Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday, 20 November 2015

ఆణిముత్యాలు - 225 ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :

ఆణిముత్యాలు - 225 ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :


ఆణిముత్యాలు - 225

Posted: 19 Nov 2015 04:00 PM PST

రచన : అనామిక... | బ్లాగు : సఖియా వివరించవే....
AM-225ES.jpg



VaraLakshmi-10%252520%25252843%252529-VS మీ...అనామిక....</... పూర్తిటపా చదవండి...

పరిహాసము చేయు వాడె ప్రాజ్ఞుడు జగతిన్

Posted: 19 Nov 2015 03:30 PM PST

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  31 - 05 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.




సమస్య - పరిహాసము చేయు వాడె ప్రాజ్ఞుడు జగతిన్



కందము: 
సరివారు, కానివారలు 
సిరులే లేనట్టివారు శ్రీమంతులునున్ 
దరిజేర జూచి తానొక  పూర్తిటపా చదవండి...

నేను పతివ్రతను కాను!!

Posted: 19 Nov 2015 01:48 PM PST

రచన : Padmarpita | బ్లాగు : Padmarpita...
blogpoem.JPG
ఒక్క భర్తనే భద్రంగా కాపు కాయలేను
పాంచాలినై ద్రౌపదినంటూ ఎలా బ్రతికేది
ఆమె పతివ్రతే అనుకుంటే నేను కాను!!

నేనే బ్రతుకలేక చచ్చి... పూర్తిటపా చదవండి...

సమస్య - 1860 (కావ్యమును లిఖించె...)

Posted: 19 Nov 2015 10:32 AM PST

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కావ్యమును లిఖించెఁ గత్తితోడ.
... పూర్తిటపా చదవండి...

మన చిత్రకారులు - హెచ్ వి రాంగోపాల్ గారి చిత్రాలు

Posted: 19 Nov 2015 09:50 AM PST

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
అలనాటి ప్రముఖ తెలుగు చిత్రకారులలో శ్రీ H V Ram Gopal గారు ఒకరు. ఇంటర్నెట్ లో వెతికితే పట్టుమని పది సైట్లలో వీరి పేరు ప్రస్తావించబడుతుంది కాని, వీరి ఫోటోలు, చిత్రాలు, వివరాలు మటుకు లభించవు. ఇప్పుడు పాత సంచికలనుండి సేకరించిన వీరి ఫోటో, వివరాలు మరియు అరుదైన చిత్రాలు చూద్దాము. 

దేశభక్తే అసలైన మానవత్వం

Posted: 19 Nov 2015 09:07 AM PST

రచన : Saraswathi Kumar | బ్లాగు : శంఖారావం
ఇప్పుడు కూడలిలో 'దేశభక్తి అంటే?' అనే శీర్షికతో ఉన్న ఒక టపా చదివాను. కామెంట్ రాయాలనుకున్నాను. కానీ ఎందుకో టపా రాయాలనిపించింది.

ఆ టపాలో రాయబడిన 'ఓషో' గారి ఉవాచలకు సమాధానం:

దేశాలు, రాష్ట్రాలు వంటి విభజనలు ఏర్పడింది మనిషి దుఃఖాన్ని నిరోధించాలనే ఉద్దేశంతో కాదు… పరిపాలనా సౌలభ్యం కోసం.

దేశ జెండా యొక్క పరమ ప్రయోజనం పక్షుల చేత రెట్ట వేయించుకోవడం కాదు.

ఈ వ్యాఖ్య ఆయన చేసినది అమెరికన్ల దేశభక్తిని హేళన చేయడానికా?.. లేక తన దేశభక్తిని చాటడానికా?

చంద్రమండలం మీద... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger