విష్ణుశర్మ జెప్పె బిచ్చికతలు ఇంకా 6 టపాలు : ఉషోదయ ముత్యాలు : |
- విష్ణుశర్మ జెప్పె బిచ్చికతలు
- అందమైన ముఖం ప్రభావం… మైకేలేంజెలో, ఇటాలియన్ కవి, శిల్పకారుడు
- జీవించాలనే కోరిక ..
- సమస్య - 2052 (శ్రీకృష్ణున్ గని సిగ్గుతోడ...)
- అష్టమహిషీ కల్యాణము - 16
- కనులు తెరచి కనుడు ..
- ప్రేమ లేక మోహమా!
Posted: 01 Jun 2016 04:30 PM PDT రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం) శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 14 - 12 - 2014 న ఇచ్చిన సమస్యకు నా పూరణ. సమస్య - విష్ణుశర్మ జెప్పె బిచ్చికతలు ఆటవెలది: లోతుదెలియకుండ లోకాననొక్కడు కథల సాగరాన గట్టునుండి పెదవి విరిచి జెప్పె పెడ బుద్ధి తలకెక్కి ... పూర్తిటపా చదవండి... |
అందమైన ముఖం ప్రభావం… మైకేలేంజెలో, ఇటాలియన్ కవి, శిల్పకారుడు Posted: 01 Jun 2016 02:55 PM PDT రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి ఒక అందమైన ముఖం నా ప్రేమని ఉదాత్తం చేస్తుందిఅది నా మనసుని తుఛ్ఛమైన కోరికలనుండి మరల్చింది;ఇపుడిక మరణాన్నీ లక్ష్య పెట్టను, పాపపు కోరికల్నీ;నీ ముఖము పైలోకాలలోని సుఖాలకి మచ్చుతునకసత్పురుషులంగీకరించే బ్రహ్మానందాన్ని బోధిస్తుంది.ఆహా! స్వర్లోకపు కపోతానికి ప్రతిరూపంగానీ అంత గొప్ప వస్తువు సృష్ట... పూర్తిటపా చదవండి... |
Posted: 01 Jun 2016 01:27 PM PDT |
సమస్య - 2052 (శ్రీకృష్ణున్ గని సిగ్గుతోడ...) Posted: 01 Jun 2016 11:32 AM PDT రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం కవిమిత్రులారా, ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... "శ్రీకృష్ణున్ గని సిగ్గుతోడ వడిఁ బాఱెన్ సీత పూఁదోటలోన్" లేదా... "శ్రీ... పూర్తిటపా చదవండి... |
Posted: 01 Jun 2016 11:27 AM PDT రచన : noreply@blogger.com (Subrahmanyam Devarakonda) | బ్లాగు : సాహిత్యసౌరభం పంచమాశ్వాసము (శ్రీదేవి మహిమవర్ణన) (ద్విపద) అసమానలావణ్య యసమశరణ్య బిసకాండసమబాహ బిసరుహగేహ నిరుపమాలంకార నిత్యశృంగార (5580) హరిభుజాంతరసంగ యనమేలుమంగ యవధరింపుము దేవి యఖిలభూనాధ కువలయసందోహ కువలయాహితుఁడు చిన్మయాత్ముఁడ పరీక్షన్నరనాధుఁ డున్నతోన్నత శుకయోగికిట్లనియ... పూర్తిటపా చదవండి... |
Posted: 01 Jun 2016 10:40 AM PDT రచన : డా.ఆచార్య ఫణీంద్ర | బ్లాగు : మౌక్తికం "మిమ్ము మీరు పాలించుకోన్ మీకు చేత కాద" టన్నవా రందరు కనులు తెరచి కనుడు - చంద్రశేఖరరావు ఘనుని సుపరి పాలన "తెలగాణ ద్వితీయ వార్షికము"న! (తెలంగాణ రాష్ట్రావిర్భావ ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలతో - ) |
Posted: 01 Jun 2016 10:31 AM PDT రచన : Hima bindu | బ్లాగు : హిమబిందువులు రెండు రోజులయ్యింది ఈ పుస్తకం ముగించి నవలలోని పాత్రలు వెంటాడుతున్నాయి కథలో లీనం అయ్యిపోయి వదలకుండా అక్షరం అక్షరం కూడబలుక్కుని మరీ చదివాను (పాత్రల పేర్లు మరీ నోరు తిరగవాయే )అప్పుడెప్పుడో ఇంటర్లో చదివాను అంత ఆలోచించే వయస్సు కూడా కాదు అన్నా కరినీనా పట్ల విపరీతమైన సానుభూతి చూపించేసాను . నాటి అరిస్ట్రోక్రటిక్ సమాజం కి చెందిన అన్నా ప్రేమ దాని వైఫల్యం నాటి రష్యన్ సుప్రసిద్ద రచయిత టాల్ స్టాయ్ అద్భుతంగా చూపించారు దాదాపు నూట నలభ్యయి సంవత్సరాల క్రిందటి స్త్రీ వ్యవస్థలో అప్పుడు ఇప్పుడు ఒకేవిధంగా గోచరిస్తుంది ఇవన్ని ప్రక్కనబెడితే అన్నా దీ ప్రేమ లేక మోహమా అని రెండు... పూర్తిటపా చదవండి... |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ). To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment