Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday 24 April 2023

ఫలాహారమే మేలు - sarma

ఫలాహారమే మేలు(2023) కొత్తపల్లికొబ్బరి మామిడిపళ్ళు. వేసవి రావడం పళ్ళు రావడం, మార్కెట్ నిండా పళ్ళే! ఫలాహారమే చవగ్గా ఉన్నట్టుంది, ఇడ్లీ ,పెసరట్టు, ఉప్మాలకంటే. పనసతొనలు మీడియం డజను ......30 ద్రాక్ష నలుపు/తెలుపు అరకేజి...... 50 ఆపిల్ కేజి ... (10).. 200 అరటిపళ్ళు డజను పెద్దవి.... 100 దానిమ్మ మీడియం (12) కేజి .....200.ఒకటి 20 లంక దోసకాయ పెద్దది..... 60 కర్బూజా....30 పుచ్చకాయ మీడియం 1/6 వంతు ముక్క...... 10 సపోట కెజి మీడియం(24)........ 50 కమలా కేజి......... 200 బొబ్బాసికాయ మీడియం 1/6వంతు ముక్క......10 నేరేడు పళ్ళు 1/2 కేజి .....150 తాటిముంజలు12......60 జీడి మామిడి పళ్ళు 12.......50 వెలగపళ్ళు3........50 జామకాయలు కేజి.....50 కర్రపెండలం 1/2కేజి.......40 ఎండు ద్రాక్ష..కేజి (packed).......350 ఖర్జూరం 1/2 కేజి( Fresh fruit packed).....350 లేత కొబ్బరి నీళ్ళు,(పాకుడు). లీటరు....100 మామిడిపళ్ళు (కొత్తపల్లి కొబ్బరి)మీడియం..100...5000 రేగు సీజనయిపోయింది.  తేగలు,బుర్ర గుంజు సీజనయిపోయింది. కమలా సీజన్ పూర్తికావస్తోంది.పంపర పనస,నారింజ మార్కెట్ కి రావటమే లేదు.అనాస సీజన్ మొదలుకాలేదు. ఎన్ని రకాలపళ్ళు. మరేదేశం లోనూ ఇన్ని ఉంటాయా? ఉన్నాయా? ................ ఇడ్లీ (మీడియం) 4 ...30 పెసరట్టు ....30 ఉప్మా...20
Post Date: Mon, 24 Apr 2023 03:06:57 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger