నవంబర్ 30 రవి, శనుల కలయికతో తీవ్ర పరిణామాలా? ...ఇంకా 11 టపాలు : లంచ్ బాక్స్ |
- నవంబర్ 30 రవి, శనుల కలయికతో తీవ్ర పరిణామాలా?
- పంచాయతీ రాజ్
- దర్శనీయ శివాలయాలు – కృష్ణా జిల్లా 6-శ్రీ రాజ రాజేశ్వరీ రామలింగేశ్వరాలయం –మచిలీ పట్నం
- శ్రీ రాంభట్ల పార్వతీశ్వర శర్మ సాహసోపేత శతావధానాధ్వరము. అధ్యక్షులు శ్రీ కోట లక్ష్మీనరసింహావధాని..
- అమీబియాసిస్ కు అరవై కారణాలు
- ఆంధ్ర జాలరి
- ఫేషియల్ హెయిర్ తో నలుగురిలో ఇబ్బంది పడుతున్నారా...
- శర్మ కాలక్షేపంకబుర్లు-నమో మన్మథాయ
- ప్రపంచ తెలుగు ప్రదర్శనశాల, కైలాసగిరి, విశాఖపట్నం
- ప్రహ్లాద చరిత్ర - ఇను మయస్కాంతసన్నిధి
- దినఫలితాలు
- కార్తీక పురాణం - 9
| నవంబర్ 30 రవి, శనుల కలయికతో తీవ్ర పరిణామాలా? Posted: 19 Nov 2015 11:12 PM PST రచన : Sreenivasa Gargeya | బ్లాగు : Grahabhumi ఆధ్యాత్మికపరంగా ఓ వ్యక్తి సప్తవిధ శరీరాలతో ఉంటాడు. ఇందులో మొదటిది భౌతికమైనది. బాహాటంగా అందరికీ కనపడేది. రెండవది భావ శరీరము. ఇక మూడవది సూక్ష్మ శరీరము. నాల్గవది మానసిక శరీరము. పంచమ శరీరమే ఆధ్యాత్మిక శరీరం. విశ్వ శరీరమనేది ఆరవభాగంగా ఉంటుంది. చిట్ట చివరిది నిర్వాణ (మరణం) శరీరం. పై సప్త శరీరాలలో నాల్గవదైన మానసిక శరీరానికి ఈ నెలలో ఓ సమస్య రావటానికి అవకాశాలను అందిస్తున్నాయి గ్రహస్థితులు. భారత కాలమాన ప్రకారం 2015 నవంబర్ 30 ఉదయం 5 గం.49 నిముషాల నుంచి ప్రతి వ్యక్తీ ఆలోచించే ప్రతి అంశంలోనూ ఓ వ్యతిరేకత ఉండి తీరుతుంది. శతాబ్దాల తర... పూర్తిటపా చదవండి... |
| Posted: 19 Nov 2015 10:06 PM PST రచన : శ్రీఅరుణం | బ్లాగు : శ్రీఅరుణం. పంచాయితిసెక్రెటరీగా నా జాబ్ ప్రొఫైల్ చూసిన నా మిత్రుడొకడు ఏదైనా సేవాసంస్థకి సెక్రేటరీగా పని చేస్తున్నావా అని ప్రశ్నించాడు. ఆది అతని విఙ్ఙానానికి సంబందిoచిన ప్రశ్నే కావొచ్చు...కానీ పంచాయతీరాజ్ ఎంత అత్యున్నతమైన వ్యవస్థో... అంతస్థాయిలో ప్రజలలో ఇంకా మిళితంకాలేదేమో? అని నాకనిపించింది. ఆయితే గత కొంతకాలంగా దీనిలో ప్రగతికారక మార్పులు చోటుచేసుకుంటున్నాయన్నది వాస్తవం. ఈ సందర్బంగా నేను వుద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న పంచాయతీరాజ్ గురించి నాకు అర్ధమైనంతవరకూ అందరితో పంచుకొవాలని నేను రాస్తున్న వ్యాసం ఇది. 6,40,867గ్రామాలు కలిగి, 69శాతం జనాభాని భరిస్తున్... పూర్తిటపా చదవండి... |
| దర్శనీయ శివాలయాలు – కృష్ణా జిల్లా 6-శ్రీ రాజ రాజేశ్వరీ రామలింగేశ్వరాలయం –మచిలీ పట్నం Posted: 19 Nov 2015 09:36 PM PST రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు దర్శనీయ శివాలయాలు – కృష్ణా జిల్లా 6-శ్రీ రాజ రాజేశ్వరీ రామలింగేశ్వరాలయం –మచిలీ పట్నం 400సంవత్సరాల పైగా చరిత్రకలిగిన దేవాలయం మచిలీపట్నం శ్రీ రాజరాజేశ్వరీ రామ లింగేశ్వరాలయం .శిధిలమైన ఆలయాన్ని 18వ శతాబ్దం లో రాబర్ట్ సన్అనే ఆంగ్లేయుడు పునరుద్ధరించాడు .1841లో ఒక గంటను కూడా స్వామికి కానుకగా అందజేశాడు .ఆలయ ముఖ ద్వారం రెండు అంతస్తులతో ఉంటుంది . గార్భాలయం లో రామలింగేశ్వర విగ్రహం ,ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులు ,ఎదురుగా నందీశ్వరుడు ఉంటారు గర్భాలయానికి దగ్గరలోనే శ్రీ రాజ రాజేశ్వరీ దేవి కిరీట దారిణియై సర్వాలంకార శోభితగా కొలువై ఉంటుంది ..నిత్యం లలితా సహస్రనామ ,లింగాస్టక పారాయణ జర... పూర్తిటపా చదవండి... |
| శ్రీ రాంభట్ల పార్వతీశ్వర శర్మ సాహసోపేత శతావధానాధ్వరము. అధ్యక్షులు శ్రీ కోట లక్ష్మీనరసింహావధాని.. Posted: 19 Nov 2015 08:15 PM PST |
| Posted: 19 Nov 2015 07:46 PM PST రచన : dr.raghavendra rao | బ్లాగు : Dr.RVRRAO, GASTROENTEROLOGY, మన జీర్ణశక్తిని అనుసరించి ఆహారం తీసుకోనప్పుడు అమీబియాసిస్ వచ్చే అవకాశం ఉంది. నోటి ద్వారా కడుపులోకి తీసుకునే ఆహారం కారణంగానే ఈ వ్యాధి వస్తుంది. సహజంగా కలరాకు దారితీసే లక్షణాలన్నీ అమీబియాియాసిస్ కు దారితీస్తాయి. తేలిగ్గా అరిగే ఆహారం తీసుకోవడం ద్వారా అమీబియాసిస్ ను నియంత్రించవచ్చు. |
| Posted: 19 Nov 2015 06:28 PM PST రచన : sree vaishnavi lahari | బ్లాగు : Lahari.com జాలరి అంటే పడవ నడిపేవాడు అని అర్ధం. ఆంద్రా జాలరి అంటే ఆచార్య డి.వై.సంపత్ కుమార్. ఇదివరకు తెరచాప పడవకు గట్టిగా కట్టి గాలి వాటంతో నీటిమీద ప్రయాణం చేసేవారు లేదా చేపలు పట్టేవారు. గాలి లేనప్పుడు పడవ సరంగులు పడవకు తా... పూర్తిటపా చదవండి... |
| ఫేషియల్ హెయిర్ తో నలుగురిలో ఇబ్బంది పడుతున్నారా... Posted: 19 Nov 2015 06:15 PM PST రచన : మల్‌రెడ్డిపల్లి | బ్లాగు : మల్ రెడ్డి పల్లి అమ్మాయిలు ఏమాత్రం రాజీ పడరు. నిరంతరం అందంగా కనబడటానికే ప్రాధాన్యత ఇస్తుంటారు. అలాంటి వారిలో అవాంఛిత రోమాలు కనబడితే ఇంకెముందీ...డ... పూర్తిటపా చదవండి... |
| శర్మ కాలక్షేపంకబుర్లు-నమో మన్మథాయ Posted: 19 Nov 2015 06:06 PM PST రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే నమో మన్మథాయ సీ. రతిమనః కాంతాయ రాజీవకుంతాయ మలయానిల రథాయ మన్మథాయ సత్కీరవాహాయ జగదేకమోహాయ మత్త శూర్పషధాయ మన్మథాయ పద్మాకుమారాయ బాలికాధారాయ మహనీయవిభుదాయ మన్మథాయ మాధవప్రభవాయ మాధవసచివాయ మానితాత్మకథాయ మన్మథాయ తే.గీ. మంజుహర్షణ బోధాయ మన్మథాయ మథుపగుణచాపనాథాయ మన్మథాయ మహిత శృంగార సదనాయ మన్మథాయ మనసిజాయ తుభ్యం నమో మన్మథాయ రతిఃమనక్కాంతాయ రతీ దేవి మనోనాథుడు,రాజీవము, … పూర్తిటపా చదవండి... |
| ప్రపంచ తెలుగు ప్రదర్శనశాల, కైలాసగిరి, విశాఖపట్నం Posted: 19 Nov 2015 05:55 PM PST రచన : PONNADA MURTY | బ్లాగు : TELUGU VELUGU ఎంతకాలంగానో ఎదురుచూస్తున్న ప్రపంచ తెలుగు ప్రదర్శన శాల ప్రారంభోత్సవం నిన్న విశాఖపట్నం, అందాల కైలాసగిరి పై గౌ. ముఖ్యమంత్రి, చంద్రబాబునాయుడు చేతుల మీదుగా జరగడం, ఆనందం .. మహదానందం. ఈ ప్రదర్శన శాల ప్... పూర్తిటపా చదవండి... |
| ప్రహ్లాద చరిత్ర - ఇను మయస్కాంతసన్నిధి Posted: 19 Nov 2015 05:00 PM PST |
| Posted: 19 Nov 2015 04:58 PM PST రచన : Pantula Venkata Radhakrishna | బ్లాగు : SRI MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM - శ్రీ మేథా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం
మేషం నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన అవసరం. వ్యవసాయ రంగాల వారికి నిరుత్సాహం తప్పదు. ఖర్చులు ఊహించినవి క... పూర్తిటపా చదవండి... |
| Posted: 19 Nov 2015 04:30 PM PST రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : ☼ భక్తిప్రపంచం ☼ విష్ణు పార్షద, యమదూతల వివాదము "ఓ యమదూతలారా! మేము విష్ణు దూ... పూర్తిటపా చదవండి... |
| You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ). To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
| Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States | |




No comments :
Post a Comment