17-4-2023 (సోమవారం) కవిమిత్రులారా, ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది... "పంచ వకారములు గలుగు వారి కవమతుల్" (లేదా...) "పంచ వకారముల్ గలుగు వారలకే యవమానముల్ గదా" (బులుసు అపర్ణ గారి ఒంగోలు శతావధాన సమస్య) పంచ వకారములు - వస్త్రేణ వపుషా వాచా విద్యయా వినయేన చ । వకారైః పంచభిర్హీనః వాసవోపి న పూజ్యతే ॥ (మంచి వస్త్రం, రూపం, మాట, విద్య, వినయం అనేవి పంచ వకారాలు. ఇవి లేకుంటే ఇంద్రుడైనా గౌరవాన్ని పొందడు)
Post Date: Sun, 16 Apr 2023 15:29:44 +0000
పూర్తి టపా చదవండి..
Post Date: Sun, 16 Apr 2023 15:29:44 +0000
పూర్తి టపా చదవండి..
---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782
No comments :
Post a Comment