Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday, 24 December 2014

శర్మ కాలక్షేపంకబుర్లు-అసాధ్యం. ఇంకా 12 టపాలు : ఉషోదయ ముత్యాలు :

శర్మ కాలక్షేపంకబుర్లు-అసాధ్యం. ఇంకా 12 టపాలు : ఉషోదయ ముత్యాలు :


శర్మ కాలక్షేపంకబుర్లు-అసాధ్యం.

Posted: 23 Dec 2014 04:04 PM PST

రచన : | బ్లాగు : కష్టేఫలే
అసాధ్యం. లిఖేత సుఖతాసు తైలమపి యత్నతఃపీడయన్ పిబేఛ్ఛ మృగతృష్ణికాసు సలిలం పిపాసార్ధితః కదాచిదపి పర్యటన్ శశివిషాణమాసాదయే న్నతు ప్రతినివిష్టమూర్ఖజనచిత్తమారాదయేత్….భర్తృహరి తివిరి ఇసుమునతైలంబు దీయవచ్చు దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చు తిరిగి కుందేటికొమ్ము సాధింపవచ్చు జేరి మూర్ఖుని మనసు రంజింపరాదు……..లక్ష్మణ కవి. కష్టం మీదనయినా ఇసుకనుంచి నూనెను పిండచ్చు,ఎండమావిలో నీళ్ళు తాగచ్చు, వెతికి వెతికి కుందేటి కొమ్మునూ తెచ్చుకోవచ్చు కాని మూర్ఖుని మనసును రంజింపచేయలేము అన్నారు కవి. ఇసుకనుంచి నూనె తీయగలమా? ఒక వేళ ఒలికిపోయినదైనా తిరిగి తీసుకోడం […]... పూర్తిటపా చదవండి...

వెనకటి నేను 8 – శ్రోతలు కోరని పాటలు

Posted: 23 Dec 2014 03:34 PM PST

రచన : | బ్లాగు : తెలుగు తూలిక
శోతలు కోరని పాటలు – మీరు కోరని పాటలే. ఇంక చెప్పడానికేం ఉంది :p... పూర్తిటపా చదవండి...

పిడుగుపాటు.

Posted: 23 Dec 2014 03:30 PM PST

రచన : | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 06 - 06 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ. 

వర్ణన - పిడుగుపాటు.


కందము:
ఓరీ పిడుగా ! పడెదవె
ఈరీతిగ కూలివార లెటునిలబడినన్
ఘోరంబులు జేసెడి ఘన
చారిత్రుల మీద పడిన చరితార్ధుడవే !
... పూర్తిటపా చదవండి...

ఏకేశ్వరత్వం… దారా షికోయ్, పెర్షియను

Posted: 23 Dec 2014 11:05 AM PST

రచన : | బ్లాగు : అనువాదలహరి

నువ్వెటుచూడదలుచుకుంటే అటు చూడు, అంతటా అతనే
దేముని ముఖం నీకెప్పుడూ ఎదురుగానే ఉంటుంది.
అతను కానిది నువ్వేదిచూసేవనుకున్నా అది కేవలం నీ ఊహ.
అతని కాని వస్తువుల ఉనికి ఎండమావి లాంటిది.
భగవంతుని ఉనికి అంతులేని సముద్రం లాంటిది.
మనుషులు ఆ నీటిమీది ప్రతిబింబాలూ, కెరటాలవంటివారు
అతనికంటే భిన్నంగా నన్ను నేను ఊహించుకోనప్పటికీ,   
పూర్తిటపా చదవండి...

పద్యరచన - 775

Posted: 23 Dec 2014 10:35 AM PST

రచన : | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,

పూర్తిటపా చదవండి...

భో! శంభో! శివశంభో స్వయంభో!

Posted: 23 Dec 2014 10:24 AM PST

రచన : | బ్లాగు : భక్తి సాగరం

కీర్తన : శ్రీ స్వామి దయానంద సరస్వతి
రాగం : రేవతి
తాళం : ఆది

పల్లవి:
భో! శంభో! శివశంభో స్వయంభో!   ।। భో శంభో ।।

అనుపల్లవి:
గంగాధర శంకర కరుణాకర
మామవ భవసాగర తారక   ।। భో శంభో ।।

చరణాలు:
నిర్గుణ పరబ్రహ్మ స్వరూప
గమగమ భూత ప్రపంచ రహిత
నిజపుర నిహిత నితాంత అనంత
ఆనంద అతిశయ అక్షయలింగ    ।। భో శంభో ।।

ధిమిత ధిమిత ధిమి ధిమికిట తకతోం 
తోం తోం తిమికిట తరికిట తకతోం
మతంగ మునివర వందిత ఈశా
సర్వ దిగంబర వేష్టితవేష
నిత్య నిరంజన నిత్యనటేశ
ఈశ సభేశ సర్వేశ      ।। భో శంభో ।।

పూర్తిటపా చదవండి...

చక్కని చాటు పద్యాలు !

Posted: 23 Dec 2014 09:51 AM PST

రచన : | బ్లాగు : కథా మంజరి
<div data-configid="1787413/10665431" style="width:650px; height:421px;" class="issuuembed"></div><script type="text/javascript" src="//e.issuu.com/embed.js" async="true"></script>
... పూర్తిటపా చదవండి...

చదువు కోండి చాటు పద్యాలు !

Posted: 23 Dec 2014 09:49 AM PST

రచన : | బ్లాగు : కథా మంజరి
<div data-configid="1787413/10665431" style="width:650px; height:421px;" class="issuuembed"></div><script type="text/javascript" src="//e.issuu.com/embed.js" async="true"></script>
... పూర్తిటపా చదవండి...

అ హం

Posted: 23 Dec 2014 09:44 AM PST

రచన : | బ్లాగు : సు కవి త
                                           
                                          అ హం 




                                     అహము   వీడవలెను    నరులారమీరంచు

                                     నీతులన్ని   చెప్పి       నిక్కమ్ము  లెరిగించి

                                     కడకు  పాదపూజ     పలుమారు  చేయించె

                                     ఇంత  తెలిసి గురుడు   అహము   వీడలేక .


                                                                                                 ... పూర్తిటపా చదవండి...

పౌలస్త్య హృదయం .. కాటూరి వేంకటేశ్వర రుావు గారి హృద్యమైన ఖండ కావ్యం !

Posted: 23 Dec 2014 09:35 AM PST

రచన : | బ్లాగు : కథా మంజరి
<div data-configid="1787413/10665298" style="width:650px; height:421px;" class="issuuembed"></div><script type="text/javascript" src="//e.issuu.com/embed.js" async="true"></script>
... పూర్తిటపా చదవండి...

మీ పిల్లలకోసం ... కానుక!

Posted: 23 Dec 2014 09:32 AM PST

రచన : | బ్లాగు : Prabhava ప్రభవ-1
కాలాలు మారినా పిల్లలు మారేనా?ఇది పిల్లలకు ముచ్చటగా కానుకలు తీసి ఇచ్చే కాలం కదా! 
మరి, మీరు మీ పిల్లలకోసం ఏమి కానుకలు ఇవ్వ బోతున్నారు ? 
పూర్తిటపా చదవండి...

నడుస్తున్న వంటగదిలో ఉపగదులు .!

Posted: 23 Dec 2014 09:15 AM PST

రచన : | బ్లాగు : పలుకు తేనియలు

నడుస్తున్న వంటగదిలో ఉపగదులు .!

.

ఎక్కడో అక్కడ కనిపించే మొల్ల, వెంగమాంబ, ముద్దుపళని, రంగాజమ్మ మొదలైన నలుగురైదుగురు స్ర్తీల పేర్లు తప్ప ఆదికవి నన్నయ దగ్గరనుంచి ఆధ... పూర్తిటపా చదవండి...

చిన్న జీవితం .!

Posted: 23 Dec 2014 09:15 AM PST

రచన : | బ్లాగు : పలుకు తేనియలు
 చిన్న జీవితం .!
.

కొంత మందికి ఎప్పుడు దుఃఖంలో... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger