Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday 4 May 2015

నీ హృదయం ... మరో 8 వెన్నెల వెలుగులు

నీ హృదయం ... మరో 8 వెన్నెల వెలుగులు


నీ హృదయం

Posted: 04 May 2015 09:10 AM PDT

రచన : Srikanth K | బ్లాగు : లిఖిత
ఎక్కడెక్కడో తిరిగావు ఇన్నాళ్ళు
నీ హృదయం తప్పిపోయిందనీ, ఎవరైనా దొరికితే తెచ్చిస్తారని, ఎప్పటికైనా
     సాంత్వన లభిస్తుందనీ, విరామంగా కూర్చుందామనీ ~

ఈ లోపల
పెద్దవాళ్ళయిపోతారు నీ పిల్లలు. తలుపులు తీసుకుని ఎటో
     వెళ్ళే పోతారు: కొన్నిసార్లు నీకు అసలేమీ చెప్పకుండా, కనీసం
నువ్వు ఉన్నావనే స్పృహ కూడా లేకుండా ~

ఒక పగలు గడుస్తుంది
ఒక సాయంత్రంమూ దాటిపోతుంది. పల్చటి చీకట్లలో, వేసవి గాలికి
     రెపరెపలాడుతుంది ఖాళీ గూడు: ఎప్పుడో - ఆకస్మికంగా ఎవరో మరి
నిన్ను పిలిచినట్టయితే

గుండె కొట్టుకోవడం పూర్తిటపా చదవండి...

బుద్ధుని సూక్తి

Posted: 04 May 2015 08:25 AM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
ఎవరైతే వేదాల ద్వారా ధర్మాన్ని, జ్ఞానాన్ని తెలుసుకుంటారో, వారు ఉన్నతమైన, స్థిరమైన స్థానాన్ని పొందుతారు. ఎప్పుడు  సందిగ్ధతకు లోనవ్వరు - గౌతమబుద్ధుడు (సుత్త నిపాఠ 292)
బుద్ధుని మాటలను ఆచరణలో పెట్టి అభివృద్ధిలోకి వద్దాం.
బుద్ధపూర్ణిమ శుభాకాంక్షలు

Buddha.JPG

... పూర్తిటపా చదవండి...

గర్భధారణ సమయంలో గుండె సమస్యలను ఎదుర్కోవడం ఎలా...

Posted: 04 May 2015 07:27 AM PDT

రచన : మల్‌రెడ్డిపల్లి | బ్లాగు : మల్ రెడ్డి పల్లి

x02-1430563663-01-pregdoc.jpg.pagespeed.
పూర్తిటపా చదవండి...

అన్నమయ్య జయంతి - అన్నమాచార్య భావనా వాహిని

Posted: 04 May 2015 06:29 AM PDT

రచన : Prasad Akkiraju | బ్లాగు : అంతర్యామి - అంతయును నీవే

వేసవి కాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలు

Posted: 04 May 2015 06:07 AM PDT

రచన : Lakshmi P. | బ్లాగు : Blossom Era



TAGS : వేసవి కాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, summer tips in telugu,telugu language summer tips,summer health tips,vesavikalamlo tisukovalasina jagrattalu
... పూర్తిటపా చదవండి...

బాబా గారు తనదివ్యమైన రూపాని నాకు ఎల దర్శన మిచ్చారో చుాడ౦డీ.-1

Posted: 04 May 2015 05:06 AM PDT

రచన : sukanya | బ్లాగు : sai is my life
unnamed%2B(2).jpg
 పూర్తిటపా చదవండి...

బుద్ధయానం :: డా. జి వి పూర్ణచందు

Posted: 04 May 2015 02:23 AM PDT

రచన : Purnachand Gangaraju | బ్లాగు : Dr. G V Purnachand, B.A.M.S.,

బుద్ధయానం


పూర్తిటపా చదవండి...

రెప్పపాటులో మాయమయే పగటి క్షణాలని మందలించొద్దు, అలాగే సహనాన్ని పోగొట్టే ఆలోచనలతోఆత్మహత్యకు పాల్పడవద్దు,కాలం...

Posted: 04 May 2015 01:57 AM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

రెప్పపాటులో మాయమయే
పగటి క్షణాలని మందలించొద్దు,
అలాగే సహనాన్ని పోగొట్టే ఆలోచనలతో
ఆత్మహత్యకు పాల్పడవద్దు,
కాలం బరువుగా కదులుతోందని అనుకోవద్దు;
ఈ నెమ్మది ఒక వరం;
మనకి త్వరలోనే తెలుస్తుంది
మనకి భవిషత్తు తెలుసుకుందికి ఎంత ఆరాటమున్నా
నిజానికి... పూర్తిటపా చదవండి...

తీరనికోరిక

Posted: 04 May 2015 01:28 AM PDT

రచన : ఆకాంక్ష | బ్లాగు : ఆకాంక్ష
నా ప్రేమలో మునిగిపోయి నువ్వు ప్రసిద్ధి చెందావే కానీ
లేకపోతే నలుగురిలో నీవెన్నాడూ చర్చనీయాంశం కావు
నాకంటూ ఒక తోడుకై నా చూపులెన్నో దారులు వెతికింది
ఆ తీరని కోరికేదో జీవితాంతం నన్ను బాటసారిని చేసింది!!
... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger