్
- అయ్యప్ప స్వామి మండల దీక్షలో 18 అంకె యొక్క ప్రాముక్యత
- మహిళలు ..
- ఏదీ నాది కాదు
- అందం-చందం - 31
- స్లీమన్ కథ-16: పురావస్తు ప్రదేశాలలో వాళ్ళ హానీమూన్
| Posted: 20 Nov 2015 08:00 AM PST రచన : Srikanth K | బ్లాగు : లిఖిత రాత్రి - ... పూర్తిటపా చదవండి...మూసిన కిటికీలతో ఇల్లు: సాయంత్రం గడప ముందు బెంగటిల్లిన కళ్ళతో ఎదురుచూసే ఓ పాపై - ముసురు - మరెక్కడ నుంచో నింపాదిగా చెట్లపై నుంచి పల్చటి పొగై నీలోకి వ్యాపించే మంచు: ఎవరినో తలచుకుని బల్లపై వెలిగించని దీపం వద్ద నిస్త్రాణగా వాలిపోయిన రెండు అర చేతులు - ఇప్పుడు - అవును. సరిగ్గానే ఊహించావు నువ్వు: మసి పట్టిన బుగ్గలతో, ఎండిన చారికలతో ఒక బొమ్మని హత్తుకుని ఎదురుచూసే ఆ పాప వద్దకు రాలేదు ఎవ్వరూనూ తనని మెత్తగా తాకి పలుకరించేందుకు! |
| Posted: 20 Nov 2015 07:30 AM PST |
| Posted: 20 Nov 2015 06:56 AM PST |
| అయ్యప్ప స్వామి మండల దీక్షలో 18 అంకె యొక్క ప్రాముక్యత Posted: 20 Nov 2015 04:32 AM PST రచన : traditional hinduism | బ్లాగు : Traditional Hinduism హిందూ ఆద్యాత్మిక గ్రంధాలు,పురాణాలు ప్రకారము '18' వ అంకెకు గొప్ప గుర్తింపు ఉంది. కేరళ రాష్టంలోని ప్రకృతి సోయగాల కొండల మధ్య మరియు పంభ నది తీరాన వెలసిన అయ్యప్ప స్వామి 18 ఆయుధాలతో చెడును నిర్మూలిస్తాడు. ఆ 18 మెట్లు 18 పూర్తిటపా చదవండి... |
| Posted: 20 Nov 2015 04:00 AM PST రచన : డా.ఆచార్య ఫణీంద్ర | బ్లాగు : మౌక్తికం తల్లిగ, అక్కగ, చెల్లిగ, ఇల్లాలుగ సలిపి మహిళ లెన్నియొ సేవల్; వెల్లువగా ప్రేమ గురియ - చల్లగ జీవించుచుంద్రు జగతిని పురుషుల్! |
| Posted: 20 Nov 2015 03:31 AM PST రచన : Chandra Vemula | బ్లాగు : Vemulachandra ప్రతిదీ అవసరం అని అనుకోను .... ఇకపై ఏదీ నాదని ఇళ్ళూ, స్తలాలు డబ్బు, సౌకర్యాలు మూల్యతలు... పూర్తిటపా చదవండి... |
| Posted: 20 Nov 2015 02:00 AM PST |
| స్లీమన్ కథ-16: పురావస్తు ప్రదేశాలలో వాళ్ళ హానీమూన్ Posted: 20 Nov 2015 12:32 AM PST రచన : Kalluri Bhaskaram | బ్లాగు : కల్లూరి భాస్కరం కాసేపటికి సోఫియా వచ్చింది. తెల్లని దుస్తులు ధరించింది. జుట్టు రిబ్బన్ తో ముడేసుకుంది. చాలా గంభీరంగా ఉంది. అందరిముందూ వైనూ, కేకులూ ఉంచారు. సోఫియా తలవంచుకుని కూర్చుంది. స్లీమన్ తన ప్రపంచయాత్రా విశేషాలను చక్కని గ్రీకులో చెప్పడం ప్రారంభించాడు. మధ్యలో ఉన్నట్టుండి సోఫియావైపు తిరిగి, "నీకు దూరప్రయాణాలు ఇష్టమేనా?" అని అడిగాడు. ఇష్టమేనని ఆమె చెప్పింది. "రోమన్ చక్రవర్తి హేడ్రియన్ ఎథెన్స్ ను ఎప్పుడు సందర్శించాడు?" అని అడిగాడు. సోఫియా తేదీతో సహా ఠక... పూర్తిటపా చదవండి... |
| You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ). To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
| Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States | |



No comments :
Post a Comment