Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday, 23 December 2014

ధనుర్మాస సందర్భంగా ఉయ్యూరు శ్రీ సువర్చలాంజనేయ స్వామి దేవాలయం లో 23-12- ... మరో 8 వెన్నెల వెలుగులు

ధనుర్మాస సందర్భంగా ఉయ్యూరు శ్రీ సువర్చలాంజనేయ స్వామి దేవాలయం లో 23-12- ... మరో 8 వెన్నెల వెలుగులు


ధనుర్మాస సందర్భంగా ఉయ్యూరు శ్రీ సువర్చలాంజనేయ స్వామి దేవాలయం లో 23-12-

Posted: 23 Dec 2014 07:11 AM PST

రచన : | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు
... పూర్తిటపా చదవండి...

తోడు

Posted: 23 Dec 2014 06:59 AM PST

రచన : | బ్లాగు : ఆకాంక్ష

ఆది శంకరాచార్య వ్రాసిన అచ్యుతాష్టకం

Posted: 23 Dec 2014 06:40 AM PST

రచన : | బ్లాగు : ॐ శ్లోకాలు - స్తోత్రాలు ॐ

అచ్యుతం కేశవం  రామనారాయణం క్రిష్ణదామోదరం వాసుదెవం హరిం
శ్రీధరం మాధవం గొపికా-వల్లభం జానకీనాయకం రామచంద్రం భజె


అచ్యుతం కేశవం సత్యభామాధవం మాధవం ష్రీధరం రాధికారాధితం
ఇందిరామందిరం చెతసా సుందరం దెవకీనందనం నందజం సందధె


విష్ణవె జిష్ణవె షంకినె చక్రిణె రుక్మిణిరాగిణె జానకీజానయె
వల్లవీవల్లభాయార్చితాయాత్మనె కంసవిధ్... పూర్తిటపా చదవండి...

ఉత్తమ తెలుగు బ్లాగుల విభాగం ఆధునీకరణ

Posted: 23 Dec 2014 06:34 AM PST

రచన : | బ్లాగు : బ్లాగిల్లు కబుర్లు
ముందుగా తెలుగు బ్లాగర్లకు , బ్లాగుల వీక్షకులకు క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు. బ్లాగిల్లు ఉత్తమ తెలుగు బ్లాగుల విభాగం ఆధునీకరణ ఈరోజు జరిగింది . నిజానికి ఇది 25వ తేదీన జరగాల్సి ఉన్నా రేపటి నుండి దాదాపు 5 రోజులపాటు నేను అందుబాటులో ఉండని కారణంగా ఈరోజే ఆ పని పూర్తీ చేయడం జరిగింది . ఈ ఆధునీకరణలో కొన్ని అంశాలు క్రొత్తగా జత చేయబడ్డాయి మరియు సరిదిద్దబడ్డాయి . అవి - 1. గూగుల్ పేజి ర్యాంకు యొక్క... పూర్తిటపా చదవండి...

పతంజలి లేని అలమండ-2

Posted: 23 Dec 2014 06:01 AM PST

రచన : | బ్లాగు : నెమలికన్ను
(మొదటిభాగం తరువాత...)

కారు చాలా నెమ్మదిగా కదులుతోంది. ఇంత చిన్న ఊళ్ళో ఓ  ఇంటిని పట్టుకోలేక పోవడం ఏమిటన్న  పట్టుదల పెరిగినట్టుంది శ్రీకాంత్ కి. రోడ్డుకి రెండు వైపులా పరిశీలిస్తూ తాపీగా డ్రైవ్ చేస్తున్నాడు. కుడి వైపుకి చూస్తే రోడ్డుకి ఆనుకుని ఉన్న బాగా పాతకాలం నాటి దేవాలయం. కొత్తగా సున్నం వేశారు కాబోలు తళతళా మెరిసిపోతోంది. చుట్టూ ప్రహరీ, మధ్యలో పెద్ద ఖాళీ స్థలం. పెద్దావిడ చెప్పిన సంతబయలు అదే!! ఆవరణలో ఓ పక్క రావ... పూర్తిటపా చదవండి...

హిందూ ధర్మం - 119 (బ్రాహ్మణాలు)

Posted: 23 Dec 2014 05:52 AM PST

రచన : | బ్లాగు : eco ganesh
2. బ్రాహ్మణాలు:

భగవంతుడు ప్రసాదించిన వేదం మంత్రరూపంలో సూక్తములతో ఉంది. దాన్ని అలాగే అర్దం చేసుకోవడం అసాధ్యం. మరి వైదుక ధర్మాన్ని ఆచరించాలంటే ఎలా? యజ్ఞయాగాది క్రతువులు ఎలా చేస్తారు? అందువల్ల సంహితలోని మంత్రాల అర్ధాలను తెలుసుకోవాలనుకున్న ఋషులు పరబ్రహ్మాన్ని ఉద్దేశ్యించి తపస్సు చేశారు. శౌచము, పవిత్రత, తపన, సత్యనిష్ఠ, ధర్మనిష్ఠ, భగవంతుని యందు ప్రీతి, ధృతి మొదలైన అనేక లక్షణములు కలిగినవారికి వేదమంత్రాల అర్దం బోధపడుతుంది. ఋషులు చేసిన తపస్సుకు అనుగుణంగా, వారికి పరమాత్మ వేదమంత్రాలను అర్దం చేసుకునే సామర్ధ్యాన్ని, జ్ఞానాన్ని ఇచ్చాడు. శుద్ధజ్ఞానాన... పూర్తిటపా చదవండి...

ఆలయాలు ఎందుకు?? మనం ఆలయానికి ఎందుకు వెళ్ళాలి?? Temples - cosmic energy

Posted: 23 Dec 2014 01:59 AM PST

రచన : | బ్లాగు : తెలుగు విజ్ఞానం వినోదం

ఆలయాలు ఎందుకు?? మనం ఆలయానికి ఎందుకు వెళ్ళాలి??

పంచేద్రియాలు(కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం) మనకు జ్ఞానాన్నిచ్చే ఇంద్రియాలు... వీటి ద్వారానే మనం జ్ఞానాన్ని గ్రహించ గలుగుతాము..
పంచభూతాలు (గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం) మనకు తెలుసు.. వీటికి ఎంత శక్తి ఉందో కూడా మనకు తెలుసు..
అటువంటిదే విశ్వ శక్తి కూడా... ఈ విశ్వ శక్తి అనేది విశ్వంనుండి గ్రహించే శక్తి.. ఇది పంచేద్రియాలకు అతీతమైనది
అయితే ఈ శక్తిని గ్రహించే వేర్వేరు పద్ధతులను యోగశాస్త్ర గురువు పతంజలి మహర్శి మనకు అందించారు.. వీటిని పంచేద్రియాలద్వారా మాత... పూర్తిటపా చదవండి...

google భూమి ఉపయోగించి దొంగలను పట్టుకుంటున్నారు!

Posted: 23 Dec 2014 01:50 AM PST

రచన : | బ్లాగు : Gpvprasad's Blog
ఇది ఎర్రచందనం దొంగలను పట్టుకోవడానికి ఉపయోగిస్తే బాగుంటుంది చంద్రబాబు గారు - ఇక్కడ నొక్కండి... పూర్తిటపా చదవండి...

తప్పక చదవండి.. తెలుగు టైపింగ్ లో ఇక మీ సందేహాలకు వీడ్కోలు పల్కండి

Posted: 23 Dec 2014 12:36 AM PST

రచన : | బ్లాగు : TELUGUDEVOTIONALSWARANJALI

  http://telugukala.blogspot.in/2009/12/blog-post_08.html

తప్పక చదవండి.. తెలుగు టైపింగ్ లో ఇక మీ సందేహాలకు వీడ్కోలు పల్కండి

కంప్యూటర్లో తెలుగు రాయడం

తెలుగులో టైపింగు
2007 లో నా ప్రశ్నలు…

1.తెలుగు వికీపీడియాలో టైపు చెయ్యడం సులభంగా వుంది.కాని నెట్లోకి వెళ్ళకుండానే ఎమ్.ఎస్.వర్డ్ లో ఇలా టైపు చెయ్యడం కుదురుతుందా?
2.పి.డి.యఫ్.ఫైళ్ళలోని తెలుగు టెక్స్ట్ ను ఎమ్.ఎస్.వర్డ్ ఫైలులోకి పేస్టు చేసుకో గలమా? __... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger