Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday 4 May 2015

కొవ్వును కరిగించటానికి ఇంటి చిట్కాలు ...ఇంకా 10 టపాలు : లంచ్ బాక్స్

కొవ్వును కరిగించటానికి ఇంటి చిట్కాలు ...ఇంకా 10 టపాలు : లంచ్ బాక్స్


కొవ్వును కరిగించటానికి ఇంటి చిట్కాలు

Posted: 04 May 2015 01:41 AM PDT

రచన : Lakshmi P. | బ్లాగు : Blossom Era




TAGS : కొవ్వును కరిగించటానికి ఇంటి చిట్కాలు , weight loss, weight loss tips in telugu, telugu health tips in telugu, health tips,telugu arogya chitkalu,telugu tips, baruvu taggataniki chitkalu,kovvu taggataniki chitkalu
... పూర్తిటపా చదవండి...

తీరనికోరిక

Posted: 04 May 2015 01:28 AM PDT

రచన : ఆకాంక్ష | బ్లాగు : ఆకాంక్ష
నా ప్రేమలో మునిగిపోయి నువ్వు ప్రసిద్ధి చెందావే కానీ
లేకపోతే నలుగురిలో నీవెన్నాడూ చర్చనీయాంశం కావు
నాకంటూ ఒక తోడుకై నా చూపులెన్నో దారులు వెతికింది
ఆ తీరని కోరికేదో జీవితాంతం నన్ను బాటసారిని చేసింది!!
... పూర్తిటపా చదవండి...

ధరణినెందరెన్ని తపములు చేసినాను - హరికృప గలవాడే అన్నిటా బూజ్యుడు

Posted: 04 May 2015 01:07 AM PDT

రచన : Kiran Mangalampalli | బ్లాగు : అన్నమాచార్య సంకీర్తనలు - వివరణలు
//ప// ధరణినెందరెన్ని - తపములు చేసినాను
హరికృప గలవాడే - అన్నిటా బూజ్యుడు

//చ// మితిలేని విత్తులెన్ని - మేదినిపై జల్లినాను
తతితో విత్తినవే - తగ బండును
ఇతర కాంతలు మరి - యెందరు గలిగాను
పూర్తిటపా చదవండి...

ముగింపు.... (Ending...)

Posted: 04 May 2015 12:43 AM PDT

రచన : Shanti | బ్లాగు : shanti rao (My Feelings) © shanti nibha
Sketch: Aditya Nibhanapudi :)
ha.jpg
ప్రేమలోనూ...పెళ్ళికి ముందు ఎన్నో కథలు వింటాము మగాడి నించి... ఆ కథలు మనసుని స్పందించి...హాయిని ఇస్తుంది....చివరికి తల్లి తండ్రులని కూడా మరిపించేస్తుంది...కళ్ళముందు ఎవరు కనపడరు... పెళ్లి అయ్యాక కాని తెలిసిరాదు ఆ కథలకి ముగింపు ఆడవాళ్లే రాసుకోవాలని... అందుకే ఒక్... పూర్తిటపా చదవండి...

మాఘమాస ప్రాశస్త్యం:ఈ మాసం స్నానానికి ప్రసిధ్ధి. మాఘస్నానం ఇహపర శుభద్దయకం. సూర్యోదయం కాబోతున్న సమయంలో...

Posted: 03 May 2015 11:40 PM PDT

రచన : padma mvs | బ్లాగు : సంస్కృతి
మాఘమాస ప్రాశస్త్యం:

ఈ మాసం స్నానానికి ప్రసిధ్ధి. మాఘస్నానం ఇహపర శుభద్దయకం. సూర్యోదయం కాబోతున్న సమయంలో మాఘమాసంలో స్నానం చేస్తే మహాపాతకాలు పోతాయి. అన్ని వర్ణాల వారూ, నాలుగు ఆశ్రామాలా వారు అందరూ ఈ స్ననం చేయవచ్చు..

ఈ మాసంలో సూర్యుడు మకరంలో ఉండే సమయంలో సూర్యోదయానికి మునుపు, వేడినీటిలోనైనా ఇంట్లో స్నానం చేసినా ఆరు సంవత్సరాల అఘమర్షణ స్నాన ఫలం లభిస్తుంది. బావినీటి స్నానం పన్నెండేళ్ళ పుణ్య స్నాన ఫాలాన్నీ, తటాక స్నానం ద్విగుణం, నదీస్నానం చాతుర్గుణం, మహానదీ శతగుణం, మహానదే సంగమ స్నానం దానికి చతుర్గుణం, గంగాస్నానం సహస్రగుణం, గంగా యమునా సంగమ (త్రి... పూర్తిటపా చదవండి...

బాధల్లో ఉన్నవారికి బైబిల్లు, బీఫ్ మసాలాలూ పంపటమే మీ కు మీమతాలు నేర్పిన మానవత్వమా?

Posted: 03 May 2015 11:25 PM PDT

రచన : durgeswara | బ్లాగు : హరిసేవ
ప్రకృతి కోపానికి నేపాలం వణికిపోయింది. కుప్పకూలిన తమజీవితాలను చూసి బోరుమంటూన్నారు అక్కడి ప్రజలు.ఈ సమయంలో మనిషన్నవాడు ఎవడైనా సహాయం చేయాలనుకుంటాడు. మానవత్వం ఉన్నది అని  తెలిసేది ఇప్పుడే కనుక.  కానీ ఇతరులబాధలను కూడా మతమార్పిడులకోసం ఉపయోగించుకోవాలనుకునే నీచబుధ్ధి ఒకరిదైతే, బాధితుల ఆచరావ వ్యవహారాలు తెలిసికూడా  వారికి నిషిధ్ధమైన ఆహారాన్ని పంపి వారిని అవమానించేది ఇంకొకరు. ఏమిటీ వీళ్ళు నేర్చుకున్నది. దీనిని మానవత్వమంటారా ?

నేపాల్ కు యూరపు దేశాలనుండి ఓ విమానంనిండా అబైబిల్లు పంపగా ఆదేశ ప్రధాని  మాకు కావలసినది బైబుల్లు కాదు అని సున్నితంగా తిరస్కరించినట్లు ... పూర్తిటపా చదవండి...

త్యాగయ్య "నౌకా చరితం"

Posted: 03 May 2015 09:11 PM PDT

రచన : sree vaishnavi lahari | బ్లాగు : Lahari.com
త్యాగరాజు కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకడు. త్యాగయ్యత్యాగబ్రహ్మపూర్తిటపా చదవండి...

ప్రబంధ లక్షణములు.

Posted: 03 May 2015 07:47 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
ఆర్యులారా! నిన్నను ఒక పాఠశాలలో తెలుగు బోధకుని ఎన్నిక పరీక్షలో ప్రబంధమును గూర్చి వివరించమని ప్రశ్న వేసినారు నిర్వాహకులు. ఆ పరీక్షకు హాజరయిన వారు తమకు తెలిసిన అంశములను సమాధానముగ చెప్పిరి.
ఇక్కడ ప్రబంధమును గూర్చిన సూక్ష్మ వివరణను మీ ముందుంచుచుంటిని.
ప్రబంధమంటే కావ్యమనే అర్థంలో తిక్కన తాను రచించిన 15 పర్వాలను ప్రబంధమండలి అన్నాడు. 
ఎర్రనకు 'ప్రబంధ పరమేశ్వరుడు' అనే బిరుదు... పూర్తిటపా చదవండి...

కోసెట్టి ఉపేందర్ నివాసంలో సుందరకాండ ముగింపు దృశ్యమాలిక

Posted: 03 May 2015 06:21 PM PDT

రచన : damaraju venkateswarlu | బ్లాగు : ఆహా ఏమి రుచి

ఆణిముత్యాలు - 55

Posted: 03 May 2015 06:12 PM PDT

రచన : అనామిక... | బ్లాగు : సఖియా వివరించవే....
AM-55ES.jpg


VaraLakshmi-10%252520%25252843%252529-VS మీ...అనామిక....... పూర్తిటపా చదవండి...

కృష్ణలీలలు

Posted: 03 May 2015 06:00 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
krishna-ulukabandan.jpg
10.1-386-పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger