Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday 19 June 2015

ఒంటరి ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :

ఒంటరి ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :


ఒంటరి

Posted: 18 Jun 2015 11:49 AM PDT

రచన : '''నేస్తం... | బ్లాగు : '''నేస్తమ్...

అమ్మ లేదని ఒంటరి అనుకోకు
ఆత్మీయులు లేరని ఒంటరి అనుకోకు
ప్రేమించినమ్మాయి వద్దంది అని ఒంటరి అనుకోకు
స్నేహితులు వదిలేసారని ఒంటరి అనుకోకు

మనిషి పుట్టుకే ఒంటరని మర్చిపోకు


ఇది కొత్త కవిత కాదు కొత్త నేను




... పూర్తిటపా చదవండి...

పద్య రచన - 936

Posted: 18 Jun 2015 11:31 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
11535802_780149115444202_307003566119552
పూర్తిటపా చదవండి...

అఫ్సర్ గారు రాసిన " ఇద్దరి చీకటి " చదువుతుంటే ఇలాగే అనిపించింది ... ఇద్దరి చీకటి

Posted: 18 Jun 2015 10:50 AM PDT

రచన : RENUKA AYOLA | బ్లాగు : రేణుక అయోల
ఎందరో ప్రముఖుల కవిత్వాలు చదువుతూ వుంటాము ,వాళ్ళతో పాటు అమ్మతనంలోకి
ఊరిలోకి ,ప్రకృతిలోకి ,ఉద్యమాల ఉద్రేకాలలోకి వెళ్ళిపోతూ వుంటాము ,కొన్ని సార్లు ఏదో
చెప్పాలను కుంటాము ,కాని చెప్పలేకపోతాము రోజువారి జీవితంలో మునిగి పోతాము
అప్పుడప్పుడు కొన్ని కవితలు మాత్రం ఇలా అనిపిస్తాయి ...

ఒక పాట వేటాడుతుంది పాడుకుని ,పాడుకుని అలసిపోయి ఒక సంతృప్తిని

పూర్తిటపా చదవండి...

త్రైలింగ స్వామి సూక్తి

Posted: 18 Jun 2015 09:20 AM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
tralinga%2Bswami%2B2.JPG

... పూర్తిటపా చదవండి...

మరల వైదిక ధర్మపు వైభవమును చూడగలమా?

Posted: 18 Jun 2015 09:05 AM PDT

రచన : durgeswara | బ్లాగు : హరిసేవ
* నేటి వివాహ వ్యవస్థ మన సంప్రదాయాలను పూర్తిగా విస్మరించింది. పురోహితులుగూడా తూతూ మంత్రం గా ముగిస్తున్నారు. వైదిక ధర్మం కనుమరుగవుతోంది. మరల వైదిక ధర్మపు వైభవమును చూడగలమా?
-వి.బాలకేశవులు, గిద్దలూరు
ఈమధ్యనే ఒక విదేశీయుడు చెప్పినట్లుగా ఒక దేశంలో అత్యధిక సంఖ్యాకులు అనసరించే ధర్మాన్ని అదే ధర్మానుయాలు విమర్శించటమనేది ప్రపంచంలో ఒక భరతదేశంలో మాత్రమే వుంటోంది. ఈ దుస్థితి తొలగితే వైదిక ధర్మం పునర్వైభవాన్ని అందుకుంటుంది. అది జరగాలంటే, పిల్లలకు మన వైదిక ధర్మాన్ని గురించి చిన్నప్పటినుంచే మనం బోధించగలగాలి. ఇతర మతాల వ్యవహారాలలో వేలుపెట్టడానికి దమ్ములేని... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment